Telugu Meaning of Dotard

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dotard is as below...

Dotard : (n), ( s), తెరుపుమరుపుగల ముసలివాడు , బుద్ధి ముసించిన ముసలివాడు


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Sneeze
(v), ( n), తుమ్ముట.
Unwhipt
(adj), not punished శిక్షించబడని.
Minikin
(adj), మహాచిన్నదైన, అతి స్వల్పమైన, ఇది నవ్వేమాట. a * pin అతి స్వల్పమైన సూది.
Butcher
(n), ( s), (the hargila or adjutant) బెగ్గురుకౌంగఅనేపక్షి.
To Twist
(v), ( a), పేడుట, మెలిబెట్టుట, పురిబెట్టుట, తాల్చుట.
Measure
(n), (s), కొల, కొలత, ప్రమాణము, కొలిచేసాధనము, కొలిచేతూము, పడి మొదలైనవి, కొలిచేకోల, కొలిచేదారము. a * of milk వొకపడి పాలు, being something more than three pints English measure or two pounds eight ounces.In some * కొంతమట్టుకు. in great * శానామట్టుకు. without * మట్టులేకుండా, అవారిగా. but this was not the * of their grief వాండ్లు వ్యాకుల పడవసినది యింతేకాదు. or course, practice క్రమము, బందోబస్త. knowing that the enemy wascoming he took his *s accordingly శత్రుసేన వస్తున్నదనితెలిసి దానికి తగిన బందోబస్తు చేసినాడు. this is no time for taking half *s యిది వుపేక్షచేసే సమయముకాదు. musical * గణము, తాళము, లయ. they danced a * వొక ఆట ఆడినారు. To Measure, v. a. కొలుచుట.
Playbook
(n), ( s), నాటక గ్రంథము.
Florin
(n), ( s), వొకతరహా వెండినాణెము. 260 *s are not quite L 25.
Beacon
(n), ( s), ఓడలకు రాత్రిళ్ళు ఫలాని అపాయస్థలమని గురుతు తెలిసేటట్టునిర్ణయించబడ్డ వెలుతురు గల వున్నత స్థలము. or warning యెచ్చరిక.let him be a * to you అతడి గతిని చూచి నీవు యెచ్చరిక పడవలసినది.
Noddy
(n), ( s), వెర్రి ముఖము. Node, n. s. గ్రంధి, ముడి. the ascending * రాహు. the descending * కేతు.
Odds
(n), ( s), వ్యత్యాసము. it makes no * whether you go or stay నీవు పోయినా వొకటే వున్నా వొకటే. we fought againstgreat * మేము కొంచెము మందిమి జనము అధికముగా వుండే వాండ్లతోపోట్లాడినాము. * and ends తుక్కా ముక్కా.
Mid
(adj), నడిమి, మధ్యమ. * space మధ్యమ ప్రదేశము.
Toty
(n), ( s), ( an Indian word for a scavenger ) పెరటివాడు.
See
(n), ( s), (Jurisdiction of the Pope or a Bishop) అధికారము,అనగా భిషపు యొక్క అధికారము, అధికారము చెల్లించే రాజ్యము. the pope made this rule throughout all his * that no priest should be married పాదుర్లు పెండ్లిచేసుకోకూడదని తన రాజ్యములో ఈ శాసనమును చేసినాడు.
Composedness
(n), ( s), శాంతము, శమనము, నిమ్మళము.
To Elope
(v), ( n), పారిపోవుట. she *d with him form her father's houseవాణ్ని యెత్తుకొని తండ్రి యింట్లోనుంచిపారిపోయినది. Tara *d with chandra( Venus and Mars) తార చంద్రుణ్ని అంటుకొని పోయినది.
Dead
(adj), చచ్చిన, చనిపోయిన, మృతి బొందిన. a * bodyపీనుగ. a * tree యెండిపోయిన చెట్టు. or stupid మూఢ,మడ్డి. * to shame సిగ్గుమాలిన. the trade is very * వర్తకముమహాజబ్బుగా వున్నది. the money lay * for three years ఆ రూకలుమూడు సంవత్సరములుగా వురికెపడివున్నది, వుపయోగము లేక పడివున్నది.* red మడ్డి యెరుపు. the wine is * యీ సారాయిలో కారము పోయినది.a * loss శుద్ధ నష్టము. the moon had a * appearance చంద్రుడుకళాహీనుడుగా వున్నాడు. Iam * beat ( adverbially) నేను బొత్తిగావోడినాను, we had a * calm మాకు శుద్దముగా గాలి లేక పోయినది. ఆకు ఆడలేదు . a man who is civilly * ధర్మదూరుడు, భ్రష్టుడు.మృతప్రాయుడు,జీవచ్ఛముగా వుండేవాడు. * drunk ఒళ్లు తెలియనిసారాయిమత్తు. a * faith పనికిమాలిన భక్తి, క్రియాపర్యవసానము, లేని భక్తి. ( quite separate from మూఢభక్తి simple faith.)a living faith సఫలమైన భక్తి, పనికివచ్చే భక్తి. * flesh దుర్మాంసము.* gold మెరుగుపెట్టని బంగారు. * silver మెరుగుపెట్టని వెండి. * goods గిరాకిలేక పడివుండే సరుకులు. I am half * కొనప్రాణముతో వున్నాను, నిండాఅలిసివున్నాను. he made * a halt యెదబడి నిలిచిపోయినాడు.* lame శుద్దకుంటి. the * languages యిప్పుడు లేని భాషలు.యిప్పుడు లోకులు సాధారణముగా మాట్లాడే వాడుకతప్పిన భాషలు.అనగా సంస్కృతము, ప్రాకృతము, గ్రీక్కు ,లాటి్ , హీబ్రుయీ భాషలలో సాహిత్య విద్య, మొదలైన శాస్త్రములుగలవుగాని, లోకవ్యవహారములో చెల్లని భాషలకు a * languageఅని పేరు కలదు, మరిన్ని యింగ్లీషు తెలుగు మొదలైన ప్రస్తుతముసంభాషించే భాషలకు a living language అని పేరు కలదు. thatlawis now a * letter ఆ స్మృతి యిప్పుడు చెల్లదు. * lettersat the post office చేరవలసిన వాండ్లకు చేరక వూరికే పడివుండేజాబులు. theland is a * level యీ ప్రదేశము వట్టి మైదానము.a * secrete పరమరహస్యము. * silence నిశ్శబ్దము.* sleep మడ్డినిద్ర, వొళ్లు మరిచిన నిద్ర. the live and * stockof a farmer ఒక కాపు యొక్క గొడ్లున్ను కలప సామాన్లున్ని.a * wall వట్టిగోడ. * weight అంక బళువు, చావు బళువు. she is a * weight on my hands అది నాకు తలమోపుగా వున్నది. In the * of the night అర్థరాత్రిలో, నిశిరాత్రిలోమాటుమణిగిన వేళలో. If they hear of it you are a deadman వాండ్లది వింటే నీవు చస్తివి. the చచ్చిన వాండ్లు.He raised him from the * ( Ephes.I.20.) is renderedశ్మాశానాత్. A +.
Unentertaining
(adj), giving no delight విరసమైన, జబ్బుగా వుండే.
Bowlderstones
(n), ( s), గండశైలముల, కొండమీదనుంచి దొల్లిన బ్రహ్మాండమైనకలుగుండ్లు, ఒడ్డుగుండ్లు.
Oily
(adj), జిడ్డుగల, నూనెగల. * language వట్టి బుజ్జగింపులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dotard is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dotard now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dotard. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dotard is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dotard, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close