Telugu Meaning of To Jar

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Jar is as below...

To Jar : (v), ( n), పరస్పరము విరోధించుట, విరుద్ధముగా వుండుట, సుతి కలియకపోవుట. this arrangement *red with interests of his family ఈయేర్పాటు వాడి వాండ్లకు సరిపడి వుండలేదు. this *s with his former statement వాడు మునుపు చెప్పిన దానికి యిది విరోధిస్తున్నది.these two fiddles * ఈ రెండు పిడీళ్లున్ను సుతికూఢి వుండలేదు. there are always jarring వాండ్లు యేవేళా వాగ్వాదమాడుతూ వుంటారు. *ring పరస్పరా విరోధమైన, అసంబంధమైన, అసందర్బముగా వుండే. a * ring sound అపస్వరము, విరుద్ధమైన స్వరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Habituate
(v), ( a), అభ్యాసపరచుట, అలవాటు పరచుట, వాడికపరచుట, మరుపుట.You must * yourself to writing నీవు వ్రాయడానికి వాడిక చేయవలసినది.
Asleep
(adv), నిద్రపోతూ, నిద్రగా. my leg is * నా కాలు తిమురుగా ఉన్నది. theyfell * వాండ్లు నిద్రపోయిరి. while he was dropping * వాడికి కూరుకు పట్టుతూవుండగా.
Benevolence
(n), ( s), ధర్మ గుణము, ఉపకారము, దయ, కనికరము, ధర్మము.between man and wife దాంపత్య ధర్మము.
Faithfully
(adv), విశ్వాసముగా, సద్భక్తిగా, తప్పకుండా, నిర్వంచనగా,తిరుగుళ్లులేక, వున్నదివున్నట్టు, నమ్మికగా, ప్రామాణీకముగా, యధార్ధముగా,వాస్తవముగా.
Fusible, Fusil
(adj), కరిగే, కరగగూడిన. lead is easily * సీసముసులభముగా కరిగేటిది.
Brutality
(n), ( s), పశుత్వము, క్రూరత్వము, నిర్దయాత్తకత్వము,నిష్ఠురత్వము.
Steersman
(n), ( s), వాడనడిపించేవాఢు, పీలికాడు, నావికుడు, పోతవహుడు,చుక్కాణితిప్పేవాడు, మాలిమి.
Uncreated
(adj), not yet created సృష్టించబడని, అనాదియైన, శాశ్వతమైన.
Unsentimental
(adj), course, rude విరసమైన, మోటైన, శృంగారరసము లేని.
Senility
(n), ( s), వృద్ధాప్యము. when he fell into * ముసలివాడైనప్పుడు.
To Squander
(v), ( n), to scatter or be scattered చెదిరిపోవుట,ఛిన్నాభిన్నమై పోవుట. squandering glances i. e. hits made at random అబుద్ధిపూర్వకముగా చేసినపని.
Plentiful
(adj), (add,) A * year సుభిక్షముగా వుండే సంవత్సరము.
Considerately
(adv), బుద్ధిశాలిగా, వివేకముగా, నిదానముగా.
Dew
(n), ( s), మంచు, హిమము. it fell as * మంచువలె కురిసినది.in the morning the trees are covered with * తెల్లవారి చెట్లమీదమంచుకురిసి వుంటున్నది. a * drop మంచుబిందు. or wetness ఆర్ద్రత.a * of sweat చిరుచెమట. May * గొజ్జంగి,తెమ్మ, అనగామేనెలమంచు. యిది మందుకు వుపయోగమౌతున్నది.
Indiscreet
(adj), అవివేకమైన, ఆలోచనలేని, జాగ్రతలేని, మూఢుడైన.
To Discredit
(v), ( a), నమ్మకపోవుట. they *ed this story యీ కథనువాండ్లు నమ్మలేదు. he *ed us అతడు యీమాటను నమ్మలేదు.
Speaking
(p||), మాట్లాడే,చెప్పే,strictly * or properly * న్యాయముగా,ముఖ్యముగా, విశేషముగా. properly * this is the third part యిది న్యాయముగా మూడోభాగము. Generally * ముఖ్యముగా. a vivid or * (eloquent)eye మనసులో వుండే భావమును తెలియచేసే చూపు. * trumpet మాట్లాడేగొట్టము,అనగా దూరములో వుండే వాండ్లకు వినేటందుకై నోటికి ఆనించుకొని మాట్లాడే పెద్దగొట్టము.
Exceeding
(adj), అతిశయమైన, మీరిన, మించిన.
Incommeaded
(adj), ఇబ్బందిపడ్డ, చిక్కులు పడ్డ, బాధపడే, హింసపడే.
To Ask
(v), ( a), అడుగుట, వేడుకొనుట, విచారించుట. * yourself if this is justయిది న్యాయమో అన్యాయమో నీవే చెప్పు. I asked him to dinner వాణ్ని భోజనానికిపిలిచినాను. he asked them for a dinner అన్నము పెట్టుమని వారిని అడిగినాడు.they asked for their lives చంప వద్దని బతిమాలుకొన్నారు. I asked for himవాడు యెక్కడని విచారిస్తిని. She asked God for children సంతానము కావలెననిదేవుణ్ని కోరింది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Jar is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Jar now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Jar. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Jar is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Jar, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close