Telugu Meaning of Dispraise

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dispraise is as below...

Dispraise : (n), ( s), నింద, అప్రతిష్ట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bleat
(n), ( s), మేకకూత.
Doctatorial
(adj), క్రూరమైన, అహంకారమైన, గర్వమైన.why should you talk in such a * manner యెందుకు యింత అహంకారముగామాట్లాడుతావు.
To Drop
(v), ( n), పడుట, జారుట, వాలుట, రాలుట. to trickle కారుట,స్రవించుట, దిగుట. from something that *ped I saw he knew this వాడు హఠాత్తుటా యేదో వొకమాట జాషవడిచినందుచేత వాడికి యిది తెలుసుననితోస్తున్నది. his teeth *ped out వాడి పండ్లు వూడిపోయినవి. It *ped topieces అది తునకలైపోయినది. he answered this question and the matter *ped యీ ప్రశ్నకు వుత్తరము చెప్పినందుతో ఆ సంగతి తీరిపోయినది. with these words the matter *ped యీ మాటలతో ఆ ప్రస్తాపము నిలిచినది. to * asleep నిద్రబట్టుట. I am *ping asleep నాకు కూరుకు వస్తున్నది. he *ped in yesterday నిన్న అకస్మాత్తుగా నాయింటికి వచ్చినాడు. he is just *ping off కునుకుపాట్లుగా వున్నాడు. the fruit *ped off the tree. ఆ చెట్లో నుంచి పండు రాలినది.
Indisinct
(adj), అస్పష్టమైన, గంభీరమైన, గూఢమైన, విశదముగాని.
To Vent
(v), ( a), to publish, emit, let off ప్రచురము చేసుట, బయట చెప్పుట. he *ed his spleen on me వాడి కడుపుమంటను నా మీద చూపించినాడు.
To Hope
(v), ( a), కోరుట, ఆశించుట, ఇచ్చించుట, అపేక్షించుట. I * you will grant me this ఇది తమరు దయచేయవలెను. I * you will attend to my orders నీవు మా యజ్ఞ వినవలసినది సుమీ, (యిది గద్దింపుమాట.) I * you will be better tomorrow రేపు నీకు బహుశః వొళ్ళు లఘువవును. In I. Cor. XIII.ప్రత్యాశ్నుతే. A+. కోరుట. P+.
Running
(adv), consecutively వొకటికి తర్వాత వొకటిగా. he wrote five letters * వొకటి వెనక వొఖటిగా అయిదు జాబులు వ్రాశినాడు.
A Pick
(n), ( s), or best of all ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది. these men where the *of the regiment యీ సిఫాయీలు ఆ పటాళమునకు కండ్లుగా వుండిరి. take your *నీవు కోరినది యెత్తుకో. he carried me a * a pack over the water ఆ నీళ్ళలోనన్ను వీపు మీద యెత్తుకొని పోయినాడు.
Tractableness
(n), ( s), సాధుత్వము, సాధుభావము.
Appalled
(adj), దిగులుపడ్డ, అడలిన.
Ungodly
(adj), impious పాపిష్ఠియైన, అపచారమైన, ద్రోహమైన, దుష్ట.
Digression
(n), ( s), అప్రస్తుతప్రశంస, ఉపకథ, చిత్రకథ.
To Jaunt
(v), ( n), విహరించుట, సంచరించుట.
Yard
(n), ( s), a measure of three feet గజము. * or court * ముంగిలి. back * పెరడు. church * క్రీస్తు గుడిలో శవమును పాతే చోటు, శ్మశానము. dock * వాడలు చక్కచేసే దొరువు the support for sails వాడ చాపలు కట్టడముకై వాడ స్తంబాలకు అడ్డముగా కట్టే కర్ర. or penis మేఢ్రము, లింగము. a bull's * ఎద్దు చేరు.
Naivete
(n), ( s), or simplicity సాధుత్వము.
To Remind
(v), ( a), జ్ఞాపకము చేసుట, తోచేటట్టు చేసుట. I *ed him about this యిందున గురించి అతనితో యెచ్చరించినాను. let me * you that you have a mother తల్లి వొకతె వున్నదనే జ్ఞాపకము వుండనీ.this *s me of him దీన్ని చూస్తే నాకు వాడి జ్ఞాపకము వస్తున్నది. this *s one of a monkey యిది కోతివలె వున్నది.
Ley, Or Lie
(n), (s.), urine అనగా మూత్రము.
Professional
(adj), వృత్తి సంబంధమైన, వ్యవహార సంబంధమైన. a * manశాస్త్రజ్ఞుడు, యిది ముఖ్యముగా డాక్టరు, లాయరు యింజినీరు, వీండ్లకు చెల్లుతున్నది.
To Enslave
(v), ( a), దాసుణ్నిగా చేయుట, గులాముగా చేయుట.
Gray
(n), ( s), (as hair) నెరిసిన. (as a coat) బూడిదవన్నెగా వుండే.(as evening) ధూసరవన్నెగా వుండే. a * horse బూడిదగా వుండేగుర్రము. * eyes పిల్లికండ్లు. iron * కాకిమెడవన్నెగావుండే, నీలధూసరవర్ణమైన. to turn * నెరుసుట, నెరిసిపోవుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dispraise is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dispraise now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dispraise. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dispraise is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dispraise, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close