Telugu Meaning of Fallen

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fallen is as below...

Fallen : (adj), పడ్డ, పడిపోయిన. the price is * ధర తగ్గినది. * awayచిక్కిపోయిన, బక్కచిక్కిన, శుష్కించిన. he is much * away వాడుచాలా చిక్కిపోయినాడు . the rivaer is * away ఆ యేరు వట్టిపోయినది.as man is a * creature మనుష్యులు పతితులైనందున. a * countenanceచిన్నబోయిన ముఖము, విషణ్నవదనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Meddlesome
(adj), తొందర పెట్టే, అధిక ప్రసంగముచేసే. Meddling, n. s. తొందర. See Interference ఇబ్బంది, అధిక ప్రసంగము.
To Level
(v), ( a), సమముచేసుట, మిట్టాపల్లము లకసుదుట. he levelled the groundఆ నేలను సమము చేసినాడు. he levlld his gun at them తుపాకిని వాండ్లమీదికి గురిపట్టినాడు. he levelled this reemark at us ఈ మాటన మనకు తాకనాడినాడు.
Raging
(p//), ఉగ్రముగావుండే,ఆక్రోశముగావుండే,మండిపడే,ప్రబలమైన,ప్రబలించిన, a* fever మహత్తైన జ్వరము. a * storm ప్రబలమైన గాలి వాన.
Bab
(interj), ఛీపో అనే ధిఃకారశబ్ధము.
Carcanet
(n), ( s), కంటె, సరిపెణ, కంఠ భూషణము.
Promontory
(n), ( s), నాలికె, ఆకారముగా సముద్రములోకి పోయి వుండే భూమి.
Plastered
(adj), గచ్చుపూసిన, అలికిన. a dress * over with gold laceవికారముగా సరిగవేసిన వుడుపు.
Lungotee
(n), ( s), (A Canarese word) గోచి, కౌపీనము.
Steward
(n), ( s), one who manage the affiars of another కార్యకర్త,ఉగ్రాణపువాడు. In 1. Cor IV. 1. భాండాగారాధిపతి. A+.
Hyperbole
(n), ( s), a figure in rhetorick by whcih any thing is increased or diminished beyond the exact truth గోరంతను కొండంతగా పెంచిచెప్పడము. Sir you are my father and mother, is a monstrous * అయ్యా మీరే తల్లిదండ్రి అనడము ఆకాశములో యెత్తి పెట్టడము. See I Cor. XIII.last verse. Also Gospel of St. John, final verse.
Doublet
(n), ( s), (a waistcoat) వకతరహా చొక్కాయ. he went in his * and hose without his coat or cassock (Canons Ecel. LXXIV) కట్టుకోకతో వచ్చినాడు.
To Dominate
(v), ( n), అధికారముచేసుట, యేలుట, ప్రభుత్వము చేసుట.
Pastile
(n), ( s), సాంబ్రాణివత్తి.
Huge
(adj), బ్రహ్మాండమైన, అతిస్థూలమైన. a * woman వొక భూతమువంటిఆడది, దయ్యము వంటి ఆడది. a * tiger బ్రహ్మాండమైన పులి. a * ant బ్రహ్మాండమైన చీమ, మొద్దుగా వుండే చీమ. a * tree బ్రహ్మాండమైన వృక్షము.
Dismayed
(adj), భయపడ్డ, దిగులుపడ్డ.
Centuple
(adj), నూరంతలైన.
Harmony
(n.), (s.), (in music) శ్రావ్యత, మాధుర్యత,ఏకతాళము,సమతాళము, oragreement పొందిక, ఐకమత్యము, అన్యోన్యము. they live in great * వాండ్లు నిండా ఐకమత్యముగా వున్నారు. connubial * దాంపత్యమైత్రత. in * with his wishesఅతని కోరికెకు అనుగుణముగా.
To Sap
(v), ( a), కింద తవ్వుట, సురంగము చేసుట, they sapped thewall గోడ పడేటట్టు కింద పల్లము తవ్వినారు. the river sapped the rockఆ కొండ కూలేటట్టు ఏరు అడుగున కోసినది. grief *s the strength వ్యసనము చేత బలము కుంగుతున్నది.
Coldness
(n), ( s), చలి, చల్లదనము, విరసము, వేరు బంధము.
Intrinsically
(adv), ఆంతర్యముగా, నికరముగా, నిజముగా, వాస్తవ్యముగా.it is * worthless వాస్తవ్యముగా అది దుడ్డు చేయదు. To Introduce, v. a. ప్రవేశపెట్టుట, దర్శనముచేటుంచుట, పరిచయము చేయించుట. he *d this man into the office వాణ్ని ఆఫీసులో ప్రవేశపెట్టినాడు. he *d his hand into the hole ఆ బొందలో చెయ్యి దూర్చినాడు.he *d a string into the beed ఆ పూసలో దారము గూర్చినాడు. he *d meto them నాకు వారి దర్శనము చేయించినాడు, నన్ను వారికి పరిచయము చేయించినాడు. my father *d me into the school మా తండ్రి యీ పల్లెకూటమిలో విడిచినాడు. this passage *s us in to a garden ఈ దోవవొక తోటలోకి కొంచబోయి విడుస్తున్నది. he *s this story in the 5th chapterఈ కథను అయిదో అధ్యాయములో పెట్టినాడు, ప్రయోగించినాడు. he *d manyHindustani letters in this letter ఈ జాబు నిండా తురకమాటలు పెట్టినాడు, ప్రయోగించినాడు. he *d these ideas into their minds ఈ అభిప్రాయములను వారి మనసులో పట్టేట్టు చేసినాడు. he *d this customamong Brahmins బ్రాహ్మణులలో యీ వాడికెను కలుగచేసినాడు. he *d another subject మరియొక ప్రస్తావన చేసినాడు, మరియొక ప్రస్తావన యెత్తినాడు. he *d his reprimands by some frindly remarks చీవాట్లుపెట్టడానికి కొన్ని మంచిమాటలను పీఠికగా వేసుకున్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fallen is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fallen now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fallen. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fallen is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fallen, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 54057
Suguna Bangla Font
Suguna
Download
View Count : 44717
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 42458
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 33258
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 30007
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 23515
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 22075
NTR Bangla Font
NTR
Download
View Count : 21743

Please like, if you love this website