Telugu Meaning of Flattery

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Flattery is as below...

Flattery : (n), ( s), యిచ్చకము, ముఖస్తుతి, వట్టి స్తోత్రము, బుజ్జగింపుమాటలు.hie used empty flatteries to me వాడు నన్ను పొడుగుగా యెత్తి పెట్టిమాట్లాడినాడు. self * ఆత్మ శ్లాఘన. In Daniel XI. 21. and in prov. VI.23. ఇచ్ఛకము. F+. H+. స్తవము. D+.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Baboon
(n), ( s), గండుకోతి, తిమ్మడు.
Whitemeat
(n), ( s), food made of milk, butter, cheese, eggs,and he like పాలు, వెన్న, జున్ను, గుడ్డలు, వీటితో చేసిన ఆహారము.
Beechive
(n), ( s), తేనెగూడు.
Unmanufactured
(adj), not prepared by art, not wrought into the properform for use పని చేయని. * cotton పత్తి. * wool బొచ్చు. * gold పనిచేయనిబంగారుకడ్డి.
Acquaintance
(n), ( s), పరిచయము, యెరుక, నెళువు, యెరిగినవాడు,పరిచయము గలవాడు. he told a mutual * of oursతన్ను నన్ను యెరిగిన వకడితో చెప్పినాడు. this shews his * with grammarయిందువల్ల అతనికి వ్యాకరణమందు పరిచయము కద్దని తెలుస్తుంది. they scraped *with me నన్ను పరిచయము చేసుకొన్నారు. he has many acquaintances అతనికియెరిగినవాండ్లు శానామంది వున్నారు. they are acquaintances of mine వాండ్లునా కెరిగిన వాండ్లు. he has no * with English అతనికి ఇంగ్లీషు పరిచయము లేదు.
Irresistible
(adj), అడ్డమాడగూడని, అనివార్యమైన, ఎదిరించగూడని, ప్రబలమైన, ఎదురులేని. (B.VII.III.) * laughter అణచగూడని నవ్వు,పట్టగూడని నవ్వు. humorous or witty సరసమైన, హాస్యకరమైన. her beauty was * దాని అందానికి ఆశ్చర్యపడని వాడు లేడు.
Feudal
(adj), కట్టుబడిగా వుండే. land held on * tenure కట్టుబడిమాన్యము.* service కట్టుబడి వృత్తి, మిరాసి తీసుకొని చేసే వూడిగము. a *retainer కట్టుబడివాడు, పాలె గాడు.
Corban
(n), ( s), కానుక ప్రార్థన చేసుకొని యెత్తి కట్టిన ముడుపు. [ ఈశ్వరాయదత్తం. A+. ]
Perpetual
(adj), నిరంతరమైన, యెడతెగని.
Horsedoctor
(n), ( s), గుర్రపు వైద్యుడు.
Downlooking
(adj), తలవంచుకొనివుండే.
Distaff
(n), ( s), పంటె, అనగా నూలు చుట్టేటిది. the crown fell to the * ( Johnson ) కిరీటము పంటెపాలైనది, అనగా మొగసంతులేక ఆడదాని ప్రభుత్వమైనది,స్త్రీనాయకమైనది.
Latent
(adj), గుప్తమైన, గూఢమైన, అంతర్గర్భితమైన, అంతర్యమైన. the * meaningof this verse ఈ శ్లోకము యొక్క గుఢార్ధము. * heat in wood కాష్ఠగతాగ్ని,ఇంధనాగ్ని. as fire lies * in wood కొయ్యలో నిప్పు కనుపడకుండా వుండేరీతిగా.
