Telugu Meaning of Editorial

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Editorial is as below...

Editorial : (adj), గ్రంథమును సవరించి యిచ్చేవాని సంబంధమైన. * remarks వ్యాఖ్యాతచెప్పిన మాటలు. See Editor.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Hurtle
(v), ( n), గుంపుగా వచ్చుట, పుంఖాను పుంకముగా పోవుట, యిది ప్రాచీనశబ్దము, యిప్పుడు చెల్లదు.
Sum
(n), ( s), the whole amount మొత్తము, వెరశి రూకలు. compendiumసంక్షేపము, సారాంశము. this is the * of the matter ఇది ఫలితార్ధము.the * and substance of the book గ్రంధాభిప్రాయము, ఫలితార్ధము. a small * కొన్ని రూకలు. a large * నిండా రూకలు. a round * సున్నలుగల మొత్తము, అనగా 10-100-1000 మొదలైనవి. he gave me a * to do నన్ను వొక లెక్క వేయమన్నాడు. they contributed various *s వాండ్లవాండ్లకు తోచినది చందా వేసుకొన్నారు. broken *s చిల్లర పద్దులు. To Sum, v. a. to compute కూర్చుట, చేర్చుట. to * up వెరశికట్టుట, సంగ్రహముగాచెప్పుట, ఉటంకించి చెప్పుట. he summed up the story in a few words ఆ కథనునాలుగు మాటలుగా చెప్పినాడు. the judge summed up the case న్యాయాధిపతి ఆ వ్యాజ్యమును సంగ్రహముగా చెప్పినాడు.
To Eulogize
(v), ( a), స్తుతించుట, స్తోత్రము చేసుట, శ్లాఘించుట.
Communication
(n), ( s), intercourse, interchange సంబంధము, అన్యోన్యము,సహవాసము. passage or way దోవ, దారి. he added two bridges tocomplete the * రెండు వారధులు కట్టినందున దోవ నిరాటంకమైనది. by breaking the bridge he cut off the * వారధిని పడకొట్టినందున దారి లేకపోయినది. or imparting యివ్వడము, తెలియ చేయడము. information సమాచారము, సంగతి. a written * of letter జాబు, conversation సంభాషణ.
Implicating
(adj), Entangling with కలిసిన, తగిలిన, గురించిన.matters * the public conduct of officers ఉద్యోగస్థులు దివాణము తట్టుననుండి చేసినదాన్ని గురించిన సంగతులు.
Insolvable
(adj), తీరని, తీర్చగూడని, విడువగూడని.
Prentice
(n), ( s), See Apprentice.
To Cluck
(v), ( n), కోడి ఆహారమును చూచినప్పుడు పిల్లలను రమ్మనుమని తెలిసేలాగున కూసుట, లొట్టలు వేసుట.
Gibbetted
(adj), ఉరిదీసి అట్లాగే యినుప జీరాతో వేలాడవేయబడ్డ.
Fondling
(n), ( s), బుజ్జగింపు, లాలనము, ముద్దు. a * ముద్దులబిడ్డ.
Extreme
(adj), అత్యంతమైన, అతిశయమైన, విస్తారమైన, కడపటి కట్టకడపటి.* unction అవసాన తైల సంస్పర్శనము, అనగా Catholic పాదిరి అవసానకాలమందు,కరపాదాదులయందు తైలము చమరడము. your brother is too kind and yougo to the other * నీ అన్న అతి దయాళువు అందుకు ప్రతి నీవు అతి క్రూరుడవు.if thou be * to mark what is amiss ఘట్టి విమర్శ చేసే పక్షమందు, అతిశయించి విమర్శ చేసే పక్షమందు. it is wretched in the * అది యింతంత పిచ్చిది కాదు. it is beautiful in the * అందం యింతంతకాదు. Extremes, n. s. plural అతి. he is always in * వాడిదంతా అతి. *s meet అతి సర్వత్ర గ్రహ్యతే, అనగా యేదిన్ని అధికము కారాదు.
Quodlibet
(n), ( s), చమత్కారము.
Squalid
(adj), రోతగావుండే, కశ్మలముగా వుండే.
Compting
SeeCounting
Doughy
(adj), పిండిగా వుండే, కాలీకాలకపిండిగా వుండే.
Unbid, Unbidden
(adj), uninvited, uncommanded పిలువని, కోరని,ఆజ్ఞాపించబడని. why should you go there * ? పిలవనిది యేల పోతావు. thesewords presented themselves * to my mind ఇది తనకు తానే స్ఫురించినది. theycame * పిలవనిదే వచ్చినారు.
Slate
(n), ( s), a kind of stone ఒక విధమైన రాయి; దీన్ని యింటి పైకప్పకుపెంకులవలె వేస్తారు, మరిన్ని వ్రాసేరాతిపలక. * pencil యీ పలకమీద బలపము వలె వ్రాసే అదే రాతితో చేసిన కడ్డి.
Prime
(n), ( s), ఆరంభము. or best part ఉత్తమాంశము. In the * of youthయౌవనశాల మందు. her beauty is now in its * దాని అందానికి యిప్పుడువుఛ్రాయదశ. or dawn ప్రాతఃకాలము.
Spur
(n), ( s), ముల్లు. spurs ముండ్లు, గుర్రము కడుపులో తన్నడనాకైమడిమెకు కట్టుకొనే యినుపముల్లు. he set *s and went offగుర్రమును కాలి ముల్లుతో తట్టి సవారి విడిచినాడు. the * of a thorn tree నిడుపాటి ముల్లు. the *s of the mountain వొకకొండలో నుంచి చీలిన సన్నతిప్పలు. the * of desire కామోద్రేకము.on the * of the moment I gave this answer but I foundafterwards it was wrong ఆ యవసరములో అట్లా చెప్పితిని గానిఅది తప్పు అని అవతల నాకు తెలిసినది. necessity is the* to invention అక్కర అన్ని యుక్తులకు కారణముగా వున్నది, అక్కరఅనేది వుంటే దాని మీద అన్ని యుక్కతులు పుట్టుతవి. the * of necessitydrove him to sell this వాడికి వుండిన అక్కర అనేది దాన్ని వాడు అమ్ముకోవలసి వచ్చినది.
Ostent
(n), ( s), or appearance బయిటిరూపు, బయిటి ఆకారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Editorial is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Editorial now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Editorial. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Editorial is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Editorial, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close