(adj), నియమించిన, నిశ్చయమైన, స్థిరమైన, స్థాయియైన, నిత్యమైన,నిలకడైన, చలనములేని. the price is * వెల నియమించబడ్డది. * opinionదృఢభావము, నిశ్చితభావము. * hatred బద్ధవైరము. his heart is * వాడి మనసు నిశ్చయముగా వున్నది. * star చలనములేనినక్షత్రము, ధ్రువనక్షత్రము.