Telugu Meaning of Finance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Finance is as below...

Finance : (n), ( s), రూకల పోణిమిని గురించిన శాస్త్రము. matters of *రూకలతో చేరిన సంగతులు. do you understand * రూకల పోణిమిని గురించినశాస్త్రము నీకు తెలుసునా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bunchy
(adj), గెలవలెవుండే, గొత్తుగావుండే.
Valiant
(adj), bold, brave, courageous సాహసముగల, శూరుడైన, నిర్భయుడైన, విక్రయశాలియైన. Pot-valiant వుత్త తాగడము చేతవచ్చిన సాహసముగల. he was merely pot-* వాడికి యిది వుత్తతాగడముచేత వచ్చిన సాహసము.
Poh
(interj), చీపో.
To Squail
(v), ( a), to fling stones రాళ్ళు రువ్వుట. this is a rustick word. Southey says in "The Doctor" 5. 270. you * at us మీరు మా మీద రాళ్లు రువ్వుతారు.
Graybeard
(n), ( s), ముసలయ్య.
Liquorish
(adj), రుచిమరిగిన, కాంక్షగల, పలవతనముగల. a * affection for gold(Swift) కాంక్ష.
To Act
(v), ( n), ఆడుట, ప్రవర్తించుట, నడుచుకొనుట. I will * in conformity to yourwishes తమ అభిప్రాయపద్ధతికి నడుచుకొంటాను. he acted as a minister మంత్రిగాప్రవర్తించినాడు. he acted upon his own authority స్వతంత్రముగా ప్రవర్తించినాడు.when a watch is broken the hands do not * ఘటియారము పగిలితే ముండ్లుతిరగవు. this acted as a purge యిది భేదిమందుగా వుపయోగించినది. thismedicine did not * on the fever యీ మందు ఆ జ్వరమును పట్టలేదు. she actedexcellentely in this comedy యీ నాట్యములో బహు ఘనముగా ఆడింది. sheacted to me as a mother అది నాకు తల్లిమారు తల్లిగా వుండినది. their wordsacted upon him as a discouragement వాండ్ల మాటలు వాడికి అధైర్యమునుచేసింది. he will not act without orders వుత్తరవు లేక వాడు చేయడు, ప్రవర్తించడు.to * for another బదులుగా పనిచూచుట. he acted up to his principles తనయోగ్యతకు అనుగుణ్యముగా నడిచినాడు. he acted up to his orders అతని వుత్తరవుచొప్పున నడుచుకొన్నాడు. the troops acted against them ఆ దండు, వాండ్ల మీదయుద్ధము చేసినది.
To Pacify
(v), ( a), సమాధానము చేసుట, సముదాయించుట, ఉపశాంతి చేసుట. shecould not * the child ఆ బిడ్డను సముదాయించ లేకపోయినది.
Timely
(adj), seasonable సమయోచితమైన. they gave him * notice వానికితగుబాటి సావకాశము వుండేటట్టుగా తెలియచేసినారు. * assistance saved his liveసమయానికి ఆదుకొన్నందున వాడి ప్రాణము తప్పినది. a * birth సంపూర్ణ గర్భముగావుండి ప్రసవించడము.
Unclosed
(adj), తెరిచి యుండే, మూయని, వికసించి యుండే, ముగియని, తీరని. an *door తెరిచి వుండే తలుపు. an * account తీరని లెక్క, పరిష్కారము కాని లెక్క.
To Accommodate
(v), ( a), వసతి చేసుట, అనుగుణ్యపరచుట, సమాధానము చేసుట. Ican * you in my house మా యింట్లో నీకు వొక గుర్రము యిస్తాను. we must *ourselves to the times మనము కాలానికి తగినట్టు నడుచుకోవలెను. they *ed theaffair ఆ సంగతిని రాజీచేసినారు. the matter was *ed ఆ సంగతి రాజీఅయిపోయినది. Can you * men with ten rupees ? నాకు పది రూపాయలుసహాయము చేస్తావా, వొదుగుతావా. he *d himself to the customs of thesepeople వీండ్ల మర్యాడలకు అనుగుణ్యముగా ప్రవర్తించినాడు, వొద్దికగా నడుచుకొన్నాడు.
Boarded
(adj), పలకలతో తాపిన, పలకలుపరచిన.
Manifestly
(adj), స్పష్టముగా, విశదముగా, తేటగా.
Foolhardiness
(n), ( s), పిచ్చిసాహసము, వెర్రిసాహసము.
Coercive
(adj), నిర్బంధమైన, బలవంతమైన. * measures బలాత్కారము.
Refining
(n), ( s), శుద్ధిచేయడము, బంగారును చొక్కముచేయడము, పరిష్కరించడము.In Rhetrick అలంకారము దీర్ఘోపన్యాసము.
Recondite
(adj), గోప్యమైన, గుప్తమైన, మర్మముగా వుండే. a * sense గూఢార్థము. a* book రహస్యమైన గ్రంథము.
To Circumcise
(v), ( a), sunnawi cesuta.
Dutches
(adj), దొరసాని. See Duchess.
Incubation
(n), ( s), పక్షి గుడ్లు పొదగడము. during the time of * గుడ్లనుపొడిగే కాలములో. Incubus, n. s. స్వప్నములో గొంతును పట్టి అణిచేదయ్యము, కాళ్ళు చేతులుకదిలించడానికి వల్ల కాకుండా అతి ప్రాణ సంకటకముగా వుండే భయంకరమైన స్వప్నము. దీన్ని అరవములో అముక్కువా నంటారు, భారము, నెగడు.the influence of this vile woman was a perfect * upon him ఆ పెనురాక్షసి మాయలో తగులుకొని మిణకరిస్తాడు. the dissatisfaction of the British Government acts as a perfect * upon the Durbar బ్రిటీషుగవర్నమెంటు వారికి వచ్చిన ఆయాసము వల్ల దర్బారు వారికి యెటూ తోచకమిణకరింపుగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Finance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Finance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Finance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Finance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Finance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close