Telugu Meaning of Glance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Glance is as below...

Glance : (n), ( s), చూపు, దృష్టి. a side * కడకంటిచూపు. at a single * I saw it was wrong చూచిన మాత్రములోతప్పు అని కనుక్కౌన్నాను. he comprehended the whole at a * చూచినమాత్రములోవాడికి యావత్తు గ్రాహ్యమైనది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Obscurely
(adv), చీకటిగా, అస్పష్టముగా. the moon was seen * చంద్రుడు సూచనగా అగుపడెను, లీలగా అగుపడెను. he stated it * స్పష్టముగా తెలియ చేసినాడు కాదు. one who is * born అజ్ఞాత కుల గోత్రీకుడు.
Hairpowder
(n), ( s), వెంట్రుకలమీద చల్లుకొనే తెల్ల పిండి.
Unsafeness
(n), ( s), want of security భద్రము లేమి. from the * of thesestairs యీ మెట్లు భద్రము లేనందున.
Impenetrable
(adj), అభేధ్యమైన, అసాధ్యమైన, చొరరాని, దురవగాహమైన, దూరరాని. the skin of the elephant is * to a musket ball తుపాకి గుండుయేనుగు తోలులో దూసిక పోనేరదు. * darkness గాఢాంధకారము. or reservedబయటికివిడవని, భేధించకూడని, మర్మమైన. I found him * ఎంత చెప్పినావినేవాడుకాదు.
Widgeon
(n), ( s), a water-fowl పరదబాతు.
Sort
(n), ( s), kind quality విధము, జాతి, దినుసు. all these are of thesame * ఇవి అంతా వొక మచ్చే, అంతా వొక విధమే. what * of wood is this? ఇది ఏ జాతి కొయ్య. what * of a house is this? యిది యే విధమైన యిల్లు.in some * this is a compensation దీన్ని వొక బహుమానముగా పెట్టుకోవచ్చును,అనుకోవచ్చును. a * of dress merely means a dress వొక విధమైన వుడుపు అంటేవూరికే వుడుపు అనే అర్థమే అవుతున్నది. you have brought the wrong * of seed కావేలసినదాన్ని విడిచిపెట్టి వేరే మరి వొక విధమైన విత్తులను తీసుకొని వచ్చినావు.this is the right * of cloth కావలసిన గుడ్డ యిదే. of what *? యెటువంటి.of this * యిటువంటి. of that * అటువంటి. they make a curious * ofcloth here యిక్కడ వొకవిధమైన వింత గుడ్డలు నేస్తారు. there were fruitsof six *s ఆరు విధములైన పండ్లు వుండినవి. flowers of all *s నానా విధములైనపుష్పములు. he rides out in all *s of weather యీ కాలము ఆ కాలము అనిచూడకుండావాడు అన్నిడకాలములలోనున్ను గుర్రమెక్కి పోతాడు. people of a better * గొప్పవాండ్లు, ఘనులు. people of the baser * నీచులు, తుచ్చులు. people of the middle* సామాన్యులు. he is out of *s to-day యీ వేళ వాడికి వొళ్ళు యిదిగావున్నది.
Unadvised
(adj), ఆలోచన పూర్వకము కాని, అనాలోచితమైన, అవివేకమైన, పిచ్చి,పనికిరాని.
To Tickle
(v), ( a), చక్కిలిగింతలు పెట్టుట. or to please సంతోషపెట్టుట.
Fallibility
(n), ( s), పొరబాటు, భ్రమ, భ్రాంతి. on account of the* of human testimony every judge is liable to pass wrong decisionsమనుష్యులు చెప్పే సాక్ష్యములో పొరబాటు సంభవించేది కద్దు గనకన్యాయాధిపతులు చేసే తీర్పు అప్పుడప్పుడు తప్పు అయిపొయ్యేది కద్దు.I will shew you the * of this rule యీ సూత్రములో వుండే పొరబాటునునీకు అగుపరుస్తాను, యీ సూత్రమునకు అపవాదము కద్దు.
Wreck
(n), ( s), shipwreck, ruin చేటు, చెరుపు, నాశము, శిథిలము,పాడు. the house is now a mere * ఆ యిల్లు యిప్పుడు పాడుగా వున్నది. he was formerly handsome, he is now a mere * వాడు ముందుగా ఆందముగా వుండినాడుగాని యిపపుడు వక్కుపక్షి అయినాడు. she is the * of a fine woman ఆపె మునుపు అందముగా వుండినది గాని యిప్పుడు చెడిపోయినది.
Assault
(n), ( s), పైబడడము, చొరబడడము. దూరడము, దౌర్జన్యము. ( హల్లా. amistake for hamla ) he was summoned for * దౌర్జన్యమును గురించి వాడి మీదసమ్మను చేసినారు. the fever made several assaults upon him వాడికి జ్వరముఅడుగడుక్కు తగిలింది. they took the town by * ఆ వూరిని హల్లా చేసి పట్టుకొన్నారు.
Overpowering
(adj), అపారమైన, ప్రబలమైన. * love అతి వ్యామోహము.
To Ejaculate
(v), ( a), and v. n. హరి హరీ, రామరామా, అయ్యోయ్యో అనుట.he *d a curse గొణుగుతూ శపించినాడు. he *d a prayer వాడు తనలో తాను ప్రార్థనచేసుకొన్నాడు.
Topography
(n), ( s), దేశా దేశముల యొక్క వివరణము, స్థలవర్ణనము, ప్రదేశ వృత్తాంతము.
Valley
(n), ( s), a low ground between two hills పల్లము, కొండలసందు.
Entrench
(&c), See Intrench &c.
Voyage
(n), ( s), a passage by water నీళ్ళ మీద పోవడము, వాడ యెక్కి పోవడము. his * lasted three months వాడు మూడు నెలలు నీళ్ళ మీద పోయి వుండినాడు. the * of life జీవించి వుండే కాలము, ప్రాణముతో వుండే కాలము.
To Draw
(v), ( n), తీసిపోవుట, యింకిపోవుట, యిగిరిపోవుట.the boil *s పుండు చీము కూరుస్తున్నది, పండు తీపుతీస్తున్నది.the matter is *ing to a close ఆపని ముగియవచ్చినది. the marriageis now * ing near పెండ్లి దగ్గరికొస్తున్నది. he drew a sideవొత్తినాడు తొలగినాడు. to * back వెనక్కు తీసుట. they drew near him వాడి దగ్గరికి వచ్చినారు. the feast *s nigh పండగసమీపిస్తున్నది, పండుగ దగ్గిరించినది. the people drew togetherజనము కూడినది. It is *ing towards evening అస్తమానముకావచ్చినది. he drew up to me నా సమీపమునకు వచ్చినాడు. they drew up in a line వాండ్లు వరుసగా నిలిచినారు. I drewup at his door వాడి యింటిదగ్గిర గుర్రమును నిలిపినాను. he drewupon me కత్తిదూసుకొని నాపైకి వచ్చినాడు . he drew uponme for money నాపేరట హుండి వ్రాసినాడు.
To Impair
(v), ( a), క్షీణింపచేసుట, హానిచేసుట,చెరుపుట. his health was *dవాడి వొళ్ళు చెడి పోయినది. his fortune was *d వాడి ఐశ్వర్యానికి హానివచ్చినది. his sight was *d వాడికి దృష్టి పాటవము తప్పినది.*d visionor sight మంద దృష్టి.
Orderliness
(n), ( s), మంచి నడక.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Glance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Glance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Glance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Glance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Glance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close