Telugu Meaning of Fesses

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fesses is as below...

Fesses : (french)తొడలుఅనగాడేగయొక్కతొడలు


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Edition
(n), ( s), పుస్తకమును అచ్చువేయించడము, వొకసారి అచ్చువేయించిన గ్రంథము.a new * కొత్తగా అచ్చు వేయించిన గ్రంథము . that book has gone throughfive *s ఆ పుస్తకము అయిదు మాట్లు అచ్చువేయబడ్డది. the fourth * నాలుగోమాటుఅచ్చువేయడము. this is just another * of his former conduct వాడు మునుపుచేసినది ఎంతోపనో యిది అంతపనేను.
Parsimonlous
(adj), కృపణుడైన, లుబ్ధుడైన, లోభియైన, పిశినారియైన.
To Torment
(v), ( a), to put to pain బాధించుట, వేధించుట, ఆయాసపెట్టుట,నొప్పించుట. why should you * yourself about it ? దానికి యెందుకుబాధపడుతావు.
Attacked
(adj), పైబడ్డ, దూరిన, కనిపించిన. the corn was * by insects ఆపయిరుకు చీడ పట్టింది. he was * by fever వాడికి జ్వరము తగిలింది. the sugarwhich is * by ants చీమలు ముసురుకొన్న చక్కెర.
Grade
(n), ( s), degree, rank అంతరము, అంతస్తు, క్రమము, తారతమ్యము,మెట్టువరస.
Compendiousness
(n), ( s), సంక్షేపము, సంగ్రహము.
Saltmeats
(n), ( s), ఉప్పులో పక్వముచేసి పెట్టిన మాంసము.
Paramount
(adj), అసమానమైన, ప్రబలమైన. a lord * సర్వాధికారి. he there rules* వాడు అక్కడ సర్వాధికారిగా వున్నాడు.
Wild
(n), ( s), a desert, a waste, uncultivated region అడవి, అరణ్యము వనాంతరము, ఎడారి, దిక్కిమాలి బైలు.
Gladsome
(adj), సంతోషమైన, ఉల్లాసమైన.
To Plate
(v), ( a), వెండి మొలాము చేసుట.
Palatine
(n), ( s), వొక విధమైన అధికారి, రాజు.
To Counsel
(v), ( n), ఆలోచించుట. they counselled how to do this దీన్ని యెట్లాచెతామని ఆలోచించు కొన్నారు.
To Sole
( v.), ( a.), అట్టవేసుట. thin *d shoes పాదరక్షలు, వొకటిరెండుఅట్టలువేసినతేలికైనజోడు
Shyness
(n), ( s), జంకు, సంకోచము.
Preservative
(n), ( s), రక్షించేటిది, రక్ష, కాపు. as a * against fever జ్వరము రాకుండా వుండేటట్టు.
Crucifixion
(n), ( s), శిలువ మీద పెట్టి చిలలు కొట్టడము, కొరత వేయడము, అనగా + యీఆకారముగా వుండే కొయ్య మీద మనిషి వెల్ల వెలకల పండపెట్టి చేతులను బారచాపించిఅరిచేతులలో కాళ్ళలోనున్ను చీలలు కొట్టి ఆ కొయ్యను నేల నిలవ పాతడము.
Fee
(n), ( s), (add,) or offering to a superior నజరు, కానుక.
To Rise
(v), ( n), లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట. when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి. the kite does not * ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు. when the wind rose గాలెత్తేటప్పటికి. behind the house a bill *s ఆ యింటికి వెనక వొక కొండ వున్నది. beyond the hills, a wood *s ఆ కొండకు అవతల వొక అడవి వున్నది. the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది. the river *s in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది. the tide is rising పోటు కాలముగా వున్నది. as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.the sun rose ప్రొద్దు పొడిచినది. in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు. when the assembly rose సభ కలిశేటప్పటికి. the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది. he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు. the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు. this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది. Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది. the stench rose కంపెత్తినది.when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి. they rose against us మా మీదికి రేగినారు.
Sisterly
(adj), సహోదర న్యాయమైన. she treated them with * kindnessవాండ్లను తోడబుట్టిన వాండ్లుగా విచారించినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fesses is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fesses now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fesses. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fesses is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fesses, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close