Telugu Meaning of To Work

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Work is as below...

To Work : (v), ( a), to labour, to toil చేసుట, పనిచేసుట. these things *ed his ruin ఇందువల్ల వాడు చెడ్డాడు. this medicine at last *ed a cure తుదకు యీ మందు గుణ మిచ్చినది. the troops *ed their way through the hills ఆ దండుదాటినది. this *ed wonders for him ఇందువల్ల వానికి అయిన సహాయము యింతంత కాదు. to embroider కుట్టుట. she *ed the handkerchief with red silk ఆరుమాల గుడ్డను పట్టునూలుతో కుట్టినది, పూలు వేసినది. he *ed the bellows with a string కొలిమితిత్తిని దారముపట్టి ఆడించినాడు. he *ed the groove smooth with a flint పలకలో కట్టిన గీతను చెకుముకి రాతితో నునుపు చేసినాడు. he *ed his boat between these rocks వాని పడవనురాళ్ళ నడమ బహుజాగ్రత్తగా తీసుకొని పోయినాడు. he *ed out the sum ఆ లెక్కను వేశినాడు. he *ed up the picture admirablyపటమును దివ్యముగా తీర్చినాడు. the poet has *ed this up admirably కవి దీన్ని దివ్యముగా వర్ణించినాడు. To Work, wurk, v. n. to be in action ఆడుట. in the the storm the ship *ed terriblyగాలిలో వాడ అతలకుతల మైణది, నిండా తొందర పడ్డది. these scissors do not * easily యీ కత్తెర నిండా బిగువుగా వున్నది, యీ కత్తెర సుళువుగా ఆడదు. these people * at the anvil వీండ్లు కరమల పని చేస్తారు. to operate వ్యాపించలేదు. to ferment పొంగుట, పులుసుట. he let the liquor* for one day day ఆ కల్లును వొక దినమంతా పులియనిచ్ఛి నాడు. the sea *ed terribly సుమర్దములో అలలు నిండా అధికముగా వుండినది. all things * together for their good ఇవన్ని చేరి వాండ్లకు అనుకూలము చేస్తున్నది, ఇది అంతా వాండ్లకు అనుకూలమే. these words *ed upon him so that he went mad ఈ మాటలు వాడి మనసులో నాటినందున వాడు వెర్రివాడై పోయినాడు. he *ed himself up into a fury వాడు కోపము తెచ్చుకొన్నాడు. this lake * resembles a sea when *ed up by storms గాలికి అలలు కొట్టేటప్పుడ యీ చెరువు సముద్రములవలె ఉంటున్నది. ***** Rom. VIII. 28. A+ says మంగలంజనయంతి. A. సహకుర్వంతి C+. కూడా జరుగుతున్నవి. F+.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Churchman
(n), ( s), pAxiri, Kriswu mawaswudu. a high * wana mawame mawa manevAdu, vIramawasWudu.
Rhymer, Rhymester
(n), (s.), a word of contempt for a poet కుకవి.
Transcendental
(adj), supereminent శ్రేష్టమైన, సర్వోత్కృష్టమైన. the * systemసాంసిద్ధికము. ( See proof in Wilson on Sankhya p. 141 ) andAsiatic Journal Spetember 1883 p. 42.
Catalogue
(n), ( s), పట్టి, సూచీపత్రము, విశేషపత్రము.
Promised
(adj), మాట యిచ్చిన, వాగ్దత్తము చేసిన.
To Deduct
(v), ( a), తోసివేయుట, తీసివేయుట, భాగారించుట. * 8 from 10పదింటిలో యెనిమిది తొయ్యి. the balance after deducting payment చెల్లుపోగా నిలువ.
