Telugu Meaning of Elevation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Elevation is as below...

Elevation : (n), ( s), ఔన్నత్యము, యెత్తు. or a hill కొండ, తిప్ప. the housestood upon an * ఆ యిల్లు మిట్టమీద వుండినది. from the * of the gunsthe balls passed over us పిరంగులు మూతులు పైకి పొడిగి వుండినందున గుండ్లుతలకు మీద పారిపోయినవి. or rank ఘనత. he was raise d to great * వాడుమహాఘనతను పొందినాడు. * joy ఆనందము . wine causes an * of the spiritsతాగడముచేత మనసుకు వుల్లాసము కలుగుతున్నది. in Astronomy ఉచ్ఛము. the * of the host యిది రోమమతములలో ఒక ఆచారము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Campaigner
(n), ( s), దండయాత్ర చేసేవాడు. an old * అనేక దండయాత్రలు చేసినవాడు.
Leaven
(v), ( s), పులిసినపిండి, దీన్ని రొట్టె వుబ్బడానకై పిండితో కలుపుతారు. ఈ దేశములో దీనికి బదులు పులిసిన కల్లును పోసి కలుపుతారు.the * of wickedness పాపమనే విషయము.
Candour
(v), ( s), సరళత, నిష్కాపట్యము. he had the * to confess he was wrong తాను తప్పినట్టు సరసంగా వొప్పుకొన్నాడు.
Letter-Press
(n), ( s), గ్రంథము. In this book there are ten prints and one hundredpages of * ఈ పుస్తకములో పదిపటములున్న నూరు పత్రముల గ్రంథమున్ను వున్నవి.the * is excellent but the prints are worthless ఈ పుస్తకములో అక్షరాలు బాగావున్నవి గాని పటములు పనికిమాలినవి.
Unforced
(adj), not disturbed, easy, natural సహజమైన, సాధారణమైన. thisis an * meaning of the verse యీ శ్లోకమునకు యిది సహజమైన అర్థము.
To Encompass
(v), ( a), చుట్టుకొనుట, ఆవరించుకొనుట, ముట్టడివేసుట.
Lofty
(adj), ఉన్నతమైన, అహంకరించిన.
Hilarity
(n), ( s), ఉత్సాహము, ఆనందము, వేడుక.
Urinal
(n), ( s), a bottle in which urine is kept for inspection పరిక్షచూడడమునకై వుచ్చ పోశి పెట్టే బుడ్డి. but in modern days a place for passingఉచ్చపోశే చోటు, మరుగుపెరడు.
To Drill
(v), ( a), to pierce బెజ్జము వేసుట, రంధ్రముచేసుట, తొలుచుట. (troops) శిక్షించుట, కవాయిత్తు చేసుట.
Stall
(n), ( s), for cattle కొట్టము, దొడ్డి. for a horse స్థానము.in this stable there are eight *s యీ లాయములో యెనిమిది గుర్రాలుకట్టేటందుకు యెనిమిది అంకణములు వున్నవి. a bench or form whereany thing is set to sale అంగడి. he hired a * in the marketఅంగడి వీధిలో వాడు వొక అంగడిని బాడిగెకు తీసుకొన్నాడు. a carpenter's * వడ్లవాడిదొడ్డి. a fishmonger's * చేపలంగడి. a book * పుస్తకాలుపెట్టి అమ్ముకొనేచోటు. the seat of a dignified clergyman in the chair గొప్పపాదిరిగారికి గుడిలో నియతముగా వుండే ఆసనము, యీ ఆసనములుగల వారికి మాన్యములు గలవు. a * for the finger అంగుళి రక్షకము,వేలికి తొందర లేకుండా దూర్చి పెట్టే గొట్టము.
Attainable
(adj), పొందతగ్గ, లభించతగ్గ. learning is * by application శ్రద్ధచేతవిద్య సాధ్యమయ్యేటిది.
Rhetorically
(adv), అలంకారముగా, చాతుర్యముగా, జంభముగా. he * compares theking to a * mountain వాడు అలంకారముగా రాజుము పర్వముతో పోల్చినాడు.
Botch
(n), ( s), or patch అతుకు, మాసిక. or boil గడ్డ, కురుపు.
Plainness
(n), ( s), నిష్కాపట్యము, స్పష్టత. he used great * of speech స్పష్టముగామాట్లాడినాడు, నిష్కాపట్యముగా మాట్లాడినాడు. he observed the * of the childrenఆ పిల్ల వికారము చూచినాడు.
Eagle-wood
(n), ( s), అగరు. ( Sree article in the Penny Cyclop.)
Portbellied
(adj), పెద్దకడుపుగల, కుండోదరుడైన. a * man కుండోదరుడు, పెద్ద పొట్టగలవాడు.
Expostulation
(n), ( s), బుద్ధిచెప్పడము, బహుదూరము, యుక్తాయుక్తముతెలియచేసి బతిమాలుకోవడము, న్యాయములను అగుపరచి అడుక్కోవడము,కీడు మేలు తెలియచేసి బుద్ధిచెప్పడము.
G.
కొన్నిచోట్ల సంకేతాక్షరముగా వున్నది. G. R. అనగా George Rex: యిది పూర్వపురాజుయొక్క వ్రాలు. E.G. అంటే example graita forexample. దీనికి, అనగా,యేమంటే,కించా,కింతుఅనిఅర్ధము
Unpretending
(adj), humble, modest సామాన్యమైన, అణుకువగల. he lived inan * house సామాన్యమైన వొక యింట్లో కాపురము వుండినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Elevation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Elevation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Elevation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Elevation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Elevation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83262
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79212
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63339
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57506
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39040
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38107
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28455
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27884

Please like, if you love this website
close