Telugu Meaning of Excellent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Excellent is as below...

Excellent : (interj), భళా, మఝ్ఘా, మంచిది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lutanist
(n), ( s), వీణె పాఠకుడు.
To Preach
(v), ( n), ప్రసంగించుట, మత విషయమును గురించి ప్రసంగించుట.he *es there అక్కడ మత విషయమును గురించి వుపన్యసిస్తాడు.
Reproachfully
(adv), నిందగా, అవమానముగా. he spoke * చీవాట్లు పెట్టినాడు.
Oven
(uvn), n. s. రొట్టెలుకాల్చే పొయ్యి. an * for potteryఆవము.
To Embitter
(v), ( a), నీరసపరుచుట, విషమైపొయ్యేటట్టుచేసుట.
Sunburnt
(p||), ఎండకుకందిన,ఎండకువాడిన
Attorney
(n), ( s), వకీలు, లాయరు, గుమాస్తా, వ్యవహారము చూచేవాడు. * generalగవనరు మంటు వకీలు. a village * గ్రామకరణము. a power of * అధికార పత్రిక.
To Work
(v), ( a), to labour, to toil చేసుట, పనిచేసుట. these things *ed his ruin ఇందువల్ల వాడు చెడ్డాడు. this medicine at last *ed a cure తుదకు యీ మందు గుణ మిచ్చినది. the troops *ed their way through the hills ఆ దండుదాటినది. this *ed wonders for him ఇందువల్ల వానికి అయిన సహాయము యింతంత కాదు. to embroider కుట్టుట. she *ed the handkerchief with red silk ఆరుమాల గుడ్డను పట్టునూలుతో కుట్టినది, పూలు వేసినది. he *ed the bellows with a string కొలిమితిత్తిని దారముపట్టి ఆడించినాడు. he *ed the groove smooth with a flint పలకలో కట్టిన గీతను చెకుముకి రాతితో నునుపు చేసినాడు. he *ed his boat between these rocks వాని పడవను ఆ రాళ్ళ నడమ బహుజాగ్రత్తగా తీసుకొని పోయినాడు. he *ed out the sum ఆ లెక్కను వేశినాడు. he *ed up the picture admirably ఆ పటమును దివ్యముగా తీర్చినాడు. the poet has *ed this up admirably కవి దీన్ని దివ్యముగా వర్ణించినాడు. To Work, wurk, v. n. to be in action ఆడుట. in the the storm the ship *ed terribly ఆ గాలిలో వాడ అతలకుతల మైణది, నిండా తొందర పడ్డది. these scissors do not * easily యీ కత్తెర నిండా బిగువుగా వున్నది, యీ కత్తెర సుళువుగా ఆడదు. these people * at the anvil వీండ్లు కరమల పని చేస్తారు. to operate వ్యాపించలేదు. to ferment పొంగుట, పులుసుట. he let the liquor* for one day day ఆ కల్లును వొక దినమంతా పులియనిచ్ఛి నాడు. the sea *ed terribly సుమర్దములో అలలు నిండా అధికముగా వుండినది. all things * together for their good ఇవన్ని చేరి వాండ్లకు అనుకూలము చేస్తున్నది, ఇది అంతా వాండ్లకు అనుకూలమే. these words *ed upon him so that he went mad ఈ మాటలు వాడి మనసులో నాటినందున వాడు వెర్రివాడై పోయినాడు. he *ed himself up into a fury వాడు కోపము తెచ్చుకొన్నాడు. this lake * resembles a sea when *ed up by storms గాలికి అలలు కొట్టేటప్పుడ యీ చెరువు సముద్రములవలె ఉంటున్నది. ***** Rom. VIII. 28. A+ says మంగలంజనయంతి. A. సహకుర్వంతి C+. కూడా జరుగుతున్నవి. F+.
Bound
(pastandpartofBind), కట్టిన, a book * in leather తోలుతో జిల్దు కట్టిన పుస్తుకము. a ship * for Bengal బంగాళాకు పొయ్యే వాడ. whither are you * నీవు యెక్కడికి పొయ్యేవాడవు. a * hedge కత్తిరించి కట్టిన చెట్ల వెలుగు. I will be * to say he is gone వాడు నిజముగా పోయివుండును. And your petitioner as in duty * shall every pray యిదే పది వేల దండములు.
Matronly
(adj), పూజ్యురాలైన, దొడ్డ యిల్లాలైన. from her * appearance ఆమె దౌడ్డ యిల్లాలుగా వుండి నందువల్ల.
Geneteelly
(adv), సరసముగా, నాగరీకముగా, సన్మానముగా,పెద్దమనిషితనముగా, మర్యాదగా, యోగ్యముగా.
Bruin
(n), ( s), వెలుగుబంటికి పెట్టుపేరు, కోతికి తిమ్మనఅన్నట్టు.
Steepness
(n), ( s), ఒరకటము, నెట్రము. from the * of the hill కొండ నెట్రముగా వుండేటందువల్ల. Steer, n. s. a young bullock కోడె.
Ailing
(adj), నలుకువగా వుండే, రోగముగా వుండే, వ్యాధిగా వుండే.
Theologian
(n), ( s), a professor of divinity వేదాంతి.
To Weed
(v), ( a), to take away, as noxious plants కలుపుతీసుట.he *ed the field ఆ పొలములో వుండిన కలుపుతీశినాడు. this placewants weeding యిక్కడ వుండే కట్టె కంపనుతీశి బాగుచేయవలెను. he*ed the book ఆ పుస్తకములో వుండే తప్పులను దిద్ది పరిష్కరించినాడు.
Abstractly
(adv), బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా.
Fag
(n), ( s), శ్రమ, ప్రయాస, అలసట. a hard * పాట్లమారి. a drudgeor servant కింకరుడు, దాసుడు, గులాము. a fish * జాలరి, చేపలుఅమ్మేటిది.
Font
(n), ( s), జ్ఞానస్నానతొట్టి. Dz. says జల సంస్కారాధే్ జలాధారము.a * of types, that is a set of pointers types అచ్చు అక్షరములవర్గము, వొక జత అచ్చక్షరములు.
Ungenteel
(adj), మూర్ఖమైన, మోటైన, అమర్యాదైన. they thought plain English *( Maria Edgeworth ) సాధారణముగా మాట్లాడడము సరసము కాదన్నారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Excellent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Excellent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Excellent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Excellent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Excellent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close