Telugu Meaning of Hope

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hope is as below...

Hope : (n), ( s), ఆశ, కోరికె, నమ్మిక. there are no *s of his living బ్రతుకుతాడని ఆశలేదు, నమ్మకము లేదు. I am in *s of success అవునని నాకు ఆశవున్నది, నమ్మకమున్నది. I have no *s of his returning వాడు మళ్ళి వస్తాడనే ఆశ నాకు లేదు. I give up all *s of it నేనుయాశను విడిచి పెట్టినాను. In I. Cor. XIII. ప్రత్యాశ AB+ ఆశ. C+ నమ్మిక. FR+ కోరికె.P+.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Facetiousness
(n), ( s), సరసము, రసికత, యెగతాళి.
Warrant
(n), ( s), a precept for arresting a person by authorityఒకణ్ని పట్టడమును గురించి అధికారివల్ల యివ్వబడ్డ ఆజ్ఞా పత్రిక. the magistrate gave a * to apprehend the thieves ఆ దొంగలను పట్టడానకు పోలీసు అధికారి వొక అధికార పత్రికను యిచ్చినాడు. voucher దస్తావేజు, సాధకము. this letter is my * యీ జాబు నాకు ఆధారము, సాధకము. right ధికారము. I had his * for paying the money ఆ రూకలను చెల్లించడమునకు అతని సెలవు వున్నది. what * have youfor this interpretation? యిట్లా అర్థము చేయడమునకు నీకేమి ఆధారము. or privilege యిజారా. A warrant was granted to him for supplying the palace with firewood నగరికి కట్టెలు వేయడమునకు వానికి వొక కవులు యివ్వబడ్దది.
Subjective
(adj), విశేషమైన.
Conversant, Or Conversant
(adj), ప్రవీణతగల,నిపుణుడైన,తెలిసిన, he is *with logic వాడు తర్క మందు ప్రవీణుడు. a woman * with geography భూగోళశాస్త్రము తెలిసిన స్త్రీ.
To Disarm
(v), ( a), ఆయుధాలు తీసివేసుట, నిరాయుధుణ్నిగా చేసుట.చెయ్యెత్తకుండా చేసుట, పండ్లు పెరుకుట. they *ed him అతని ఆయుధాలుతీసివేసినారు. these words *ed him అతని ఆయుధాలు తీసివేసినారు.these words *ed him యీ మాటలు విని అణిగిపోయినాడు, చెయ్యెత్తలేకపోయినాడు.యీ మాటలు విని వెనక్కు తీసినాడు. this behaviour of hers *ed himఆమె యిట్లా చేసేటప్పటికి అట్టే అణిగి వూరికె వుండినాడు. at thisvillage the peacocks * the people by confiding in them యీ వూళ్లోనెమళ్లు మనుష్యులను నమ్మినందున వాండ్లు వాటి తెరుపు పోవడములేదు. this medicine *ed the fever యీ మందు జ్వరమును అణుస్తున్నది.
Separable
(adj), ప్రత్యేకము చేయగూడిన, విడతియ్యగూడిన. the word and its meaning are not * శబ్దము అర్థము వొకనాటికీ వీడేదికాదు. భిన్నమయ్యేదికాదు.
Whistle
(n), ( s), a pipe that makes a shrill sound; sound madewith the lips ఈలకోవి, ఈల. they are at his * వాడు యెట్లాఆడిస్తే అట్లా ఆడుతారు.
Prattle
(n), ( s), ముచ్చట.
Unopened
(adj), closed విచ్చని, వికసించని, తెరవని. an * letter విచ్చని జాబు. an* flower వికసించని పుష్పము.
Outside
(adv), బైటికి, వెలుపలికి, పైకి. the house was paintedwhite * ఆ యింటికి బైట తెలుపు పూసి వుండినది.
Narrow
(adj), యిరుకైన, యిరకటమైన, వెడల్పులేని, మట్టమైన,చిన్న, సన్నమైన. a * pass యిరుకుగా వుండే కనము. his * chestor breast యిరకటమైన రొమ్ము. she had a * forehead దాని నొసలుచిన్నది, యిరకటము. he is in * circumstances కష్ట దశలో వున్నాడు,దరిద్రుడుగా వున్నాడు. or covetous లుబ్ధుడైన, లోభియైన. on a *inspection గట్టిగా విచారిస్తే, పట్టివిచారిస్తే. he gave a * attentionto this దీన్ని బహుజాగ్రతగా విచారించినాడు a * minded man సమత్వబుద్ధి లేనివాడు. he is a man of * understanding వాడు జడుడు, మూఢుడు.the ball passed by him, he had a * escape గుండు పక్కను పోయినది,కొంచెములో తప్పినాడు. he brought the story into a * compass ఆకథను సంక్షేపముగా చెప్పినాడు, క్రోడీకరించి చెప్పినాడు. they laid himin the * bed వాణ్ని భూస్థాపితము చేసినారు.
Inseparable
(adj), ఎడబాయని, వీడని.
Unsatisfactory
(adj), insufficient, not giving content తృప్తి లేని, చాలని. an* compensation తృప్తి లేని బహుమానము, చాలని బహుమానము.
Sprucely
(adv), prettily ముద్దుగా, సొగసుగా.