Regenerate
(v), ( a), మళ్లీ పుట్టించుట, పునర్జన్మమును కలగచేసుట. God *d himదేవుడు వానికి రెండో జన్మమును కలగచేసినాడు, అనగా వాణ్ని జ్ఞానవంతుణ్నిగాచేసినాడు. Regenerate, adj. పునర్జన్మముగల, రెండో జన్మముగల, అనగా జ్ఞానమార్గమునుఅవలంబించిన. * reason జ్ఞానమార్గమును అవలంబించిన ఆత్మ. (Milton.)
To Adhere
(v), ( n), అంటుకొనుట, అనువర్తించి వుండుట. the paint adheres to theskin ఆవణ ్ము చర్మములో అంటుకొంటుంది. they adhered to him through allhis troubles వాడికి వచ్చిన పాట్లకంత వాణ్ని కరుచుకొనే వుండిరి. he adhered to therule చట్టమును అనుసరించినాడు.
To Illume
(v), ( a), ప్రకాశింపచేయు, జ్ఝానముకలుగచేయుట.
Sexangular
(adj), షట్కోణములుగల, ఆరుమూలలు గల.
Simultaneously
(adv), ఏకకాలమందు, యౌగపద్యేన. we arrived * withhim వాడు మేము యేకకాలమందు వచ్చి చేరినాము. he is * a master and a servant అప్పట్లో తానే యజమానుడుగానున్ను తానే బంటుగానున్ను వుండినాడు. he was * praised and blamed వాడికి దూషణ భూషణలు కూడా యేక కాలమందే కలిగి వుండినవి. the crocodile is * a fish and a quadruped మొసలిజలజంతువుగానున్ను చతుష్పాజ్జంతువుగా నున్ను వున్నది. how can you be * afriend and a foe? శత్రువుగా నున్ను మిత్రుడుగా నున్ను కూడా ఎట్లా వుండగలవు.he was * poor and rich వాడు యేక కాలమందే దరిద్రుడుగా నున్ను మహరాజుగా నున్ను కూడా వుండినాడు. he studied Telugu and Tamil * తెలుగు అరవము కూడా యేకకాలమందే చదివినాడు.
Lascivious
(adv), కామాతురముగల, కామవికారముగల, కొంటె, పోకిరి.
Unswept
(adj), not cleansed by the broom or brush వూడబడని, తుడవబడని.
Misacceptation
(v), ( s), అపార్థము, తప్పుగా గ్రహించడము.
Rhetorical
(adj), అలంకార శాస్త్ర సంబంధమైన, అలంకార సంబంధమైన. * languageఉత్ప్రేక్షవుపమ మొదలైనవి.
Shot
(n), ( s), వేటు. small bullets రవలు. they fired ten *s పదివేట్లువేసినారు. to fire a * వొకవేటు వేసుట. he is a good * గురితప్పకుండాకాల్చేవాడు. five *s lodged in his hand వాడి చేతిలో అయిదు రవలు తగిలినవి. powder and * మందూగుండు. reckoning, or money to be paid చెల్లించవలసిన లెక్క, చందారూకలు.
Grieved
(adj), వ్యసనపడ్డ, దుఃఖపడ్డ, విచారపడ్డ, దుస్సహమైన.
Incoherence, Incoherency
(n), (s.), అసందర్భము, అసంబంధము,విరుద్ధము.
Diffusion
(n), ( s), వ్యాప్తి, విస్తరత, విస్తీర్ణము, విస్తారము, బాహుళ్యము.newspapers promote the * of knowledge సమాచారపత్రికచేత విద్యాప్రచారము కలుగుతున్నది.
To Chehrish
(v), ( a), కాపాడుట, పోషించుట, రక్షించుట, పెంచుట. I cherished hopes of this యిది నాకు కలగపోతుందని నమ్మి వుంటిని. I would fain * a hope ముఖ్యముగా నమ్ముతున్నాను, he cherishes a friendly feeling towards me నా యందలి స్నేహముగా వున్నాడు. he cherishes resentment చలము పట్టి వున్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Work is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Work now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Work. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Work is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Work, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close