Telugu Meaning of To Counsel

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Counsel is as below...

To Counsel : (v), ( a), బుద్ధి చెప్పుట, ఆలోచన చెప్పుట, యోచన చెప్పుట. theycounselled him వాడికి దుర్బోధన చేసినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Wander
(v), ( n), and v. a. to rove, ramble తిరుగుట, సంచరించుట. he *ed the town all night రాత్రిఅంతా వూళ్ళో అల్లాడుతూ వుండినాడు. his thoughts are wandering వాడికి తెలివితప్పి వున్నది.
To Pass
(v), ( a), దాటుట, సంభవించుట. I *ed ten days there అక్కడ పది దినాలుగడిపితిని. he *ed three nights without sleep నిద్రలేక మూడు రాత్రిళ్లు గడిపినాడు. th army *ed the river ఆ దండు యేరు దాటినది. he *ed the cord round thrtree ఆ తాటిని చెట్టు చుట్టూ పోనిచ్చినాడు. they *ed the ball down the field aఆ గుండును అంచన మీద పొలమును దాటించిరి. * me that book ఆ పుస్తకాన్నినొకరిచేత నొకరు అందుకొని నాకు యియ్యండి. he *ed blood వాడికి నెత్తురు ప్రవర్తులుఅయినవి. he *ed blood in urine వానికి మూత్ర ద్వారములో నెత్తురుపడ్డది. this *ed all bounds యిది మట్టు మీరినపని. they *ed a law వొక చట్టము పుట్టించినారుచట్టము వొప్పుకొన్నాడు, మంజూరు చేసినాడు. the bridge *ed the river ఆ యేటికివారిధి వున్నది. that road *es the river ఆ యేటికి వారిధి వున్నది. that road *es my garden ఆ బాట మాయింటి వెంబడిగా పోతున్నది. this story *es allbelief యీ మాట నమ్మికను అతిక్రమిస్తున్నది, అనగా నమ్మకూడనిదిగా వున్నది. the river *es this hill ఆ యేరు యీ కొండ ప్రక్కన పారుతున్నది. after the run*ed the meridian మధ్యాహ్నమైన తరువాత. he *ed the river యేరుదాటినాడు. when the cart *ed his house రథము వాడింటిని దాటినప్పుడు. he* ed four hours in reading this దీన్ని చదువుతూ నాలుగు గడియలు కాలక్షేపముచేసినాడు. he * ed his examination పరిక్ష యిచ్చినాడు. he *ed by this story ఆకథను విడిచిపెట్టినాడు. he *ed by the fault తప్పును మన్నించినాడు. he *ed thepoem off as being his యీ కావ్యము తాను చెప్పిన దనిపించినాడు. he *ed overthis fact దీన్ని వుపేక్షగా విడిచిపెట్టినాడు, దాటవేసినాడు. they *ed a hot ironover his leg వాడికి కాలి మీద వాతవేసినారు. he *ed over this slightly దీన్నిజాడగా విడిచిపెట్టినాడు. he *ed the ruppee upon me as silver యిది వెండిరూపాయి అని నాకు తగలకట్టినాడు. he *ed the cord through the hole ఆబొందలో దారమును దూర్చినాడు. he *ed the thread through the eye of theneedle సూదిలో దారమును గుచ్చినాడు. I *ed my word for him అతనికి పూటబడ్డాను, జామీను పడ్డాను.
Puffed
(adj), ఉబ్బిన, వూదబడ్డ. he was * with pride వాడికి గర్వము మించినది.
Greensick
(adj), విరహపాండిమగల, యిది పడుచుకు వచ్చే రోగము.
G.
కొన్నిచోట్ల సంకేతాక్షరముగా వున్నది. G. R. అనగా George Rex: యిది పూర్వపురాజుయొక్క వ్రాలు. E.G. అంటే example graita forexample. దీనికి, అనగా,యేమంటే,కించా,కింతుఅనిఅర్ధము
Robust
(adj), బలిష్ఠుడైన, దృఢగాత్రుడుగా వుండే, బలిసిన. he was then in * health వాడు అప్పట్లో దృఢగాత్రుడుగా వుండినాడు. or boisterous అల్లరిచేసే, తుంటైన.
OEconomy
(n), ( s), See Economy.
Devotional
(adj), పూజాసంబంధమైన, భక్తిసంబంధమైన.
Cloudiness
(n), ( s), మబ్బు, మొయిలు, చీకటి, మందారము. I saw from the * ofhis face that he was angry వాడి ముఖము యొక్క వికారము చూస్తే కోపముగావుండినట్టు వుండెను.
Plyers
(n), ( s), అనగా శ్రావణము.
Busy
(adj), పనిగావుండే I am * just now నేను యిప్పుడు పనిగావున్నాడు. he is a * fellow or impertenant వాడు అధిక ప్రసంగి.
Gordian Knot
(n), ( s), చెడ్డ చిక్కు, వీడని సందేహము,వ్యాశ ఘట్టము. యిది ముఖ్యముగా. Alexander the great యొక్కచరిత్రలో Gordius అనే వాడ్లు విడవకూడదని వొక ముడివేసి దీన్నివిచ్చినవాండ్లకు జయమని జ్యోశులు చెప్పినారు గనక.Alexder అక్కడికి వచ్చి ఆముడిని విచ్చలేక కత్తితో నరికివిచ్చినా ననిపించినాడు.
Escheat
(n), ( s), సర్కారుకు చెందే బేవార్సు సొత్తు.
Theology
(n), ( s), వేదాంతము, Dz. says పరమార్థ విద్య, ధర్మజ్ఞానము, ఈశ్వరవిషయకవిద్య. Knight says జ్ఞానశాస్త్రము, వైదిక శాస్త్రము. Reeve says వదశాస్త్రము,దేవవిద్య. But వేదాంతము expresses the braminical notion : quite separate from the European meaning.
Habeas-corpus
(n), ( s), అన్యాయముగా కావలిలో వుంచబడ్డవాణ్నిగానిపట్టుకోబడ్డవాణ్నిగాని జడ్జీల యెదుట హాజరు చేయడానకై పుట్టే వారంటు.
Inauguratory
(adj), పట్టాభిషేక సంబంధమైన. an * speach పట్టమయ్యేసమయములో చేసే ప్రసంగము.
Afterbirth
(n), ( s), మావి.
Depravity
(n), ( s), దుర్మార్గము, దుర్నీతి. * of manners భ్రష్టత. by the * of human nature మనుష్యులు దుర్నీతులుగనక,మనుష్యులు పతితులు గనక.
REV 963 To Reverence
(v), ( a), పూజ్యతచేసుట, గౌరవము చేసుట, గురుత్వము చేసుట. they * him వాణి యందు గురుత్వము చేసినారు. he did not * the law వాడు చట్టమును లక్షయము చేయలేదు. in Marks XII. 6. They will * my son నాకొడుకు యందు గురుత్వము చేతురు, గౌరవము చేతురు.
To Compare
(v), ( a), పోల్చుట, తారతమ్యము విచారించుట, సరిచూచుట, మొకాబిలాచేసుట. to * a copy with the original సంప్రతించుట. In poetry పోల్చుట,ఉపమించుట. he compared her face to the lily దాని ముఖమును పద్మముతోపోల్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Counsel is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Counsel now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Counsel. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Counsel is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Counsel, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close