Telugu Meaning of Expertly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Expertly is as below...

Expertly : (adv), నేర్పుగా, నిపుణతగా, చమత్కారముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Sound
(v), ( a), to make a noise ధ్వనిచేసుట, వాయించుట. he *d the trumpetతుత్తార వూదినాడు. they *ed the drums తంబురలు కొట్టినారు. they *ed the cymbalsతాళములు వాయించినారు. he *ed the harp వీణె వాయించినాడు. they *ed his praise వాణ్ని శ్లాఘించినారు. to try the depth with a plummet సీసపు కడ్డిని దారానికి కట్టి నీళ్ళలో విడిచి లోతును చూచట. I *ed him about this వాడి అభిప్రాయమును యుక్తిగా పరిశోధించినాను. he tried to * me about this యిందున గురించి నా అభిప్రాయమును కనుక్కో చూచినాడు.
Pharmacy
(n), ( s), ఔషధములు చేసే శాస్త్రము, ఔషధములు చేసే వ్యాపారము.
Imperative
(adj), విధాయకమైన, విధిగావుండే, అజ్ఞార్థకమైన, ఆవశ్యకమైన. this order is * ఇది తిరుగని శాసనము. this regulation is * ఇది విధాయకమైనచట్టము. the * mood అజ్ఞార్ధకప్రయోగము. or indispensable అత్యావశ్యకమైనa case of * necessity. అత్యవశ్యకమైన విషయము. driven by * necessity.he sold his house అత్యవశ్యకమైన అగత్యము వచ్చి యింటిని అమ్ముకున్నాడు.
Surlily
(adv), angrily చిరచిరలాడుతూ, మండిపడుతూ. he spoke *ఆగ్రహముగా మాట్లాడినాడు.
To Canvass
(v), ( a), to examine విచారించుట, కోరుట. he canvassed the whole town యిల్లుల్లు తిరిగి వూరంతా తన పక్షముగా పలికేటట్టు కోరినాడు.
To Spiritualize
(v), ( a), మనశ్శుద్ది, చేసుట, సన్నిష్టను కలగచేసుట,పరమార్ధమందు మనస్సును లగింపచేసుట, జ్ఞానమును కలుగచేసుట.
Ringstreaked
(adj), చిత్రవర్ణముగల. F. +. పట్టెగళుళ్ళవగళు H.+ రేఖావిశిష్ట D+.
To Pet
(v), ( a), ముద్దుగా పెంచుట, గారాబముగా పెంచుట. *tedగారాబముగా పెంచిన.
Brittleness
(n), ( s), పెళుచుతనము, వెట్టతనము.
To Chasten
(v), ( a), దండించుట, శిక్షించుట.
Becoming
(adj), తగిన, యుక్తమైన, యోగ్యమైన, ఉచితమైన. this is not a * dressయిది తగినవేషము కాదు.
Scenic
(adj), నాటక సంబంధమైన. * entertainment నాటకము, ఆట.
Trait
(n), ( s), a stroke; a touch గురుతు, చిహ్నము. this was a * offriendship ఇది స్నేహమునకు గురుతుగా వుండెను. this was a * of characterఇది వాని గుణమునకు గురుతుగా వుండెను, యిందువల్ల వాని గుణము తెలుస్తున్నది. thiswas a pleasing * ఇది సల్లక్షణము. In his letter I see no *s of anger వానిజాబులో కోప సూచకములు వొకటీ కానము.
To Pass
(v), ( a), (add,) gold does not lose any of itssubstance by passing through fire బంగారును పుఠము వేస్తేయెత్తు తగ్గదు.
Handed
(adj), delivered యిచ్చిన, అంచుకొన్న. or having hands చేతులుగల.four * చతుర్బాహువు. left * man పుర్రచేతివాడు. a two * sword రెండు చేతులతోపట్టి నరికే పెద్ద కత్తి. he came empty * వుత్త చేతులతో వచ్చినాడు. open * దాతయైన, ధారాళమైన, చెయిగల. right * folks హస్తలాఘవముగలవాండ్లు అనగా కేపు మారివాండ్లు.
Ode
(n), ( s), వొక విధమైన కావ్యము.
Likeness
(n), ( s), పోలిక, సామ్యము. I observed the * between the brothers వాండ్లఅన్నదమ్ములు వౌకటే పోలికగా వున్నట్టు తెలిసినది. or form ఆకారము రూపము. or picture పటము. The painter took her * దానిరూపును వ్రాసినాడు. he came in the * of a friend స్నేహితవేషమును వేసుకొని వచ్చినాడు.
To Aim
(v), ( n), and v. a. లక్ష్యము పెట్టుట, గురి పెట్టుట, యత్నపడుట. when you *your gun you must hold it properly నీ తుపాకిని గురి పెట్టేటప్పుడు క్రమమముగాపట్టవలెను. what are you aiming at నీ యత్నముమేమి. these words * at youయీ మాటలు నిన్ను గురించినవి. he aimed at the bird but shot the beast పక్షిమీద గురి పెట్టి మృగమును వేసినాడు.
Punctiliously
(adv), పరిష్కారముగా. he was * correct in his narration తూ. చా. తప్పక చెప్పినాడు, బహుపరిష్కారముగా చెప్పినాడు. Punctiliousness, n.s. మర్యాదల యొక్క మెళుకువ, మర్యాదల యొక్క నాజూకు.
Innocuous
(adj), నిరుపద్రవమైన. milk renders the posion * పాల చేతఆ విషము విరుగుతున్నది.
Mandali Bangla Font
Mandali
Download
View Count : 32005
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 25511
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 22482
Suguna Bangla Font
Suguna
Download
View Count : 19827
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 17151
NTR Bangla Font
NTR
Download
View Count : 15850
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 15169
Gidugu Bangla Font
Gidugu
Download
View Count : 13724

Please like, if you love this website