Telugu Meaning of Dutches

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dutches is as below...

Dutches : (adj), దొరసాని. See Duchess.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nonexistent
(adj), లేని, లేక వుండే, శూన్యమైన.
Medler
(n), ( s), వొక విధమైనపండు, యిది కుళ్ళితే రుచిగా వుంటుందంటారు,మాగిన అరిటిపండు రీతిగా వుంటున్నది.
Why
(adv), wherefore, for what reason ఎందుకు, ఏల, ఏమినిమిత్తము. * should he not come వాడు యెందుకు రాడు. * not మరి. *! he is gone వెళ్ళినాడు సుమీ. * I began it only yesterday నిన్నే ఆరంభిస్తిని. * I know that already, నేను ముందరనే యెరుగుదునే. * then సరే. if he comes, * then, you must come too వాడు వస్తే నీవున్ను రావలసినదే.
Vehemently
(adv), urgently; forcibly వేగముగా, బలముగా, అత్యుగ్రముగా.
Sober
(adj), స్థిరబుద్ధిగల, నెమ్మదిగా వుండే, తెలివిగల, వివేకశాలియైన. he is a *man, you may take his advice వాడు తెలివిగలవాడు, వాడు చెప్పేబుద్ధి విను. a very * child మంచి తెలివిగల బిడ్డ. not drunk మైకము లేని. he makes many promises when he is drunk, but he forgets them all when he is * తాగి వొళ్ళు తెలియకుండా వుండేటప్పుడు యిది చేస్తాను అది చేస్తాను అంటాడుగాని వొళ్ళు తెలిశేటప్పటికి అది అంతా మరిచిపోతాడు. I wish I could persuade you to be * అయ్యో నీకు శాంతము లేకపోయేనే. A+ says ఉపయుక్త.
Parallax
(n), ( s), భూమి నుంచి సూర్యాది గ్రహములను చూడడములో అవి వుండేటట్టుఅలగుపడే స్థలమునకున్ను అవి వాస్తవ్యముగా వుండే స్థలమునకున్ను మధ్యవుండే ప్రదేశముయొక్క వ్యత్యాసము, సూర్యాది గ్రహములను భూగోళము మద్యనుంచి చూడడానికిన్నిభూగోళము మీద యెక్కడనైనా వుండి చూడడానికిన్ని మధ్యవుండే అవకాశము. (Mathematic rum septum ) అంకణము, భాగము, విషమ స్థానము. like a starwithout a * ( Edinb. Rev. No. 169 p. 202 ) నిష్కళ నక్షత్రము, నిర్వ్యత్యాసమైనధృవనక్షత్రము.
Flighty
(adj), చలచిత్తమైన, చిత్తచాంచల్యముగల, భ్రమగల.
Grudgingly
(adv), అసమ్మతముగా, అసూయగా, గిట్టక, మాత్సర్యముగా,అర్దాంకగీకారముగా.
Feculence, Feculency
(n), (s.), మష్టు,మడ్డు, గెసి.
Eligible
(adj), యోగ్యమైన, అర్హమైన, తగిన, వొప్పిన, ఉపయుక్తమైన.
Right
(adj), ఒప్పైన, తగిన, మంచి, సరియైన, న్యాయమైన, యుక్తమైన, అర్హమైన. *conduct మంచి నడక, న్యాయమైన నడక. this is not * యిది న్యాయము కాదు. this account is not * యీ లెక్క బాగా వుండలేదు, సరిగ్గా వుండలేదు. you are * నీవు చెప్పినదే సరి. I do not know if it is * or wrong అది తప్పో వొప్పో నాకు తెలియదు, అది సరో సరికాదో నాకు తెలియదు. this is * యిది న్యాయమే యిది సరే. as far as is * తగు మాత్రముగా. that is not his * name యిది వాడికి నిజమైన పేరు కాదు. the * way సరియైన దారి క్రమమైన మార్గము. he does not know the * way to do it దాన్ని చేయడానకు వాడికి సరి యైన దారి తెలియదు.he was formerly mad, he is now in his * mind వాడికి మునుపు వుండిన పిచ్చి తీరి యిప్పుడు తెలివిగా వున్నాడు. he was sitting clothed and in his * mind (సవస్త్రంస చేతనం A+) చక్కగా బట్టలు తొడుగుకొని పిచ్చి కళలు లేక తెలివిగలవాడై కూర్చుండివుండెను. not left కుడి, the * hand కుడి చెయ్యి. on the * side కుడి ప్రక్కన. he is my * hand man వాడే నాకు మంత్రి, వాడు వుంటేనే గాని నాకు యేపన్నీనిగడవదు, వాడు నాకు హస్తకుడు. the * hand caste కుడిచేతి వాండ్లు. he found fault with them all * and left వీడు వాడని చూడక అందరికిన్నీ చీవాట్లు పెట్టినాడు. he sold all his books * and left యిది అది అని చూడక పుస్తకాలన్నిటిని అమ్మినాడు. a * line చక్కని గీత, వంకరలేని గీత. * angleor the corner of a square చతురశ్రమముగా వుండె దానిలో వొక కోణము, చతురశ్రకోణము. * angle సరిమూల. a square has four * angles నలుచదరమునకునాలుగు సరి మూలలు వున్నవి.
Mope
(n), ( s), (a dull siuggard) మందుడు, సోమారి, మేదకురాలు, తెలివిమాలినది.
Lady-like
(adj), దొరసానికి తగిన, నాగరీకమైన, నాజూకైన, సొంపైన. is this * conduct ? ఇది దొరసానికి తగిన నడతా.
Grouse
(n), ( s), వొకవిధమైన అడివికోడి.
Caustic
(n), ( s), కారము, పుంటికి పెట్టే కారము. Lunar * కాడి కారము.
Hunger
(n), ( s), ఆకలి, క్షుత్తు.
Terra Japonica, Or Catechu
(n), (s.), కాచు.
Correct
(adj), శుద్ధమైన, సుబద్ధమైన, తప్పులేని, చక్కని. he is a very * man వాడుజాగరీకుడు, పదిలముగా నడిచేవాడు. it is * అది సరిగా వున్నది. you are * నీవుచెప్పినది సరే, నీవు చెప్పినది నిజమే. a * pronounciation మంచి వుచ్చారణ. a *copy శుద్ధప్రతి.
To Agitate
(v), ( a), కదిలించుట, కలియబేట్టుట, కలవరబెట్టుట. this news agitatedhim యీ సమాచారము చేత కలవరపడ్డాడు. when they agitated this matter యీసంగతిని వాండ్లు కదిలించి నప్పుడు.
Stroke
(n), ( s), a blow దెబ్బ, పెట్టు. the clock is on the *of ten యెండగొట్టు, యెండవేటు. a * of rhetoric ఉత్ప్రేక్ష మొదలైనఅలంకారము, కవితా చమత్కారము. he put the finishing * to the business యిదివరకు చేసిన దానికంతా శిఖరము పెట్టినట్టుగా దీన్నిన్నిచేసినాడు. he put the finishing * to the business by setting the house on fire ఆ దుర్మార్గములకంతా శిఖరము పెట్టినట్టుగా యింటినిన్ని తగలబెట్టినాడు. the oar kept an even * పడవను తోశే కోలలు సరిగ్గా పడుతూ వచ్చినవి. they made a great * in trade వాండ్లు వర్తకములో మంచిదెబ్బ కొట్టినారు, వొక జవురు జవిరినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dutches is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dutches now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dutches. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dutches is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dutches, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113065
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close