(n), ( s), a jewel; a toy, a thing, or furniture of little value నగ,పిల్లలు ఆట్లాడుకొనే సామాను, అల్ప వస్తువు. It is a mere * ఇది వట్టి పనికిమాలినవస్తువు. *s worth of a thousand rupees వెయ్యి రూపాయల నగలు. aconjure's *s మంత్రగాడు పెట్టుకొనే సామాను. *s నగానట్ర, గుల్లాగుర్ర. worthless*s పనికి మాలిన సొమ్ములు.