Telugu Meaning of Obscurely

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Obscurely is as below...

Obscurely : (adv), చీకటిగా, అస్పష్టముగా. the moon was seen * చంద్రుడు సూచనగా అగుపడెను, లీలగా అగుపడెను. he stated it * స్పష్టముగా తెలియ చేసినాడు కాదు. one who is * born అజ్ఞాత కుల గోత్రీకుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Initial
(adj), మొదటి, ఆదిమ, ప్రాధమిక. an * letter ఆద్యాక్షరము.his *sవాడి పేరు యొక్క మొదటి అక్షరములు, ఎలాగంటే "T.M." అనగా "ThomasMunro." మా||వె || అనగా మామిడి వెంకయ్య he marked the paper with his *s తనపేరు యొక్క మొదటి అక్షరములను వ్రాసినాడు.
Eaves
(n), ( s), flowers or gushes ప్రవహించము, పారడము, చూరు, ముంజూరు, వాచూరు.the board covering the *మూతబల్ల వాచూరు పలక. An * dropper పొంచు వుండి వినేవాడు, చాడికత్తె ద్రోహి.
Set
(part), adj. ఉంచబడ్డ, పెట్టబడ్డ, నాఠబడ్డ, చెక్కిన. the fruit is * పిందెపట్టినది. his eyes are * i. e. in death వాడికి నిలువుగుడ్లు పడ్డవి. a regulation that is * aside తోసివేయబడ్డ చట్టము. rubies * in gold కుందనముతో చెక్కిన కెంపులు. spectacles that are * in gold బంగారుతో కట్టిన ముక్కద్ధము. a post * in the earth నేలపాతిన స్థంభము.her mind is * upon going there అక్కడికి పోవలెనని మనసులో నిశ్చయముచేసుకోన్నది. a city * upon a hill కొండమిద కట్టిన వూరు.
To Extirpate
(v), ( a), నిర్మూలనము చేసుట, దుంప నాశనము చేసుట.this *d disease దీనిచత ఆ రోగము బొత్తిగా పోయినది.
To Plat
(v), ( a), అల్లుట, జడవేసుట. she * ted her hair దాణికి జడవేసినది.he *ted a mat of bulrush తుంగచాప అల్లినాడు.
Vice-admiral
(n), ( s ), in the navy, the second officer in command వాడ సేనాధిపతికి రెండోవాడు
Propitiation
(n), ( s), అనుగ్రహము, ప్రసన్నత, శాంతి, ప్రాయశ్చిత్తము. In Rom. 3. 25. ********* సహిష్ణుత్వము A+.
Spunginghouse
(n), ( s), a house to which debtors are takenbefore commitment to prison అప్పులవాండ్లను చెరశాలలోపెట్టేటందుకు ముందు సధ్యాకావలిలో పెట్టే చావడి.
Pilant
(adj), ఎట్లా వంచితే అట్లా వంగే, నయమైన.
Unfortified
(adj), not defended గోడలు లేని, బురుజులు లేని, బలము లేని. an *town చుట్టూ గోడలు లేని వూరు.
Mother
(n), ( s), (add,) Fits of the mother. (Ainsw. saysHysterica passio) స్త్రీలకు తగిలే వొకవిధమైన మూర్ఛ, కడుపునొప్పి.
To Answer
(v), ( n), ఉపయోగించుట, ఉత్తరవాదమౌట. will this * యిదివుపయోగించునా, సరిపడునా, పనికివచ్చునా, చాలునా. this will not * యిది పనికిరాదు,సరిపడదు, కూడదు. either way will * యెటైనా సరే. I will * for him వాడికి నేనువాడికి నేను వుత్తరవాదిని. he must * or the money ఆ రూకలను వాడు వుత్తరవాదముచేయవలెను. I will * for it they are gone వాండ్లు పోయినారన్న దానికి నేనువుత్తరవాదము చేస్తాను. It answers for a seat దీన్ని ఆసనముగా పెట్టుకోవచ్చును.this pillar answers to that one ఆ స్తంభానికి యీ స్తంభము జవాబుగా వున్నది.యీడుగా వున్నది. this plan will not * యీ యుక్తి సఫలము కాదు, యిది తలకట్టదు.the calculation did not * ఆ లెక్క సరిపడలేదు.
Lancer
(n), ( s), నేజాలుగల గుర్రపుసవారు.
Chuckler
(n), ( s), (an Indian word for a cobbler or leather dresser)mAxigavAdu.
Buffalo
(n), ( s), Female or she * యెమము, బర్రె. male or he *యెనస పోతు, దున్నపోతు. a wild * అడవిదున్న, కారుబోతు, theyoung female that has not yet calved పడ్డ. a * calf గేద.బర్రె దూడ. * milk యెనప పాలు.
Murky
(adj), చీకటిగావుండే, గాఢాంధకారముగా వుండే.
Coarse
(adj), ముతకైన, ముదుగుగా వుండే, మోటుగా వుండే, చక్కబెట్టని. * foodమోటుతిండి, మడ్డి అన్నము. * grass దుబ్బులు. * hair బిరుసు .వెంట్రుకలు. A * hand తేరని అక్షరము. * language మోటు భాష, మోటు మాట. * mortar ముతక సున్నము. * paper ముతక కాకితము, * rice ముతక బియ్యము, A * ruby గుడ్డి కెంపు. * people మడ్డి మనుష్యులు. * silver మట్ట వెండి. * sugar బెల్లము. A * translation జబ్బు భాషాంతరము. A * voice బర్రెగొంతు.
TO Couch
(v), ( a), ( or to lance ) పొడవడానకు యీటెను వొగ్గుట. to couch theeye గుడ్డికంటికి పొరలు తీసుట.
To Desert
(v), ( a), and n. విడిచిపెట్టుట, చెయ్యి విడిచిపెట్టుట,పరిత్యాగము చేసుట. he *ed his wife భార్యను విడిచిపెట్టినాడు.they *ed the village ఆ వూరిని విడిచి పారిపోయినారు. they *edus మమ్ములను విడిచిరి, త్యజించిరి. they *ed to us తమ దండువిడిచి మా దండులో వచ్చిచేరిరి. Ten men *ed from the regimentఆపటాళమును విడిచి పదిమంది సిపాయలు పారిపోయినారు.
Yet
(adv), besides, still, at least, after all మెట్టుకు, ఇంకా, మరిన్ని. he is * alive వాడు యింకా ప్రాణముతో వున్నాడు. he has given nothing as * వాడు యిదివరకు యేమీ యివ్వ లేదు. has he not * gone ? వాడు యింకా పోలేదా. he has not * come వాడు యింకా రాలేదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Obscurely is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Obscurely now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Obscurely. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Obscurely is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Obscurely, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close