Telugu Meaning of Shock

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shock is as below...

Shock : (n), ( s), a sudden snake అఘాతము, దెబ్బ, తాకు, అదురు. the horse touched me and the * threw me down గుర్రము నా మీద తాకివురవడికి నేను పడిపోయినాను. an earthquake happened and there were three *sభూకంపము సంభవించి అందులో మూడుమాట్లు భూమి అదిరినది. she heard of hisdeath and she never recovered form the * వాడు చచ్చినాడని వినియదురు దానికి తీరనేలేదు. he had several *s of fever వాడికి రెండుమూడుమాఠ్లు మంచి జ్వరము తగిలినది. they చోఉల్డ్ not resist the * of the enemy's troops శత్రుసేన యొక్క దెబ్బకు నిలవలేక పోయినారు. a * of corn కోతకోశికట్టిన మోపు. he cut off the * of his hair వాడితల వెంట్రుకలను కోశివేసినాడు. * headed తల పెంచుకొన్న, a * dog కుచ్చికుక్క, వొళ్లంతా బొచ్చు మయముగా వుండేకుక్క.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tinkering
(n), ( s), మాటువేయడము, దిద్దడము.
Prime
(adj), ఘనమైన, శ్రేష్ఠమైన, ముఖ్యమైన. or first మొదటి, ఆదిమ. * costకొనుగోలు, పెట్టుబడి. * minisiter ప్రధాని.
Sifting
(n), ( s), (trial) విమర్శ, పరిశోధన.
To Pertain
(v), ( n), సంబంధించుట. this handle *s to that hammer యీ పిడి ఆసుత్తె సంబంధమైనది, ఆ సుత్తెది. these men * to that regiment యీ సిఫాయిలు ఆపటాళముతో చేరిన వాండ్లు. the finger *s to the hand ఆ వేలు చేతితో చేరినది.it *s to a master to protect his servants యజమానుడు సేవకులనురక్షించడము ధర్మము.
Busily
(adv), పనిదొంతరగా, నిండా పనిగా, చురుకుగా. thissquirrel was * eating the grain ఆ వుడత ధాన్యమును బహు చురుకుగాతింటూ వుండినది. he is * engaged వాడునిండా పనితొందరగావున్నాడు.
Freethinker
(n), ( s), నాస్తికుడు, వేద విరోధి, తాంత్రికుడు, తనకు తోచినమతమెల్లా మతమనేవాడు, అయితే పాషండుడనే అర్థము పనికి రాదు.the * s according to the Hindus are named in the following verseనాస్తిక,మ్లేచ్చ, పాషండ, బౌద్ధ, ప్రాకృత దుర్గమం.
To Suffer
(v), ( n), to undergo punishment శిక్షను పడుట, శిక్షనుపొందుట. you shall * for this దీనీకి నీకు శాస్తి అవును. they* from fevers వాండ్లకు జ్వరము తగులుతున్నది. he *ed శిక్షగాచంపబడ్డాడు. he *ed for this murder యీ ఖూని పనిని గురింఇచివాడికి శిక్ష అయినది, శాస్తి అయినది. I was suffering from ague నాకు చలి తగిలి వుండినది.
Luxuriancy
(n), ( s), పెంపు, వృద్ధి, అభివృద్ధి, విజృంభణము. when she was in the * of her beauty దాని సౌందర్యము విజృంభించి వున్నప్పుడు. from the * of the crop you see the richness of the soil ఆ పయిరు యొక్క పెంపుచేత నేలయొక్క సత్తువ తెలుస్తున్నది. * of style వాక్పటుత్వము.
Lacker,Lacquer
(n), (s.), A varinish, consisting of a solution of shell lac in alcohol; used chiefly for varnishing brass and some other metals, to prevent their trarnishing మెరుగుపూత, అనగా విత్తళి మొదలైన లోహముల మెరుగు మాయకుంఢా వుండమము నకై పూసే ద్రవద్రవ్యము.
Habitant
(n), ( s), నివాసి, వాసముచేసేవాడు.
To Poke
(v), ( n), పొడుచుట. he *s in mean houses నీచపు కొంపల వద్ద నక్కుతూ తిరిగుతాడు. do not * with your head బాతు వలె మెడను వికారముగాపెట్టుకోక. he *d about her house దాని యింటి దగ్గెర తడమాడుతూ వుండినాడు. he puthis hand into the bag and *d for the knife సంచిలో చెయి వేసి కత్తికై తడువులాడినాడు. See how his ears * out వాడి చెవులు యెట్లా నిక్కుకొనివున్నవో చూడు.
Quizzing
(n), ( s), వికారము, వింత, కుచోద్యము, ఎక సక్కెము.
Warrant
(n), ( s), a precept for arresting a person by authorityఒకణ్ని పట్టడమును గురించి అధికారివల్ల యివ్వబడ్డ ఆజ్ఞా పత్రిక. the magistrate gave a * to apprehend the thieves ఆ దొంగలను పట్టడానకు పోలీసు అధికారి వొక అధికార పత్రికను యిచ్చినాడు. voucher దస్తావేజు, సాధకము. this letter is my * యీ జాబు నాకు ఆధారము, సాధకము. right ధికారము. I had his * for paying the money ఆ రూకలను చెల్లించడమునకు అతని సెలవు వున్నది. what * have youfor this interpretation? యిట్లా అర్థము చేయడమునకు నీకేమి ఆధారము. or privilege యిజారా. A warrant was granted to him for supplying the palace with firewood నగరికి కట్టెలు వేయడమునకు వానికి వొక కవులు యివ్వబడ్దది.
Causeless
(adj), నిర్నిమిత్తమైన, నిష్కారణమైన, నిరహేతుకమైన.
Preferably
(adv), ముఖ్యముగా, శ్రేష్ఠముగా.
Supervenient
(adj), added; additional మరిన్ని సంభవించిన, పైగా వచ్చిన.
Rightfully
(advi), న్యాయముగా, న్యాయతః. he * took the satate ఆ యాస్తిని వాడు న్యాయముగా యెత్తుకొన్నాడు, బాధ్యత కలిగి యెత్తుకొన్నాడు.
Seamy
(adj), కుట్లుగల, అతుకుగల.
Die
(n), ( s), ( Dice) అద్దకము. for making coin ముద్ర.శిక్కా. for gambling పాచిక. the * is cast పాచిక దొర్లినది.పాచికపడ్డది, అనగా తగులుకొన్నది,యిఖనుపడక విధిలేదు, పడితీరవలెను.the *is cast you must sell the property యిఖను సొత్తులను అమ్మకవిధిలేదు.
To Lanch
(v), ( a), వేయుట. See To launch.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shock is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shock now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shock. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shock is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shock, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close