Telugu Meaning of To Baffle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Baffle is as below...

To Baffle : (v), ( a), విఘాతముచేసుట, భంగముచేసుట, నిష్ఫలముచేసుట. he baffled me in this business యీ పనిలో నాకు భంగము చేసినాడు. or to confound కలతబెట్టుట, చీకాకుపరచుట. the style of this book baffles all my endeavours to understand it యీ గ్రంధము యొక్కశయ్య తెలుసుకోవడానికి నాకు నిండా కలతగా వున్నది. the scene baffled all descriptionవేడుక వర్ణనకు అలవికాలేదు. this baffles all my conjecture యిందువల్లవూహించనలవి కాలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Equally
(adv), సమముగా, సమానముగా తుల్యముగా, యీడుగా. she is * wise and beautiful దాని బుద్ధికి తుల్యమైన అందము కలదిగా వున్నది, అనగా దాని బుద్ధి సరే దాని అందము సరే.
Lucina
(n), ( s), పురుటింటి దేవత.
Headland
(n), ( s), సముద్రములో నాలుక వలె పారివుండే వున్నతమైన భూమి.
Narcotic
(adj), నిద్రనుకలగ చేసే. opium is a * నల్ల మందు నిద్రనుకలగచేస్తున్నది.
Sixscore
(n), ( s), ఆరు యిరువైలు, అనగా నూట యిరవై.
Somerset
(n), ( s), a leap లాగు.
Feliciation
(n), ( s), శుభమున కొనియాడడము, సంతోషమును కొనియాడడము.we offer his our *s వాడికి శుభమును కొనియాడుతున్నాము.
Staring
(adj), పెద్దకండ్లుచేసే, తేరిచూచే, ప్రత్యక్షమైన. the * owlఎగాదిగా చూచే గుడ్ల గూబ. this is a * error యిది ప్రత్యక్షమైనతప్పు. this picture is a * likeness of him యిది తద్వత్తుగావాడివలెనే వుండే పటము. a * doll తేరిచూచే బొమ్మ. with this *you in the face యిది నీకు ప్రత్యక్షముగా వుండగా. with hell *him in the face నరకము ప్రత్యక్షముగా వుండిన్ని. stark * madపచ్చివెర్రి.
Whistle
(n), ( s), a pipe that makes a shrill sound; sound madewith the lips ఈలకోవి, ఈల. they are at his * వాడు యెట్లాఆడిస్తే అట్లా ఆడుతారు.
Lithography
(n), ( s), రాతిఅచ్చు, అనగా రాతిలో అక్షరాలు తగిలించి శాయి పట్టించివేసే అచ్చు. the stone used for * is called నాపరాయి.
Mallet
(n), ( s), కొయ్యగూటము, కౌయ్య సుత్తె.
Nation
(n), ( s), జాతి, ఏకదేశస్థులు, ఒక సీమ వాండ్లు. the Telugu * తెలుగు వాండ్లు. the Tamil * అరవవాండ్లు. the English * is spread throughout all lands ఇంగ్లీషు వాండ్లు దేశదేశానికి వ్యాపించి వున్నారు. her death was much regretted by the * ఆమె చావుకు అందరూ యేడ్చినారు. those of our * మన వాండ్లు, మన జాతి వాండ్లు. there are more than ten *s in Europe యూరపు ఖండములో పదికి పైగా జాతులు వున్నవి. these are the English, the French, the American, the Russian &c.The feathered *s పక్షి జాతులు.
Sapper
(n), ( s), తవ్వేవాడు, పెల్లగించేవాడు.
Brown
(adj), చామనిచాయ వర్ణమైన, కపిలవర్ణము, కోతివర్ణము,తవుడువర్ణము, లేడివన్నె, నక్కవన్నె , చక్కబెట్టివర్ణమువేయనితోలువన్నె, టేకువన్నె, ిటికవన్నె, యెండిన ఆకువన్నె, రాగివన్నె. Brown sugar, [పంచదార] బెల్లము, చక్కెర, శర్కర. Reddishcolour పింగళ వర్ణమైన, బొద్దెంకవర్ణమైన. whited * or whity *కోరాగుడ్డవన్నె, నాటు కాకితపు వన్నెగల. I spoke to him but hewas in a * study and did not hear me నేను వాడితో చెప్పినానుగాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడికివినలేదు.
Luxuriousness
(n), ( s), కాముకత్వము, సుఖేచ్ఛ, సుఖములుకోరే గుణము,శృంగార భావము, జంభము. he reproached them for thier * వారి కాముకత్వమును గురించి దూషించినాడు.
Incompetency
(n), ( s), అనర్హమైన, అయోగ్యమైన, తగని, నిర్వాహకముచాలని,he is * to this business వాడు యీపనికి తగడు. I am * to go decide this దీన్ని తీర్చడానికి నేను అర్హుణ్ని కాదు.
Elesewhere
(adv), మరియెక్కడనైనా, వేరే యెక్కడనైనా, అన్యత్ర,రెండోచోట.I was then * నేను అప్పట్లో వేరే ఒక చోట వుంటిని, స్థలాంతరమందు వుంటిని.
Stupor
(n), ( s), మైకము, విస్మృతి, భ్రమ, సొక్కు. on hearing thisnews he remained in a state of * all day యీ సమాచారమువిని నాడంతా పిచ్చిపట్టినట్టుగా వుండినాడు.
Stonechatter
(n), ( s), గుండుములుపుగాడు అనే పిట్ట.
Butchery
(n), ( s), కటికతనము, వధ, హత్య, సంహారము. at night adreadful * took place రాత్రి వక అఘోరమైన హత్య జరిగినది. orbutcher's shop కసాయివాడి అంగడి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Baffle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Baffle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Baffle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Baffle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Baffle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148377
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112025
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100402
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94807
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55288
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50960
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39751
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38583

Please like, if you love this website
close