Telugu Meaning of Pursuit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pursuit is as below...

Pursuit : (n), ( s), వెంబడించడము, తరుముకొని పోవడము. or endeavour యత్నము.they continued their * very far బహుదూరము తరుముకొనిపోయిరి, బహుదూరమువెంబడించిరి. Literary *s గ్రంథ కాలక్షేపము. vicious *s దుష్ప్రవర్తన, దుర్నడక,దురాచారము. after a long * he attained it బహు దినాలు ప్రయత్నము చేసి నందుమీదట అది వాడికి లభించినది. they went in * of him వాణ్ని తరుముకొని పోయిరి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Huntingseat
(n), ( s), వేటకు పొయ్యేవాండ్లు దిగే యిల్లు.
Dilapidation
(n), ( s), పాడు, నాశనము, శైధి ల్యము. to preventthe * of the estate ఆ యాస్తి చిన్నాభిన్నమైపోకుండా.
To Divert
(v), ( a), తిప్పుట, మళ్లించుట, విడదీసుట. they *ed my attentionనన్ను భ్రమపడే లాగు చేసినారు, నన్ను యేమార్చినారు. this *edhim from his purpose యిందుచేత వాడు చేయవలెనని వుండిన పనిచేయక మానినాడు. they *ed the money to another purposeఆ రూకలను మరివొక పనికి వినియోగపరిచినారు, అన్యధా చేసినారు.they *ed the water to another village ఆ నీళ్లను మరివొకవూరికి తిప్పినారు. or to amuse సంతోషపెట్టుట, ఉల్లాసపరుచుట.వేడుకచూపుట, ప్రొద్దుపుచ్చుట, నవ్వించుట. or to draw the mindయేమార్చుట, యేమరించుట, మరిపించుట. to * the child she tolda long story ఆ బిడ్డను మరిపించడానకై వొక పెద్దకథనుచెప్పినది. he *ed himself with a book వాడు వొక పుస్తకముతోప్రొద్దుపుచ్చుకున్నాడు.
Cut Throat
(n), ( s), గొంతులు కోసేవాడు, ఖూనీఖోరు.
Smack
(adv), లటుక్కున, దఢాలున.
Fish
(n), ( s), చేప, మత్స్యము. ( the plural is fish : but in poetryor old books fishes) he bought four * నాలుగు చేపలు కొన్నాడు. a man the sells * చేపలు అమ్మేవాడు, పల్లెవాడు. the papists eat * on fastingdays వీండ్లు వుపవాసదినములందు చేపలు తింటారు . salt * ఉప్పుచేప.dry* గదర, యెండు చేప. Various sorts are thus called ( Vide pomfret &c. &c.)a flying * పిచ్చకమీను. Roball * బొచ్చె, మేవచేప, మూగ చేప. perch or cockupపండుకప్ప. Mango * యెరమాగచేప. Seer * ( sprats) పంజరము. Rice*or old wife మాతగొరక,గొరక. sable * or hilsah పుల్లాకు, పులస.the maid or scate టేకు. white caboose or river whiting యిసుకదంతి,యిసుకదొంత. other kinds are called సావడచేప, వొడచేప, కొయ్యంగ. a deliciousbut bony* పుల్లాంచేప. gold * and silver బంగారు వర్ణమైన చేపలు.వెండి వర్ణమైన చేపలు, పెద్ద బుడ్డిలో నీళ్లు పోసి దానిలో వీటిని విడిచివేడుకకు పెంచుతారు. a shell * గుల్లపురుగు. a basket for catching* తిర్రి, దీన్ని అరవములో వూతాలంటారు. the loaves and *es రాజుయొక్క అనుగ్రహముచేత వచ్చే ఐశ్వర్యము, వుద్యోగము మొదలైనవి.
Demy
(n), ( s), ఒక తరహా కాకితము.
Juggling
(n), ( s), గారడివిద్య, చమత్కారము, టక్కు, మాయ.
