Telugu Meaning of Captain

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Captain is as below...

Captain : (n), ( s), అధికారి, పెద్ద నాయకుడు, ప్రధానుడు, కప్తాను, సరదారుడు * of a ship వాడ మల్లించే మరకాడు, వాడంగి. Captain General సేనాపతి. the * of the robbers దొంగల పెద్ద.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lather
(n), ( s), నురుగు, సబ్బుకుంకుడు గాయలు, వీటియొక్క నురుగు.
Piddling
(adj), అల్పమైన, నీచమైన, తుచ్ఛమైన. as * trade అల్ప వర్తకము.
Paltry
(adj), తుచ్ఛమైన, పనికిమాలిన. a * fellow తుచ్ఛుడు, అల్పుడు.
Crum, Crumb
(n), (s.), or morsell రొట్రె యొక్క పొడి, వక కణము. soft part ofbread చోవి, అనగా రొట్టె లోపల వుండే మెత్తనిది. crumbs పొళ్లు. a * of comfortరవంత వుపశాంతి.
Packhorse
(n), ( s), కంట్లపుగుర్రము, పెరికె గుర్రము.
Droll
(n), ( s), హాస్యగాడు.
To Belly Out
(v), ( n), ముందరికి వుబుకుట. for want of wind the sails do not * ఘాలి లేనందున వాడ చాపలు ముందరికి వుబకలేదు.
Cooped
(adj), గిడ్డంగిలో వేసి మూయబడ్డ.
Hope
(n), ( s), ఆశ, కోరికె, నమ్మిక. there are no *s of his living బ్రతుకుతాడని ఆశలేదు, నమ్మకము లేదు. I am in *s of success అవునని నాకు ఆశవున్నది, నమ్మకమున్నది. I have no *s of his returning వాడు మళ్ళి వస్తాడనే ఆశ నాకు లేదు. I give up all *s of it నేను ఆ యాశను విడిచి పెట్టినాను. In I. Cor. XIII. ప్రత్యాశ AB+ ఆశ. C+ నమ్మిక. FR+ కోరికె.P+.
Salt
(n), ( s), ఉప్పు, ఉప్పుకూర, లవణము. wild * that is naturally produced పర్రఉప్పు, నూగుప్పు వుప్పు నూగు. Earth * చవిటిఉప్పు. rock * రాతివుప్పు. a * pan ఉప్పళము, ఉప్పుపంట, పెట్టేచోటు. a heap of * గెల్లి. * that has lost its savour చవరుప్పు. * or smelling *s సస్యమువలె ఆఘ్రాణించే సీసాలో ఉండే వుప్పు. * or purging *s బేది అయ్యే వుప్పు. or wit, as attic * రసము, సరసము, చమత్కారము.
Helpless
(adj), గతిలేని, దిక్కులేని, అండలేని, నిరాదరువుగావుండే. a new bornchild is quite * అప్పుడు పుట్టిన బిడ్డకు స్వశక్తి లేదు. he is now in jail and quite * వాడు చెరలో దిక్కుదిశ లేక పడివున్నాడు. these * infants ఈ దిక్కుమాలిన బిడ్డలు. he is now old and * as a child వాడు యిప్పుడు ముసలివాడై బిడ్డవలె తినడము, తాగడము కట్టడము అన్నిన్ని వాడికి పరాధీనముగా వున్నది. he is now sick in bed quite * వాడు యిప్పుడు రోగముతో పడి యెందుకున్ను ఆశక్తుడై వున్నాడు. a * wretch అనాధ, పక్షి. I am a * woman నేను స్త్రీ బాలను, నేను ఆడకళ్లాలను.
Electricity
(n), ( s), అంతర్గతాగ్ని పరిశోధకశాస్త్రము, శరీరగతాగ్ని, ఇంధనాగ్ని,అనగా రాపిడిచేత పుట్టే అగ్ని, సంఘర్షణచేత పుట్టే అగ్ని.
Paltering
(n), ( s), మోసము, పితలాటకము.
Thirtieth
(adj), ముప్పైయో.
To Seek
(v), ( a), and v. n. to solicit వెతుకుట, బతిమాలుకొణుట, వేడుకొనుట. he sought the king's favour రాజానుగ్రహమును కోరినాడు.he sought comfort in drinking ఆ తొందరతీరడమునకై వాడు తాగినాడు.he sought relief in bathing ఆరోగ్యము కావడమునకై వాడు స్నానము చేసినాడు.he sought forgiveness మన్నించుమని బతిమాలుకొన్నాడు. he sought a way to escape తప్పించుకొని పోవడానికు వొక దోవ వెతుక్కొన్నాడు. when he sought his home తిరిగీ ఇల్లు చెరేటప్పటికి. he sought an opportunityfor going పోవడానకు సమయము చూస్తూ వుండినాడు. he sought a wife thereఅక్కడ ఒక పెండ్లాన్ని సంపాదించుకోవలెనని యత్నము చేసినాడు. he soughtrefuge on the hill పర్వతమును ఆశ్రయించినాడు. he sought God in prayer పూజ చేసినాడు, వేడుకొన్నాడు. he sought for the book ఆ పుస్తకమునువెతికినాడు. they sought for the thief ఆ దొంగను వెతికినారు. he soughtout a horse వొక గుర్రమును సంపాదించుకొన్నాడు. he is much to * that is, he is a fool వాడు వట్టి పిచ్చివాడు. he is to * దిక్కుమాలినవాడై వున్నాడు. in these qualities he is still to * ఈ గుణములు ఇప్పటికివానివద్ద లేవు.
Colossal
(adj), బ్రహ్మాండమైన, మహాగాత్రమైన, అతిగాత్రమైన.
To Drink
(v), ( n), తాగుట. to * to or * his health దండముబెట్టుట, దీవించుట, వకరిపేరు చెప్పి దీవించి తాగుట.
Clergyman
(pAxiri(i), e. Padre)
Brake
(n), ( s), డొంక, పొదలుగల పల్లము. the handle of a ship's pumpపిడి. a smith's * లాఢము కొట్టేటప్పుడు గుర్రము యొక్క కాళ్ళను యీడ్చి కట్టే కొయ్య.
Supposal
(n), ( s), imagination; belief ఊహ, యెంచుకోవడము, అనుకోవడము.on this * యీ పక్షమునందు, యిట్లా సంభవించినట్టయితే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Captain is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Captain now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Captain. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Captain is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Captain, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83587
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79344
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63494
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57657
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39140
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38201
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28486
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28162

Please like, if you love this website
close