Telugu Meaning of Enormity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Enormity is as below...

Enormity : (n), ( s), crime అఘోరమైన పాపము, పాతకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fidget, Fidgets
(n), (s.), కదలడము, కదిలించడము, అనగా చేతులు కాళ్లు కుదురుగాపెట్ఠుకుని వుండక వెర్రి వెర్రిగా కదలించడము. this news put him in aperfect * యీ సమాచారము విని వాడు అల్లాడుతూ వుండినాడు. the dog is in a perfect* ఆ కుక్క నిలిచినచోట నిలువలేదు, పండుకొన్నచోట పండుకోలేదు. he gazed ather till he put her in a perfect * వీడు దాన్ని వూరక చూచి నందున దానికిఆరాటము పుట్టినది.
To Taste
(v), ( n), రుచిగా వుండుట. this water *s of salt యీ నీళ్ళు వుప్పుగావున్నవి. this mango *s of turpentine యీ మామిడిపండు జీడి వాసన వస్తున్నది.
Lunacy
(n), ( s), పిచ్చి, వెర్రి, చలచిత్తము.
Whining
(adj), crying కూనరాగాలు పెట్టే, ముక్కుతో యేడ్చే,రచ్చపెట్టే, పోరుపెట్టే. a * fool యిది కావలె అది కావలెననిముక్కుతో యేడ్చేవాడు, పోరు పెట్టేవాడు.
To Tincture
(v), ( a), to imbue వర్ణమును వ్యాపింపచేసుట, రసమును వ్యాపింప చేసుట.this spite *d all his letters యీ చలము వాని జాబులలో నంతా వ్యాపించియున్నది, ప్రసరించి వున్నది.
To Scuttle
(v), ( n), గునగున నడుచుట.
Cowach
(n), ( s), ఒక మొక్క పేరు, దూలగొండి దురదగొండి, కండూరా, కపికచ్ఛు, కాసఘ్ని,పుల్లబచ్చలి, దీన్ని పిల్లి అడుగుచెట్టు అని అంటారు.
Learnt
(adj), See Learned.
Lottery
(n), ( s), చీట్లువేసే ఆట, లాటరిఆట. The Indigo business is a mere * నీలిమందు వర్తకము వట్టి రసవాదము. They talk of life as a * ఇహ మనిశ్చయమని అంటారు.in the * of life ఈ క్షణభంగురమైన ఆయుస్సుయందు.
Endowed
(adj), గల కలిగిన, యుక్తుడైన, శాలియైన, సంపన్నమైన. * with learning విద్యగలవాడైన. * with sense బుద్ధిశాలియైన. richly * సంపన్నులైన. an * temple యిస్తువుగలగుడి. this pagoda is * the other is not యీ గుడికి యిస్తువ వున్నది ఆ గుడికి లేదు. * with bodily form దేహియైన.
To Execute
(v), ( a), జరిగించుట, జరుపుట, నెరవేర్చుట, చేసుట. he *da bond పత్రమును వ్రాసి యిచ్చినాడు. he *d his trust very well తనకు పెట్టిన పని బాగా జరిగించినాడు. they *d a dance వాండ్లు నటించినారు, తాండవమాడినారు. he *d a picture పటమును వ్రాసినాడు. they *d the thief ఆ దొంగను వురి దీసినారు.
Heaven-kissing
(adj), అభ్రంలిహమైన, అనగా అత్యున్నతమైన.
Salvolatile
(n), ( s), వొకవిధమైన నస్యము, ఆఘ్రాణించే ద్రావకము.
To Peer
(v), ( n), అగుపడుట, కనుబడుట, తొంగి చూచుట. that tree *s above thewall ఆ చెట్టు గోడకుపైగా కండ్లబడుతున్నది. the mountains *ed above theclouds ఆ కొండలు మేఘాలకు పైగా కండ్లబడుతవి. he * ed into the well బావిలోతొంగిచూచినాడు.
Postboy
(n), ( s), గుర్రము మీద కూర్చుండి బండి తోలేవాడు, తపాలువాడు.
Beck
(n), ( s), శిరఃకంపము, చెయిసౌజ్ఙ. they are wholly at his * వాండ్లంతా అతనిస్వాధీనములో వున్నారు, వాడు యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నారు.
Devise
(n), ( s), కర్త, స్వతంత్రుడు, అనగా మరణశాసనపూర్వకముగా.యేర్పడ్డకర్త.
Obligation
(n), ( s), read, బద్ధులై వుండడము.
Gramercy
(interj), అయ్యో, అయ్యో.
Intolerable
(adj), తాళ గూడని, సహించగూడని, పనికిరాని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Enormity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Enormity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Enormity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Enormity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Enormity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89486
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73744
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70485
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close