Tea
(n), ( s), a article of grocery తేయాకు. as a beverage తేనీళ్ళు. a green *పచ్చని తేయాకు. black * నల్లని తేయాకు. Hyson *, Pekoe * వొక విధమైనతేయాకులు. a balm *, or lemon grass * నిమ్మకసువు వేశి కాచిన నీళ్ళు. ginger *శొంఠికషాయము. * made of penny royal తులసి కషాయము. beef * మాంసము వేశికాచిన కషాయము. * things తేనీళ్ళకు కావలశిన చిప్పలు గరిటెలు మొదలైన సామానులు. * board, or * tray తేనీళ్లతట్ట, తేనీళ్ల పింగాణూలు పెట్టే తట్ట. * table talkముచ్చట, వేడుకమాటలు, * time సాయంకాలము. they arrived before *ఆస్తమానము కాకమునుపే వచ్చి చేరినారు.
Unerringly
(adv), భ్రమలేకుండా, భ్రాంతి లేకుండా తప్పకుండా.
Chosen
(adj), yerparacabadda, SreRTamEna, uwwamamEna. * spirits aMSapuruRulu.
Wine
(n), ( s), the fermented juice of grapes ద్రాక్షపుల్లకల్లు,ద్రాక్షామద్యము, కల్లు. he sold a dozen of * పన్నెండు బుడ్లు వోయిను సారాయి అమ్మినాడు. thus, the English word wine is used; no other word being acknowledged as correct. Gooseberry *, current * అనగా ఆయా పండ్లరసపుకల్లు. palm * తాటికల్లు. * drawn from teh margosa tree వేపకల్లు. * drawn from the fig tree అత్తికల్లు. Note; ద్రాక్షారసము A+ K+ P+ C+. in John II. 9....In Ps. CIV. 15. మదిరా A+ D+. Or వైను my be the best word, In Prov. XX. 1. మద్యం A+.
Outrage
(n), ( s), దౌజ ్న్యము. చలము. హఠము.
To Let
(v), ( a), ఇచ్చుట. * him come వాణ్ని రానియ్యి. * him go వాణ్ని పోనియ్యి,వాణ్ని విడిచిపెట్టు. * it be అది పుండనియ్యి. * me see it చూడనియ్యి, చూపు.* us see or let's see చూతాము విచారింతాము. let's go పోదాము. * It bewhat it may ఎది వుండినా వుండనీ, ఎది వుండినా సరే. * him be punished వాడికి శిక్ష కావలసినదే. * the money be paid ఆ రూకలు చెల్లించవలసినదే.don't * him wait వాణ్ని కనిపెట్టుకొని వుండటట్టు చేయవద్దు. he * the box fall వాడినోరు జారివచ్చిన కొన్ని మాటలవల్ల. will you * me see the letter? ఆ జాబునుచూడనిస్తావా. I * him see it దాన్ని వాణ్ని చూడనిచ్చినాను, వాడికి చూపించినాను.you should * him alone వాడి జోలికి పోవద్దు. * me alone నా జోలికి రాక. he * me into the house నన్ను యింట్లోకి పోనిచ్చినాడు. he * me into the secret ఆ మర్మమును నాకు తెలియనిచ్చినాడు. he * the bucket down into the well ఆ తొట్టిని బావిలోకివిడిచినాడు. he * off the gun తుపాకిని కాల్చినాడు. he * me out of the houseనన్ను బయట పోనిచ్చినాడు. you must not * this opportunity slip ఈ సమయముతప్పిపోనివ్వబొయ్యేపసుమీ. * this box be the fort and this stone be the regiment ఈ పెట్టెనే కోటగా పెట్టుకో, ఈ రాతినే దండుగా పెట్టుకో. the doctor * him blood వాడికి నెత్తురు తీసినాడు. he * me the house ఆ యింటిని నాకు గుత్తకు విడిచినాడు.he * fly at them వాండ్లమీద బాణము విడిచినాడు, తుపాకిని కాల్చినాడు, తిట్టినాడు.
Pine
(n), ( s), a tree దేవదారు వృక్షము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Flattery is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Flattery now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Flattery. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Flattery is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Flattery, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close