(n), ( s), జీవముతో వుండేవాడు, బ్రతికి వుండేవాడు. the *s in towns వూళ్ళలో వాసము చేసే వాండ్లు. a good * or moral man నీతిపరుడు. an ill * దుర్వృత్తుడు. orjecur in the body కార్జెము, కలేజా, (నెరిడె M.) నురుగుదబ్బ, కాలఖండము, a * complaint పక్కశూల. * coloured కందువర్ణమైన. * grown కడుపులోబల్ల కట్టిన,నంజు పెరిగిన తెవులుగల.