Telugu Meaning of Disproof

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disproof is as below...

Disproof : (n), ( s), ఖండన. in * of what he stated వాడు చెప్పిన దానికిఖండనగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Of
(prep), యొక్క. the name * the man ఆ మనిషి యొక్క పేరు. the scent * a flower పుష్పము యొక్క వాసన. 2. లో. which * them is oldest? వాండ్లలో యెవడు పెద్ధవాడు. one * the books ఆ పుస్తకములలో వొకటి. six * these వీటిలో ఆరు.3. మీద. the love * money రూకల మీద ఆశ. 4. చేత, వల్ల, చొప్పున, గూండా. I learned it * him వాడి గూండా విన్నాను.he did this * his merry విశ్వాసము చేత చేసినాడు, విశ్వాసము వల్ల చేసినాడు. 5. అనే. he gained the name * a poet కవి యనే పేరును పొందినాడు. a jewel * a book గ్రంధ రత్నము. theflames of * శోకమనే వహ్ని. the village * Vinuconda వినుకొండఅనే వూరు. the kingdom * Persia పర్శియా అనే దేశము. the fool * a doctor తెలివిమాలిన వైద్యుడు, వెర్రి వైద్యుడు. the rogue * agoldsmith ఆ కంసాలి హరంజాద, ఆ వంచకుడయిన కంసాలవాడు. withoutfear * falling పడుతామనే భయం లేకుండా. 6. కు. within a mile * their houses వాండ్లిండ్లకు గడియ దూరములో. he made a copy * that paper ఆ దస్తావేజుకు వొక నకలు వ్రాసుకొన్నాడు. 7. వద్ద, దగ్గెర. he took leave * his master ఉపాధ్యాయుల వద్ద సెలవు పుచ్చుకొన్నాడు. he bought it * me నా దగ్గెర కొన్నాడు. * whom did you buy it? దాన్ని యెవడి దగ్గెర కొంటివి. 8. తో. a box made * gold బంగారుతో చేసిన డబ్బీ, బంగారు డబ్బీ. a box made * horn కొమ్ముతో చేసిన బరిణె, కొమ్ము బరిణె. made * leather తోలుతో కుట్టిన. 9. గురించి. I heard * him వాణ్ని గురించి విన్నాను.articles of war దండును గురించి చట్టములు. the life * Ramaరామ కధ, రామ చరిత్ర. 10. గల. a man * fifty యాభై యేండ్లు గలవాడు, యాభై యేండ్ల వడు. PHRASES, a bag * gold మొహిరీల సంచి. a man * sense బుద్ధిమంతుడు. a man * learning విధ్వాంసుడు.a woman * beauty అందకత్తె, రూపవతి. all * us మేమందరము. they robbed * all I had నావద్ద వుండినదంతా దోచుకొన్నారు. being * wicked heart దుర్మార్గమునకులోనై. he did it * himself తనకు తానే చేసినాడు, స్వబుద్ధ్యా చేసినాడు. it fell down * itself తనకు తానే పడ్డది. he settled the business out * hand ఆ పనిని తక్షణమే పరిష్కారము చేసినాడు. he sleeps * an afternoon మూడుజాములకు నిద్రపోతాడు. * late they often go there ఇటీవల వాండ్లక్కడికి పదేపదే పోతారు. * old they wore another dress పూర్వ కాలమందు, వాండ్లు వేరే వుడుపు వేసుకొన్నారు. * a poor man he became rich పేదవాడుగా వుండి భాగ్యవంతుడైనాడు. a house * his అతనిది వొక యిల్లు. he has two horses * his own వాడికి స్వంతముగా రెండు గుర్రఆలు వున్నవి. a cup * water గిన్నెడు నీళ్ళు. * course కాక యేమి. first * all తొలుదొలుత, మొట్టమొదట. ten rupees worth * rice పది రూపాయిల బియ్యము. I am in possession * that book ఆ గ్రంధము నా వద్ద వున్నది. I know nothing * it దాని గురించి నాకేమీ తెలియదు. I know * no other carpenter there అక్కడ వేరే వడ్ల వాడు వునట్టు నాకు తెలియదు. what has become * him? వాడేమాయెను. * a morning he rides out తెల్లవారి పూట సవారీపోతాడు. that paper is not * my composing ఆ దస్తావేజు నేను వ్రాశినది కాదు. instead of doing so అలా చేయకుండా. what is the use of keeping it? దాన్ని పెట్టుకోవడము వల్ల యేమి ఫలము. * a truth, they knew he was gone వాడు పోయినాడని వాండ్లకు నిజముగాతెలిసి వుండెను. he knew that * necessity I must come నేను అవశయముగా రావలసినదని వాడికి తెలుసును.
