Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rather is as below...
Rather : (adv), more willingly with better liking మనఃపూర్వకముగా,మనసార,ఇష్టముగా. somewhat కాస్త, కొంచెము, రవంత. preferably to the other; withbetter reason ఉత్తమము, మేలు, వాసి. in a greater degree than otherwise బహుశా, సుఖముగా, హాయిగా. especially ముఖ్యముగా, విశేషముగా. moreproperly యుక్తముగా, సరిగ్గా. this is the picture of a cow or * of a buffaloఇది ఆవుపట మనేటందు కంటె బహుశః యెనుముపట మన వచ్చును. he wore a capor * a turband on his head వాడు వేసుకొన్నది కుళ్లాయివలె వున్నదనడమున కంటెబహుశా పాగవలె వున్నదనవచ్చును. he lived in a house or * a hovel on thehill కొండ మీది వొక యింట్లో వుండినాడు అది యిల్లనరాదు అయితె వొక గుడిసెలోవుండినాడు. the fruit is like a lime or * an orange అది నిమ్మపండు వంటిదిఅయితే సరిగ్గా కిచ్చిలి పండువంటిది. this feels like silk or * like shawl దీన్నితాకితే పట్టువలె వున్నది, అయితే సరిగ్గా శాలువ వలె వున్నది. this tastes of salt or * of saltpetre దీన్ని నోట్లో వేసుకొంటే వుప్పువలె వున్నది అయితే సరిగ్గా పెట్లుప్పువలె వున్నది. * a slender sword కొంచెము సన్నపాటి కత్తి. the stick was * big ఆ కర్ర రవంత లావుగా వుండినది. this is * large ఇది కొంచెము పెద్దది. this is * black ఇది రవంత నల్లగా వున్నది. I think the price is * high ఇప్పుడు కొంచెము వెల పొడిగి వున్నదేమో. * than see it he ran away దాన్ని చూడలేక పారిపోయినాడు. I had * read Telugu than Tamilఅరవాని కంటె తెలుగు చదవడము నాకు యిష్టముగా వున్నది.why should I go ? I had * stay at home today బయిట యెందుకుపొయ్యేదినేడు హాయిగా యింట్లో కూర్చుంటాను, బయిట యెందుకు పొయ్యేది యీ వేళ యింట్లో వుండడము నాకు సంతోషము. he had * die than submit ఒకనికిలొంగడము కంటె వాడికి చావడము యిష్టము, లోబడేటందుకంటె సుఖముగా ప్రాణమువిడుచును. you may go on horse back I had * go on foot నీవు కావలిస్తేగుర్రము మీదపో, నేను హాయిగా నడిచివస్తాను. I will not give rupees I would *go without అది లేకపోయినా పోతున్నది గాని నేను పది రూపాయలు ఇవ్వను. theyhad * eat rice than bread; but they would * die than eat flesh రొట్టెనుతినడము కంటె వాండ్లకు అన్నము తినడము యిష్టము, వాండ్లు మాంసమును తినడమునకంటె సుఖముగా ప్రాణమును విడుతురు. he would * drink wine than water నీళ్ళకంటె వాడికి సారాయి తాగడము యిష్టము. I will read this but I would * readSanscrit దీన్ని చదువుతాను గాని అయితే నా మనసంతా సంస్కృతము మీద వున్నది. Iwould * go tomorrow రేపు పోతే మంచిది, రేపు పోతే వాసి. I was notdistressed for food but * had plenty నాకు కూటికి కష్టమనేది లేదు నా వద్దవిస్తారము వుండెను. he is not ignorant he is * a good scholar వాడు శుద్ధతెలియని వాడనేది యెక్కడ వాడు కొంచెము చదువుకొన్న వాడాయెనే. do you call .her .agirl ? she is a * woman దాన్ని పడుచు అంటావా అది యెక్కడ పడుచు అది నిండుఆడదాయెనే. it is* too much to hear such a man abused అట్లాంటి వాణ్నిదూషించగా వినడమనేటిది యెంత మాట.