Telugu Meaning of Distortion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Distortion is as below...

Distortion : (n), ( s), వంకర, వికారము, విరూపము, అంగవైకల్యము. or miserepresentation అపార్ధము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shock
(n), ( s), a sudden snake అఘాతము, దెబ్బ, తాకు, అదురు. the horse touched me and the * threw me down గుర్రము నా మీద తాకి ఆ వురవడికి నేను పడిపోయినాను. an earthquake happened and there were three *sభూకంపము సంభవించి అందులో మూడుమాట్లు భూమి అదిరినది. she heard of hisdeath and she never recovered form the * వాడు చచ్చినాడని విని ఆ యదురు దానికి తీరనేలేదు. he had several *s of fever వాడికి రెండుమూడుమాఠ్లు మంచి జ్వరము తగిలినది. they చోఉల్డ్ not resist the * of the enemy's troops శత్రుసేన యొక్క దెబ్బకు నిలవలేక పోయినారు. a * of corn కోతకోశికట్టిన మోపు. he cut off the * of his hair వాడితల వెంట్రుకలను కోశివేసినాడు. * headed తల పెంచుకొన్న, a * dog కుచ్చికుక్క, వొళ్లంతా బొచ్చు మయముగా వుండేకుక్క.
Lording
(n), ( s), దొరకొడుకు, ఇదియోగతాళిమాట.
To Scare
(v), ( a), భయపెట్టుట, బెదిరించుట. he *d away the birds ఆ పక్షులను తరిమినాడు. he put up a figure to * the birds పక్షులు బెదిరేలాగు అక్కడ వొక బొమ్మను పెట్టినాడు.
Matayar
(n), ( s), పాయకారి. "The Metayer is a peasant extracting his own wages and subsistence from the soil. He pays a produce rent to the owner of the land from which he obtains his food.The landlord, besides supplying him with the land on which he lives, supplies him also with the stack by which his labour is assisted." Jones on Wealth, 1831. Chap. III. Sect. 1.
Nutriment
(n), ( s), ఆహారము, భోజనము, తిండి.
To Send
(v), ( n), వర్తమానము పంపుట, చెప్పి పంపుట. they sent for me నన్ను పిలవనంపినారు. they sent for the book వాండ్లు ఆ పుస్తకమునుతెప్పించినారు. he sent out to know who I was నేను యెవడో తెలుసుకొనిరమ్మని బయిటికి మనిషిని పంపినాడు. I sent to him for the horseగుర్రాన్ని కోసరము వాని వద్దికి మనిషిని పంపినాను.
To Inure
(v), ( a), అభ్యాస పరచుట, అలవాటుపరచుట, పనుబరచుట, వాడికబరచుట.
Undershot
(adj), moved by water passing under the wheel; ( opposedto overshot : ) as, an undershot mill or mill wheel జలయంత్రపుచక్రము కింద నీళ్ళు పారడము చేత తిరిగే. an * wheel కింద నీళ్లు పారడము చేత తిరిగేచక్రము.
Hubbub
(n), ( s), సందడి, గత్తర, గలిబిలి, గొల్లు, దెబగుబలు, కోలాహలము. they made a great * వాండ్లు మహా గొలగొల లాడుతూ వుండిరి.
Freight
(n), ( s), వాడమీది సరుకు, కేవు, వాడమీద సరుకును యెక్కించినందుకుకూలి. the bee deposited her * తేనీగ మోసము చేసుకొని తెచ్చినతేనెను దించినది. I paid the * కూలి యిచ్చినాను.
To Impregnate
(v), ( a), గర్భముయిచ్చుట, గర్భాదానము చేయుట. the rains * theearth వాన నీళ్ళు భూమిని ఫలింపచేయుచున్నది.
Ait
(n), ( s), తిప్ప, లంక.
Holp
the old pret of help. Did help ఇది ప్రాచీన శబ్దము.
Heroic, Heroical
(adj), శౌర్యమైన, పరాక్రమముగల, శ్రేష్ఠమైన, ఘనమైన. * actionsశూరకృత్యములు. a * devotion అతి భక్తి, వీరభక్తి. * fortitude అంత్యంత ధైర్యము. inthe * ages కృతయుగమునందు.
Bid
(thepastofBid), SeetoBid, Do as you are bid ఆజ్ఞ ప్రకారముచెయ్యి. cannot you do as you are bid? చెప్పిన ప్రకారము చెయ్యి.
Soap-stone
(n), ( s), a stone like slate బలపపురాయి, మరిగరాయి. a pencilmade of this stone బలపము, బలపపుకోపు.
Rate
(n), ( s), manner, proportion క్రమము, పద్ధతి, రీతి. price ధర, వెల.allowance settled నిరఖు, నిష్కర్ష, నిర్ణయము. the * s of duty to be chargedon goods ఆయా సరుకుల మీద తియ్యవలసిన సుంక రూకల యొక్క నిర్ణయములు.grain is now at a high * ధాన్యము యిప్పుడు నిండా ప్రియముగా అమ్మినాడు. hesold it at a low * చవుకగా అమ్మినాడు, నయముగా అమ్మినాడు. at * the * ofచొప్పున, వంతున, లెక్కను. this clock grains at the * of minutes a day ఈగడియారము దినానికి అయిదు నిమిషముల లెక్కను పొడుగుతున్నది. at the * of tenపది వంతున పదేసిగా. at the * of for a rupee రూపాయకు ఆరు లెక్కను. atthat * ఆ పక్షములో, ఆప్రకారముగా, రీతిగా, అట్లా వుండగా. at a great * నిండా,విస్తారముగా, అతి త్వరగా. he went at a great * అతి త్వరగా పోయినాడు. at aslow * తిన్నగా, మెల్లిగా he went at a slow * తిన్నగా పోయినాడు. the clockgoes at a good * ఆ గడియారము క్రమముగా పోతున్నది. he talks at a great *వాడు జంభాలు నరుకుతాడు, జల్లికొట్టుతాడు. first * ఉత్తమమైన, మొదటి తరమైన,శ్రేష్ఠమైన. second * అధమమైన, నికృష్టమైన, విముఖ్యమైన. common *సామాన్యమైన. at any * ఎట్లాగైన, ఏవిధాననైనా. I will come at any * నేను యెట్లాగైనా వస్తాను. a share in taxes చందా. a church * గుడి నిమిత్తము వేసుకొన్న చందా the poor's * బిచ్చగాండ్ల కొరకై వేసుకొన్న చందా.
Proficient
(n), ( s), ప్రవీణుడు, వ్యక్తుడు, నిపుణుడు. he is a poor * in English యింగ్లిషులో నిండా తెలిసినవాడు కాడు.
Embrowned
(adj), చీకటిగావుండే, నల్లగా వుండే, కందిన.
Infinity
(n), ( s), అపరిమితత్వము, అపారత. in an * of places లక్షచోట్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Distortion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Distortion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Distortion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Distortion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Distortion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close