Note
(inActsX), 14. common (సామాన్యము) or unclean," for the wordcommon, C correctly says, samanya, but all the other versions say "unclean or unclean," rendering common thus, ప్రతిషిద్ధ A; నిషిద్ధ B; అశుద్ధ G; అసహ్య H; ఏహ్యము P; (that is, disgusting:) while they render unclean thus : అపవిత్రము C. అశుచి A. B; అసహ్యము P.
Capacity
(n), ( s), ability శక్తి, సామర్థ్యము, త్రాణ. or size విశాలత. from the * of the house ఆ యిల్లు విశాలమైనందున. a ship of great * నిండా విశాలమైన వాడ. profession or occupation వుద్యోగము, వృత్తి. or qualification యోగ్యత. this business is beyond his * యీ పని వాడి యోగ్యతకు మించి వున్నది. I doubt his * for this business యీ పనికి వాడు అర్హుడు అనడానకు నాకు అనుమానముగా వున్నది. he was there in the * of a doctor వాడు వైద్య వృత్తిలో వుండినాడు, వైద్యుడుగావుండినాడు.
Webfooted
(adj), palmiped వేలికి వేలికి నడమ చర్మముగల. a duck is * బాతు వేళ్ళ నడమ బట్టవలె చర్మము వుండే పాదము గలది.
Rather
(adv), more willingly with better liking మనఃపూర్వకముగా,మనసార,ఇష్టముగా. somewhat కాస్త, కొంచెము, రవంత. preferably to the other; withbetter reason ఉత్తమము, మేలు, వాసి. in a greater degree than otherwise బహుశా, సుఖముగా, హాయిగా. especially ముఖ్యముగా, విశేషముగా. moreproperly యుక్తముగా, సరిగ్గా. this is the picture of a cow or * of a buffaloఇది ఆవుపట మనేటందు కంటె బహుశః యెనుముపట మన వచ్చును. he wore a capor * a turband on his head వాడు వేసుకొన్నది కుళ్లాయివలె వున్నదనడమున కంటెబహుశా పాగవలె వున్నదనవచ్చును. he lived in a house or * a hovel on thehill కొండ మీది వొక యింట్లో వుండినాడు అది యిల్లనరాదు అయితె వొక గుడిసెలోవుండినాడు. the fruit is like a lime or * an orange అది నిమ్మపండు వంటిదిఅయితే సరిగ్గా కిచ్చిలి పండువంటిది. this feels like silk or * like shawl దీన్నితాకితే పట్టువలె వున్నది, అయితే సరిగ్గా శాలువ వలె వున్నది. this tastes of salt or * of saltpetre దీన్ని నోట్లో వేసుకొంటే వుప్పువలె వున్నది అయితే సరిగ్గా పెట్లుప్పువలె వున్నది. * a slender sword కొంచెము సన్నపాటి కత్తి. the stick was * big ఆ కర్ర రవంత లావుగా వుండినది. this is * large ఇది కొంచెము పెద్దది. this is * black ఇది రవంత నల్లగా వున్నది. I think the price is * high ఇప్పుడు కొంచెము వెల పొడిగి వున్నదేమో. * than see it he ran away దాన్ని చూడలేక పారిపోయినాడు. I had * read Telugu than Tamilఅరవాని కంటె తెలుగు చదవడము నాకు యిష్టముగా వున్నది.why should I go ? I had * stay at home today బయిట యెందుకుపొయ్యేదినేడు హాయిగా యింట్లో కూర్చుంటాను, బయిట యెందుకు పొయ్యేది యీ వేళ యింట్లో వుండడము నాకు సంతోషము. he had * die than submit ఒకనికిలొంగడము కంటె వాడికి చావడము యిష్టము, లోబడేటందుకంటె సుఖముగా ప్రాణమువిడుచును. you may go on horse back I had * go on foot నీవు కావలిస్తేగుర్రము మీదపో, నేను హాయిగా నడిచివస్తాను. I will not give rupees I would *go without అది లేకపోయినా పోతున్నది గాని నేను పది రూపాయలు ఇవ్వను. theyhad * eat rice than bread; but they would * die than eat flesh రొట్టెనుతినడము కంటె వాండ్లకు అన్నము తినడము యిష్టము, వాండ్లు మాంసమును తినడమునకంటె సుఖముగా ప్రాణమును విడుతురు. he would * drink wine than water నీళ్ళకంటె వాడికి సారాయి తాగడము యిష్టము. I will read this but I would * readSanscrit దీన్ని చదువుతాను గాని అయితే నా మనసంతా సంస్కృతము మీద వున్నది. Iwould * go tomorrow రేపు పోతే మంచిది, రేపు పోతే వాసి. I was notdistressed for food but * had plenty నాకు కూటికి కష్టమనేది లేదు నా వద్దవిస్తారము వుండెను. he is not ignorant he is * a good scholar వాడు శుద్ధతెలియని వాడనేది యెక్కడ వాడు కొంచెము చదువుకొన్న వాడాయెనే. do you call .her .agirl ? she is a * woman దాన్ని పడుచు అంటావా అది యెక్కడ పడుచు అది నిండుఆడదాయెనే. it is* too much to hear such a man abused అట్లాంటి వాణ్నిదూషించగా వినడమనేటిది యెంత మాట.
To Drug
(v), ( a), మందు బెట్టుట. they * ged the wine to stupify him వాడికి తెలివి తప్పిపొయ్యేటట్టు సారాయిలో మందు కలిపినారు.
Glaire
(n), ( s), గుడ్డులోని గిజురు మీది తెల్లనీరు, తెల్ల సొన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hope is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hope now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hope. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hope is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hope, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close