Pshaw
(interj), ఛీ, ఛీపో.
General
(adj), సాధారణమైన, సామాన్యమైన, ప్రధానమైన, ముఖ్యమైన.this is the * rule యిది ముఖ్యమైన సూత్రము. a * order వొట్టుహుకుము. the * purport or effect ఫలితార్ధము, ముఖ్యమైన భావము.a * dealer అన్ని సరుకులు అమ్మేవాడు. this gave * satisfactionయిది సర్వసమ్మతమైనది. a * mortality సంఘాత మరణము.ప్రజాక్రయము. for the * good ప్రజాసుఖమునకై, లోకోపకారమునకై. there was a * fast అందరు వుపవాసము వుండినారు. they signeda * declaration వొక సమాఖ్య వ్రాసుకొన్నారు. వొకమహజరునామా వ్రాసినారు. he made a * anser not a particular oneవాడు మొత్తముగా చెప్పినాడు గాని వివరముగా చెప్పలేదు. * rumourలోక ప్రవాదము. * calamities లోకోపద్రవము. there is a * feelingin his behalf వాణ్ని గురించి అందరు అయ్యొ అంటారు.he is the * ancestor ఆయనే మూలపురుషుడు. he is the * adviser of thevillage ఆ వూరిలో అందరికి బుద్ది చెప్పేవాడు.in * సాధారణముగా, ముఖ్యముగా. they in * are tail వాండ్లుబహుశా పొడుగాటి వాండ్లు. a * officer సేనాధిపతి. the word* if added to an officer as captain * Attorney * Advocate* accountant * post Master * &c. signifies supreme ముఖ్యమైన,పెద్ద, యేలాగంటే. Advocate * పెద్దలాయరు. doctor * పెద్దడాక్టరు. General, n. s. సేనాధిపతి.
To Dilacerate
(v), ( a), కొందుట, శరీరమును చిన్నాభిన్నముచేసుట. the tiger *d the man ఆ పులివాణ్ని చిన్నాభిన్నముచేసినది.
Controllable
(adj), అణచకూడిన, స్వాధీనమయ్యే, వశ్యమయ్యే.
Accidence
(n), ( s), లఘువ్యాకరణము.
Bondage
(n), ( s), or Slavery దాస్యము, గులాపుతనము. or captivity చెర,ఖైదు, or restraint కట్టు, బంధము, పాశము.
To Discard
(v), ( a), to dimiss from service వుద్యోగములోనుంచితోసివేసుట, తీసివేయుట, యెత్తివేసుట. or to cast off విడిచిపెట్టుట,పరిహరించుట. he *ed two line s in this letter యీ జాబులోరెండు పంక్తులను పనికి రాదని కొట్టివేసినాడు, యెత్తివేసినాడు. I * the thought ఆ తలంపే విడిచి పెట్టినాను. out of theseten books they respect eight but they * the other twoయీ పది పుస్తకాలలో యెనిమిది మంచివేగాని కడమ రెండు పనికిరానివంటారు.
Freeholder
(n), ( s), స్వతంత్రుడై భూమిని అనుభవించేవాడు, పన్నులేకభూమిని అనుభవించేవాడు.
Untrod, Untrodden
(adj), not pressed with the foot తొక్కబడని,సంచరించబడని.
Empowered
(adj), అధికారమిచ్చిన, శలవు యివ్వబడ్డ.
To Insure
(v), ( a), బీమాచేసుట, నూటికింతయని తీసుకొని అపాయము వస్తేఅచ్చుకుంటానని పూటబడుట. I will * your success నీకు అనుకూలమౌతున్నది,దానికి నేను వున్నాను. he *ed my ship నా వాడకు అపాయమువస్తేదాని నష్టమును తాను అచ్చుకొనేటట్టు పూటబడ్డాడు.
Mobcap
(n), ( s), స్త్రీలు వేసుకొనే సామాన్యమైన టోపి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pursuit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pursuit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pursuit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pursuit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pursuit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close