(v), (a), to employ, to frequent, to treat వాడుట, ఉపయోగించుట,వినియోగపరచుట, ప్రయోగించుట, సెలవు చేసుట. he *d his hand as a spadeవాడి చేతినే పారగా పెట్టుకొన్నాడు. I do not * that room ఆ గదిని నేను వాడుకోవడములేదు, ఆ యిల్లు విడిగా వున్నది. he *ed this word in that sense యీ పదమునుఆ అర్థములో ప్రయోగించినాడు. he *d the stone as a pillow ఆ రాయిని తలగడగాపెట్టుకొన్నాడు. he *ed me as a son నన్ను వొక కొడుకుగా విచారించినాడు. he *dup the paper ఆ కాకితాలను కాజేసినాడు.