Telugu Meaning of Electrically

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Electrically is as below...

Electrically : (adv), attractively ఆకర్షించి, ఆశ్చర్యకరముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cover
(n), ( s), మూత, ముసుకు, కప్పు, గవిసెన వాసెన, చాటు, దాగే స్థలము చిన్న అడివి.of a jar దిబ్బడము, మూత. of a letter లిఫాఫా, చంద్రిక. his letter gave * toone from my sister నా చెల్లెలు వ్రాసిన జాబు అతని జాబులో మల్ఫాపు చేసి వుండినది.for a guest సామాను, అనగా యింగ్లిషు వారిలో భోజనము వడ్డించే ముందు మేజామీదచిప్పలు, ముళ్లు, కత్తులు మొదలైన వాటిని సిద్ధముగా వుంచి కప్పి వుంచే వుపకరణములు.there was a table laid with 20 covers యిరువై మందికి వట్టి మేజా పరచివుండినది, అనగా అన్నిన్ని సిద్ధముగా పెట్టియున్నది యింకా వడ్డించలేదని భావము. in aforest డొంక. the fox was found in a cover ఆ నక్క వొక డొంకలో దొరికినది.
Communicable
(adj), చెప్పగల, తెలియచేయతగ్గ.
Mutatis Mutandis
(adv), మార్చవలసినదాన్ని మార్చి this letter may be addressed to each of them mulatis mulandis కొన్ని మాటలు మాత్రం వేరే పెట్టుకుంటే యీ జాబునే ప్రతిమనిషికి వ్రాయవచ్చును.
Puny
(adj), దుర్బలమైన, నిస్త్రాణగా వుండే, జబ్బైన.
To Blot
(v), ( a), కొట్టివేయుట, తుడుపు పెట్టుట, పాటాకొట్టుట, పోగొట్టుట.you have blotted the paper నీవు ఆ కాకితమును శిరామరకలు చేసినావు. blot this line out ఆ పజ్ఞ్తిని కొట్టివేయి, తుడుపుపెట్టు. this blots out his past offences యిందువల్ల వాడు యిదివరకు చేసిన తప్పులన్ని పోయినవి. this blotted out all his sins యిది వాడి పాపములన్నిటిని పోగొట్టినది.
Yaws
(n), ( s), a desease ఒక విధమైన పెద్ద రోగము. Yclad, part. ( that is, ) clad, clothed బట్టలు తోడుగు కున్న.
To Select
(v), ( a), ఏర్పరచుకొనుట, యుక్తాయుక్తములు విచారించి యేర్పరచి యెత్తుకొనుట, యేరి యెత్తుకొనుట, వరించుట, పసందుచేసుట. he examined twenty horses and at last *ed two ఇరువై గుర్రాలలో యేర్పరచి రెంటినియెత్తినాడు. I did not * this horse I could get no other ఇది నేను యేర్పరచి యెత్తుకొన్న గుర్రము కాదు, అయితే దీన్ని విడిస్తే వేరే చిక్కదు. he *ed one fruit ఆ పండ్లలో యేర్పరచి వొకటిని యెత్తుకొన్నాడు. to * an auspicious hour ముహూర్తము పెట్టుట.
Irreverent
(adj), అగౌరవమైన, అమర్యాదైన.
Nourished
(adj), పెరిగిన, సాకబడ్డ, పోషించబడ్డ.
Reminiscence
(n), ( s), జ్ఞాపకము.
Interior
(adj), లోని, లోపలి.
Belle
(n), ( s), సువేష రసికయువతి, అందముగల రసికురాలైన పడుచు.
To Ground
(v), ( a), నేలపెట్టుట, నేలవుంచుట, స్థాపించుట, ఊర్జితపరుచుట.they *ed thier muskets తుపాకీలను కింద పెట్టినారు. he *shis assertions on the Amara Cosa, వాడి మాటలకు అమరకోశమును ఆధారముగాచెప్పుతాడు. he *ed them well in the grammar వాండ్లకు వ్యాకరణముబాగా నేర్పినాడు.
Patron
(n), ( s), రక్షకుడు, పరిపాలకుడు, ప్రాపకుడు, ఉపకారి. the *s of this hospital యీ ఆస్పత్రిని పరిపాలించేవాండ్లు. all the * s of learning విద్యాభివృద్ధి కొరకుపాటుపడేవాండ్లు. a * saint కులదేవత, ఇలవేల్పు.
Of Yore
(adv), long time past, of old time పూర్వము. of yore they lived here పూర్వము వాండ్లు యిక్కడ వుండినారు. in days of yore పూర్వ కాలమందు.
Inquest
(n), ( s), విచారణ, విమర్శ అనగా దుర్మరణ కారణము యొక్క విమర్శ.coroner; s * దుర్మరణ విచారణ కర్త యొక్క విమర్శ. or report writtenby by-students మహాజరునామా. muhazzir nama.
Surety
(n), ( s), a bondsman, one who gives bail పూటబడ్డవాడు,వుత్తరవాది, జామీనుదారుడు.
Queasiness
(n), ( s), గుండ్రింపు, వోకర.
Stabling
(n), ( s), లాయానికి యిచ్చే బాడిగె.
To Humanize
(v), ( a), మనుష్యులలో మరుపుట, నాగరీకము కలగచేసుట. education *s man శిక్ష చేత మనుష్యులకు వివేకము కలుగుతున్నది, నాగరీకము కలుగుతున్నది, విద్యాదదాతి వినయం.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Electrically is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Electrically now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Electrically. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Electrically is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Electrically, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close