Telugu Meaning of Flask

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Flask is as below...

Flask : (n), ( s), వొకతరహా బుడ్డి. a powder * powder-horn తుపాకిమందుబుడ్డి.a * of wine పెద్ద బుడ్డి,పెద్ద కుప్పె.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sally
(n), ( s), an issue from a place నిర్గమనము. they made a * కోటలోనుంచి బయిలుదేరివచ్చి పయిబడ్డారు. wild gayety సరసోక్తి.
Meter
(n), ( s), కొలిచేవాడు. See To Mete.
To Indulge
(v), ( a), ఎడమిచ్చుట, చనువుయిచ్చుట, పోయినదేపోకుగా విడిచి పెట్టుట, మనసు వచ్చినట్టు పోనిచ్చుట, దయచేసుట. he *s his wife inevery thing దేనికిన్ని పెండ్లాము పోయినదే పోకుగా విడిచిపెట్టు తాడు.he *d his children బిడ్డలకు అధిక చనువిచ్చినాడు, అనగా వాండ్లుపోయినదిపోకగా విడిచిపెట్టినాడు. will you * me with an audience ? నాకు దర్శనము యిస్తారా. she *d him with a sight of the letterఆ జాబు వాణ్ని చూడనిచ్చినది. I * hopes of his recovery నాకు వాడుబ్రతుకునని ఆశవున్నది. we may now * hopes of success ఇప్పట్లోఅనుకూలపడునని మనము అనుకోవచ్చును. he *s himself much వాడుపోయినదే పోకుగావున్నాడు, వాడు మనసు వచ్చినట్టు నడుస్తాడు. he *s himself with foolish purchases every month నెల నెలా తనకు తోచినదంతా పనికి మాలిన వస్తువులను కొంటాడు. he *s his daughter withtwo dolls కూతురికి రెండు బొమ్మలు దయచేసినది. the sick man outgthnot to * his appetite రోగి కన్నదీతినరాదు,అనగా నోరుకట్టవలసినది.
Full-speed
(adv), అతి త్వరగా, మహా వేగముగా.
Unpopularity
(n), ( s), a bad name లోక విరోధము, జన కంటకత్వము. from the *of this new regulation యీ కొత్త చట్టము యెవరికీ యిష్టము కాదు గనక.
Ignorance
(n), ( s), అజ్ఞానము, అవివేకము. I did it through * or I did it in * తెలియక చేస్తిని, యెరగక చేస్తిని.
Familiar
(adj), వాడికపడ్డ, అలవాటుపడ్డ, మరిగిన, చొరవగల, సాధారణమైన,సరసమైన. he used * language చనువుగా మాట్లాడినాడు, చొరవగా మాట్లాడినాడు,సరసముగా మాట్లాడినాడు. this man is * with the house ఆ యింటిలోవీడెరుగని చోటు లేదు. are you * with Tamil నీకు అరవము బాగాతెలుసునా.he is not * with English వాడికి యింగ్లీషు బాగా రాదు.you should not be so * with a servant నీవు పనివాడికి నిండాచనువు యివ్వరాదు. the work is not * to him వాడు ఆ పనిలో పనుబడ్డవాడు కాదు. this language is not * to his ears యీ మాటలు వాడిచెవులకు వింతగా వుండినది. I am * with that road or that road is * to meఆ దోవ నాకు బాగా తెలుసును, ఆ దోవ నాకు వాడికే. In an officialletter you ought not to use * language సర్కారు జాబులో సరసోక్తులుప్రయోగించరాదు. Familiar Dialogues సాధారణమైన సంభాషణ గ్రంధము,వాడికగా మాట్లాడే మాటల పుస్తకము. the child grew * with her ఆ బిడ్డ దాని దగ్గిర మరిగిపోయినది.
Sated
(adj), తృప్తిపొందిన, విసుకుపుట్టిన, వెక్కసమైన, when hislust was * మోహముమీద అసహ్యము పుట్టిన తర్వాత.
Unshared
(adj), not partaken అవిభక్తమైన.
To Impose
(v), ( a), to lay on as a burthen or penalty కష్టము. he *ed a tax on these lands ఈ నేలలకు పన్ను వేసినాడు, పన్ను కట్టినాడు.he *ed hard conditions upon them వాండ్లకు మహా నిర్బంధములనునిర్ణయించినాడు, విధించినాడు.
Captain
(n), ( s), అధికారి, పెద్ద నాయకుడు, ప్రధానుడు, కప్తాను, సరదారుడు * of a ship వాడ మల్లించే మరకాడు, వాడంగి. Captain General సేనాపతి. the * of the robbers దొంగల పెద్ద.
Gritty
(adj), మెరికలుగావుండే, యిసుకగావుండే, సన్నరాళ్లుగా వుండే. the bread is * ఆ రొట్టెలో సన్నరాళ్లు వున్నవి.
Loaves
(n), ( s), or Lobcock మొద్దు, లంఠడు.
Cursed
(adj), struck with a curse శపించబడ్డ, శాపగ్రస్తమైన. or vileదూష్యమైన, అతి పాపిష్టి, పాడైన, చెడ్డ. a * fiend దుష్ట పిశాచము. a * actఅతిపాపిష్టి పని.
To Dislike
(v), ( a), అసహించుట, యీసడించుట. I * thisయిది నాకు అసహ్యము, గిట్టదు. they * it యిది వాండ్లకుసమ్మతికాదు, యిది వాండ్లకు అసహ్యము.
Quart
(n), ( s), కాలుగాలము. a * bottle నిండు బుడ్డి. a pint bottle అరబుడ్డి.
Dismasted
(adj), స్తంభవిహీనమైన, స్తంభములు విరిగి పాడైన.
Craft
(n), ( s), guile యుక్తి, చమత్కారము. trade కులకాయకము, వృత్తి. art విద్య,కృత్తిమము, తంత్రము, కుట్ర. meaning ships వాడలు. small * చిన్న వాడలు.
Lambent
(adj), gliding over without harm కదిలే, చలించే. * flames చల్లనిమంట, నిరుపద్రవమైనమంట, యిది కావ్యములో వచ్చేమాట.
Athirst
(adv), దప్పికగా, దాహముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Flask is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Flask now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Flask. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Flask is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Flask, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close