A Clench Or Clinch
(n), ( s), in poetry SleRa vAkyamu.
Roused
(adj), రేగిన, మేలుకొన్న. the country was immediately * in search of the thief ఆ తాలూకాలో అంతా ఆ దొంగను వెతికేటట్టు యెచ్చరిక చేయబడ్డది.
Done
(part,pass of the verb to do), చేసిన, అయిన, అయిపోయిన.తీరిన, ముగిసిన. It is nearly * కావచ్చింది. It is * అయినది,తీరినది, ముగిసినది. he got it * చేయించినాడు. * away వదిలిపోయిన,విరిగిన, నివృత్తమైన. the house was * up anew ఆ యిల్లు చక్కపెట్టబడ్డది.He is * up చెడిపోయినాడు, అలిసినాడు, గాసిపడ్డాడు. well * భళా,భళి,మ సరీ, శాబాసు. have *! చాలు, చాలు, వొద్దు, వొద్దు. have *with this nonsence యీ పిచ్చికూతలు చాలు, యీ పిచ్చి కూతలుమానుకో.I have * with it యికను యిది నాకు అక్కరలేదు, యికను ఆనిమిత్తమునాకు అక్కరలేదు. If you wont tell me I have నీవు చెప్పకపోతేమానె .
Thatch
(n), ( s), పూరి, యింటికప్పు, పైకప్పు, ఇంటికి గడ్డి వేయడము.
Hopefully
(adv), ఆశగా, నమ్మికగా.
Undecisive
(adj), not conclusive తీర్పుకాని, పరిష్కారము కాని, నిశ్చయము కాని.this was an * experiment యీ యత్నము చేత వొకటీ తీరలేదు. this proof is *యీ సాక్ష్యమువల్ల వొకటీ తీరలేదు.
To Chirrup
(v), ( n), కూసుట, బిడ్డలను, కుక్కలను జూయనిన్ని గుర్రములను దాఅనిన్ని ముద్దుగా పిలుచుట. See To Cherrup.
Composition
(n), ( s), mixture మిశ్రమము, మేళనము, మేళనము, మిశ్రితమైన వస్తువు. a medical * నానా వస్తువులు కలిపిన మందు. honey enters into the * of this medicine యీ మందులో తేనె కలుస్తుంది. or writing రచన, కవనము, కవిత్వము. this is the * of a real poet యిది సాక్షాత్క వికృతము. whose * is this ? యిది యెవరు రచించినది. a * in prose వచన కావ్యము. in * with the verb క్రియాపదముతో కూడా. a * in verse పద్య కావ్యము. or compact రాజీ, సమాధానము. or union చేరిక. this word "pre" is only used in * ప్ర, అనే ఉపసర్గ ఒక మాటతో సంయోగము గానే ప్రయోగించ బడుతున్నది. in * with కూడా, చేర్చి.
Slur
(n), ( s), slight disgrace నింద, అపనింద. trick, in musickమబ్బుతాళము వేయడము, ఒక స్వరమును తెలిసీ తెలియక జాడగా దాట వేయడము.
Hun
(n), ( s), (a name of a native of Hungary) హంగరి దేశస్థుడు.
Pompously
(adv), జంభముగా, డంభముగా, పటాటోపముగా.
Unsure
(adj), not fixed; not certain అస్థిరమైన, అనిశ్చయమైన, నమ్మరాని.
Village
(adj), rustick ఊరి. a * maid పల్లెటూరిది.
Devotedness
(n), ( s), అభినివేశము భక్తి, శ్రద్ద.
Urim And Thummim
(n), (s), శమంతకమణి చింతామణి వీటి వంటి వొక విశేషమైనఆభరణము, పూర్వము దీన్ని పెట్టుకొని వుండిన వొక గురువు దీని మహాత్య్మము చేతభవిష్యద్వర్తగా వుండినాడట.
Ferociously
(adv), అతి క్రూరముగా, ఉగ్రముగా. the dog attacked him *కుక్క వాడిమీద వుగ్రముగా పోయి పడినది.
Tradesman
(n), ( s), వర్తకుడు.
Windbound
(adj), prevented from sailing by a contrary wind ఎదురుగాలిచేత నిలిచి పోయిన. the ship was then * ఎదుర గాలిగా వుండినందున వాడ లంగరు తీశి పోకుండా వుండినది.
Clay-cold
(adj), cacci jillumani vuMde. he touched a * hand caccina xANi ceVyyi aMtinAdu.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disproof is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disproof now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disproof. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disproof is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disproof, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close