Telugu Meaning of Ending

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ending is as below...

Ending : (n), ( s), ముగింపు, అంతము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Zero
(n), ( s), cipher : nothing సున్న, పూజ్యము. the glass is now at * నిండా చలికాలము వచ్చినది. his hopes fell to * at hearing this యీ మాట వినగానే వానికి నిరాశ అయినది. with respect to learing they are still at * విద్యావిషయము నందు వాండ్లు వట్టి సున్నగా వున్నారు. Zest, n. s. a relish రుచి, అభీలాష, ఆతురము. he read this poem with great * యీ కావ్యమును నిండా ఆశగా చదివివాడు.
To Shroud
(v), ( a), to cover కప్పుట, మూసుట.
Stay
(n), ( s), నిలవడము, ఉండడము, ఉనికి. my * there enabled meto see him నేను అక్కడ వుండినందున వాణ్ని చూడడము సంభవించినది.during my * in the town నేను పట్టణములో వుండేటప్పుడు. without stop or * నిరాటంకముగా. he is the main * of the family ఆకుటుంబానికి వాడు ఆధారముగా వున్నాడు. a woman's *s లోగా బద్దలుపెట్టి కుట్టి స్త్రీల నడుముకు బిగువుగా కట్టుకొనే వొక విధమైన రవిక.* lace వొక విధమైన తాడు. the * or *s of a ship వాడ స్థంభానికిఆధారముగా ముందరితట్టుకు యీడ్చి కట్టియుండే పగ్గము.
Imbricated
(adj), పెంకులవలె వొకదాని మీద వొకటి కప్పుకొని వుండే, యిదిచేప మీది పొలుసుల గురిచిన మాట.
Mother-wit
(n), ( s), సమయోచితముగా స్ఫురించిన యుక్తి, అనగా అకస్మాత్తుగా వొక మూఢుడికి తోచిన మంచి యుక్తి.
Unstirred
(adj), not agitated కలపబడని.
To Wither
(v), ( a), t cause to shrink, wrinkle, to ruin వాడగొట్టుట, ఎండగొట్టుట. the heat *ed the flower ఎండ పువ్వులను వాడ గొట్టి నది, యెండకు పువ్వులు వాడినవి. this curse *ed him యీ శాపము వాణ్ని హతము చేసినది.
Fall
(n), ( s), పడడము, పతనము. he had a * పడ్డాడు. after the* of the empire ఆ ప్రభుత్వము పోయిన తరువాత. a * of rain వర్షము. the * of theyear or autumn ఆకులురాలే కాలము, అనగా శరదృతువు. therewas a * in the price ధర తగ్గిపోయినది. the * of her neck దానికంఠము యొక్క ఆదోకపాటు. the * of the loins నడుము యొక్క ఆదోకపాటు,a * or dying sound in music మూర్ఛన. night * చీకటిపడేవేళ.a water * నిర్ఘరము, సెలుయేరు. the * of man or the * of Adamపతితుడు కావడము, అనగా ఆదము పాపగ్రస్తుడు కావడము.
Lancinating Palns
(n), ( s), శూలనొప్పి, పోట్లు.
Light
(n), ( s), వెలుతురు, ప్రకాశము, కాంతి. bring me a * దీపము తీసుకరా,దివిటి తీసుకరా, నిప్పు తీసుకరా. he put out the * దీపము ఆర్చినాడు. * of the sunor sun-* ఎండ. he arose with the * తెల్లవారి లేచినాడు. * of the moon or moonlight వెన్నెల. day-* పగలు. blue-* మత్తాపు, పగలువత్తి. his threw * upon the matter ఇందువల్ల అది విశదమైనది. he first saw the * here, or, he sprung to * here వాడుపుట్టినది యిక్కడ. his book never saw the * వాడి గ్రంథము నెరవేరలేదు. Johnson was a * of his age ఆయన ఆ కాలములో ప్రసిద్ధుడు. through the * of his countenanceఆయన మూర్తివంతంవల్ల. the * of his eyes is gone form him వాడికి దృష్టితప్పినది. if you view the temple in this * it is handsome ఆ గుడిని యీ పక్కనుంచి చూస్తే అందముగా వున్నది. I' took the matter in another * దాన్ని నేను వేరేగా భావిస్తిని. they look upon him in light of a father వాణ్ని తండ్రిగా భావిస్తారు. In this *ఈ భావమందు. he has put the question in a wrong * దానికి అపార్థము చేసినాడు. In every * it is wrong ఇది అన్నివిధాల తప్పు . be brought the matter to * వాడుఆ సంగతిని బయిట పెట్టినాడు, ఆ గుట్టు బయటవచ్చినది. at last the truth came to * తుదకు నిజము బయటపడ్డది.
Fleabitten
(adj), మిణ్ణల్లులుకుట్టిన. a * horse సన్నటి యెర్రచుక్కలుగల తెల్ల గుర్రము.
Liquorishly
(adv), రుచిమరిగి, కాంక్షగా, పలవతనముగా.
Loaf-sugar
(n), ( s), తెల్లఖండ శర్కర.
Credenda
(n), ( s), plu. మత సిద్ధాంతము. the * of the Musulman faith తురకమతసిద్ధాంతము.
Honey
(n), ( s), తేనె, మధువు. virgin * జుంటి తేనె.
Blacktown
(n), ( s), That part of Madras which is within the townwalls చన్నపట్ణము, అనగా ప్రహరికిలోగా వుండే పట్టణము. the *and it's suburbs చెన్నపట్టణమున్ను దానిచుట్టూ పేటలున్ను.
Imperceptibly
(adv), అగుపడక, అగోచరముగా, కనిపెట్టకూడక, తోచక. theyear passed away * సంవత్సరము అగుపడకుండా గడచి పోయినది,సంవత్సరము అయిపోయినది తెలియ లేదు.
Sometimes
(adv), అప్పటప్పటికి. they * go there వాండ్లు అప్పటప్పటికి అక్కడికి పోతారు. I * see him నేను అప్పటప్పటికి వాణ్ని చూస్తాను. it * rains in this month అప్పుడప్పుడు యీ నెలలో వాన కురియడము కద్దు.
Coppice, Or Copse
(n), (s.), గుట్టగుట్ట పొదలు గల అడివి.
Miserably
(adv), దిక్కుమాలినరీతిగా, మహా, నిండా. she is * ill అది నిండా పడివున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ending is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ending now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ending. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ending is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ending, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close