Telugu Meaning of Excursive

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Excursive is as below...

Excursive : (adj), విహరించే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Bereave
(v), ( a), or Rob విహీనపరచుట లేకుండా చేసుట, దోచుకొనుట. he was bereavedof his children వాడు బిడ్డలను కోలు పుచ్చుకొన్నాడు. this affliction bereaved him of his senses యీ వ్యాకులము చేత వాడికి తెలివి తప్పింది. this bereft him of his life యిందువల్ల వాడి ప్రాణము పోయినది.
Vow
(n), ( s), a solemn or religious promise వ్రతము, ప్రార్థన, మొక్కు, సంకల్పము. to perform a * మొక్కు చెల్లించుట.
Expanded
(adj), వికసించిన, విస్తరించిన.
Tomato
(n), ( s), a plant and its fruit, it is sometimes called theLoveapple సీమబుడ్డ బూసరకాయ, మొలక్కాయ, దీన్ని కర్పూరపు వంకాయ అనిన్నిసీమతక్కాళి అనిన్ని అంటారు.
Chilly
(adj), చలితో వణికే. a * woman చలితో వణికే స్త్రీ.
Powder
(n), ( s), పొడి, చూర్ణము, పిండి. gunpowder తుపాకిమందు. sweet dust forthe hair వాసనపొడి. a love * మైదు, వలపుమందు. * used for soapసున్నిపిండి. black * మసి. this was reduced to * యిది పొడిచేయబడ్డది,పిండి చేయబడ్డది, చూర్ణము చేయబడ్డది. they beat it into * దీన్ని పొడిచేస్తారు,చూర్ణము చేస్తారు. beaten to * పొడియైన, చూర్ణమైన.
Distinctly
(adv), స్పష్టముగా, తేటగా, విశదముగా, విభజనగా.
Pyramid
(n), ( s), పిరేమిడ్డు, అనగా తిప్ప చౌకకిరీటాకృతిగా వుండేటిది, నాలుగుతట్లుచౌకముగా వుండే కూచి తిప్ప. a round * సొగటా కాయ ఆకారముగా వుండే తిప్ప. thefour sticks at each end of a కాశీకావిడి are arranged as a pyramid. MountMeru is described as an inverted pyramid.
Flourishing
(adj), ఘనముగావుండే, క్షేమముగా వుండే, శ్రేయస్సుగా వుండే.he is now in a * state వాడికి యిప్పుడు బాగా జరుగుతూ వున్నది. this book is written in a * style ఈ గ్రంధము అలంకారజటిలముగారచించబడ్డది.
To Precede
(v), ( a), ముందుగా పోవుట, మించుట. the fever was *d by agueజ్వరానికి ముందు చలి వచ్చినది. he was *d by a guard సిపాయీలు ముందు తాను వెనకపోయినాడు.
Poor
(adj), బీదయైన, పేదయైన, దరిద్రుడైన. a * man దరిద్రుడు. the * దరిద్రులు, బీదలు, భిక్షగాండ్లు. this is a * reason యిది వొక పిచ్చి సమాధానము.this is * food .చవిసారము లేని కూడు. * land నిస్సారమైన భూమి. I have a * opinion of him వాడు అప్రయోజకుడని నాకు తోస్తున్నది. the poor's houseధర్మసత్రము. Poor's rates ధర్మానికి గ్రామ సముదాయములో వసూలు చేసే రూకలు .the horse is very * గుర్రము బక్కపలచగా వున్నది. she fell down * creatureపాపము అది పడ్డది. he submitted * fellow పాపము వొప్పుకొన్నాడు. the * king isnow quite forgotten పాపము ఆ రాజును యిప్పుడు మరిచినాడు .he took her forricher or *er యెంత భాగ్యము వచ్చినా యెంత బీదరికము వచ్చినా దాన్ని చెయ్యి విడవనన్నాడు, యిది వొక వివాహ సూత్రము. Poor's house (Infirmary ) ధర్మ సత్రము బీదలను ఆదరించే సత్రము. And * I was left there ( Addison's Spect. No. 190.) అయ్యో నేను అక్కడ వొంటిగా నిలిచిపోతినే.
To Jar
(v), ( n), పరస్పరము విరోధించుట, విరుద్ధముగా వుండుట, సుతి కలియకపోవుట. this arrangement *red with interests of his family ఈయేర్పాటు వాడి వాండ్లకు సరిపడి వుండలేదు. this *s with his former statement వాడు మునుపు చెప్పిన దానికి యిది విరోధిస్తున్నది.these two fiddles * ఈ రెండు పిడీళ్లున్ను సుతికూఢి వుండలేదు. there are always jarring వాండ్లు యేవేళా వాగ్వాదమాడుతూ వుంటారు. *ring పరస్పరా విరోధమైన, అసంబంధమైన, అసందర్బముగా వుండే. a * ring sound అపస్వరము, విరుద్ధమైన స్వరము.
Bathos
(n), ( s), a ludicrous descent from the elevated to the mean in wirting or speech రాసాభాసము, అనగా వ్రాయడములో గాని మాట్లాడడములోగాని వౌకటిని గురించి అతి ఘనముగా చెప్పతూ వచ్చి దాన్ని గురించే లటక్కున వొక అల్పమాట చెప్పడమువల్ల కలిగే రసాభాసము. Pathos అనగా సరసము, దానికి ప్రతిగా Bathos అనగా రసాభాసమని యేర్పరచిరి.
Tut
(Interj), a particle nothing cntempt ఛీ పో.
To Oversleep Himself
(v), ( a), అధికముగా నిద్రపోవుట,అతినిద్రచేసుట.
Amplitude
(n), ( s), విస్తారము, విశాలము.
Lath
(n), ( s), సెండె, బద్ద. a dagger of * కొయ్యబాకు.
To Thicken
(v), ( a), చిక్కగా వుండేటట్టు చేసుట. she *ed the milk ఆ పాలను చిక్కగాచేసినది. to * hedge he planted more trees వెలుగు దట్టముగా వుండడానకై కొన్నిచెట్లు నాటినాడు. water thickened with sugar బెల్లము కలిపినందున చిక్కగా వుండేనీళ్లు.
To Betray
(v), ( a), చూపించి యిచ్చుట శత్రువులకు చూపించి యిచ్చుట, బయటవేసుట,రట్టుచేసుట. they betrayed him to his enemies వాణ్ని శత్రువులకు పట్టియిచ్చినారు. he betrayed his love వాడి మోహము బయటపడ్డది they betrayed their trust వాండ్లు ద్రోహము చేసినారు. he betrayed the secret ఆ రహస్యమును రట్టు చేసినాడు.బయటవేసినాడు. she betrayed herself by laughing అది నవ్వినందున అక్కడ దాగివున్నదని బయటపడ్డది.
Cestus
(n), ( s), వడ్డాణము, రవికె, నక్కకొమ్ము వలెదీనికి వశీకరణ శక్తి కద్దని ప్రసిద్ధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Excursive is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Excursive now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Excursive. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Excursive is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Excursive, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close