Telugu Meaning of To Study

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Study is as below...

To Study : (v), ( a), to apply the mind to, to consider attentivelyఆలోచించుట, విచారించుట. the dog studied the man's face వాని భావమెట్టిదో అని కుక్క వాడిముఖాన్ని వూరికే చూచినది. she studied the picture a long time ఆ పటాన్ని శానా సేపు గురుతుగా చూచినది,పటాన్నిఆనికిగా చూచినది. they * his wishes ఆయన యిష్టమునే విచారిస్తారు.to learn by application చదువుట, అభ్యసించుట, నేర్చుకొనుట.he studied English for two years రెండు యేండ్లు ఇంగ్లీషుచదివినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Courtesan, Courtezan
(n), (s.), బోగముది, వేశ్య.
Monogram
(n), ( s), ఏకాక్షరము, సాంకేతికమైన అక్షరము, ముద్రలో రెండు మూడు అక్షరములు కలిపి సంకేతముగా వేసే అక్షరము. The letter శ్రీ is a * శ్రీకారము ఏకాక్షరము.
To Inflate
(v), ( a), గాలితోనింపుట, ఉబ్బించుట. he inflated the balloonగుమ్మటము గాలితోనించినాడు. these words *d him with prideఈ మాటల చేత గర్వించినాడు.
Piteously
(adv), దైన్యముగా, కరుణపుట్టేటట్టుగా.
Reproduction
(n), ( s), తిరిగిపుట్టడము, మళ్ళీ వుత్పత్తి కావడము, పునరుత్పత్తి. See Colebr. I. 290.
Misjudging
(adj), భ్రమపడే, మూఢుడైన.
Eqalization
(n), ( s), సమత, సమత్వము, సమానత, తుల్యత. an account of the * of the weights ఆ రెండు బరువులు సరిగ్గా వుండినందున.
Unfashionableness
(n), ( s), విపరీతము, వికారము, వింత.
Lift
(n), ( s), ఎత్తడము, లేవనెత్తడము. assistance సహాయము, చెయ్యి యివ్వడము. at a dead * he helped them out అతి ఆపదలో వాండ్లకు చెయ్యిచ్చినాడు. will you give me a * ? నాకు సహాయము చేస్తావా, నన్ను కూడా కూర్చుండ పెట్టుకొని పోతావా. this money was a good * to him in his trouble వాడి ఆపత్కాలములో యీ రూకలు వాడికి నిండాసహాయముగా వుండినవి.
Feelingly
(adv), దయారసము,విశ్వాసముగా, కనికరముగా, కరుణతో, మనసారా.
To Bedeck
(v), ( a), అలంకరించుట, శృంగారించుట.
Breast
(n), ( s), రొమ్ము, వక్షస్థలము, యెదస్తనము. an infant at the చంటిపిల్ల. Milk from the చనుబాలు. he was lying on his * బోర్లపడి వుండినాడు. the wall was * high ఆ గోడరొమ్ముల పొడుగు వుండినది. or mind హృదయము, మనసు. he made a clean * తాను చేసిన పాపమంతా వొప్పుకొన్నాడు. keep this in your own breast దీన్ని నీ మనసులోనే పెట్టు.a * of mutton నానుబోర.
To Dispense
(v), ( a), యిచ్చుట, పంచిపెట్టుట,వినియోగము చేసుట. God *s his favors to men దేవుడు తలావొకటి కృపచేస్తాడు. judge *s justice న్యాయాధిపతి న్యాయమునునెరవేరుస్తున్నాడు. I cannot * with his attendance వాడు కూడాలేకుంటే నాకు కూడదు. I cannot * with this యిది లేకుంటే నాకు జరగదు.you must * with them వాండ్లు లేకుండా నీవే జరుపుకోవలసినది.you may * with going there అక్కడికి నీవు పోవలసిన అక్కరలేదు.can you * with this యిది ప్రస్తుతము మీకు అక్కరలేదా . I caneasily * with this యిది లేకుంటే నాకు లక్ష్యము లేదు.
Province
(n), ( s), a country దేశము, రాజ్యము. or district జిల్లా, తాలూకా. dutyధర్మము, పని, కార్యము. It is the magistrate's * to try thieves దొంగలను విచారించడము మెజిస్త్రేటు వారి పని. the army returned into the *s దండు దేశములోకితిరిగి వచ్చినది.
Sawfish
(n), ( s), ఏలాంచేప.
Noxiousness
(n), ( s), వుపద్రవకరత్వము, బాధాకరత్వము.
Delicately
(adv), భోగ్యముగా, సరసముగా, సున్నితముగా.సొగసుగా, సుకుమారముగా, మాధుర్యముగా, యింపుగా . See Delicate.
Uncleaned Rice
(n), ( s), వడ్లు.
Treaty
(n), ( s), negotiation సంధి, సమాధానము, సమాధాన పత్రిక, ఒడంబడిక.
Baggage
(n), ( s), సామాను, సరంజాము. his * filled ten cartsఅతని సామాను పదిబండ్లు నిండింది. she is a drunken *అది తాగుబోతుముండ. a sly * నంగనాచి ముండ. in plu.Baggages లంజలు, గుడిసెవేట్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Study is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Study now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Study. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Study is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Study, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close