Telugu Meaning of Showing

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Showing is as below...

Showing : (n), ( s), చూపడము. by his own * he is wrong తాను చెప్పినమాటవల్లనే తాను తప్పినట్టు తోస్తున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Housewife
(n), ( s), ఇల్లాలు, సంసారపోణిమి తెలిసిన పెండ్లాము. she is a good * ఆపె సంసార పోణిమి బాగా తెలిసినది. she is a bad * అది దూబరదిండి. or bag సూదులు మొదలైనవిపెట్టుకొనే మడుపుసంచి, కుట్రపువాని సంబెళ.
Unexposed
(adj), not laid open తెరవబడని, అనుభవించని. children who are * to trouble కష్టమెరగని బిడ్డలు. a garden * to storms గాలివాన యొక్క తొందరయెరగని తోట. goods hitherto * for sale యింకా అమ్మకానికి చూపని సరుకులు.those who are yet * to judicial censure నిరపరాధులు.
Pythagoras
(n), ( s), బ్రాహ్మణ మఠానుసారియైన వొక రుషి.
Marlipit
(n), ( s), గరువుమన్ను తవ్వే గొయ్యి.
To Check
(v), ( a), ఆపుట, ఆటంక పరచుట విఘ్నపరచుట, అణచుట, అణగకొట్టుట. or to chide కూకలబెట్టుట, నిగ్రహించుట. or to compare accounts సంప్రతించుట. to * inches షహా చెప్పుట.
To Jot
(v), ( a), టూకిగా వ్రాసుకొనుట. he *ted down a memorandum టూకిగా యాదాస్తువ్రాసుకొన్నాడు.
Darnel
(n), ( s), గురుగాకు, యిది పయిరును చెరిపే ఒక తరహాకలుపు.
Sainted
(adj), శ్రీ, శ్రీమత్. your * father స్వర్గస్థులైన మీ తండ్రిగారు.
NAI 757N. Denotes North, Noun,Note
యీ మూడు శబ్దఅములఅకు Nఅనే అక్షరము పుటాక్షరము. NB. Nota Bene. N. s. New Styleవీటికి అర్థము ఆయా మాటల వద్ద చూచుకొనేది. N. T. The NewTestament.
Topographer
(n), ( s), స్థలవర్ణన చేసేవాడు, ఆయా దేశములను వర్ణించేవాడు.
To Stir
(v), ( a), to move కదిలించుట, ఆడించుట, కలుపుట, కలియపెట్టుట,కుళ్లగించుట. stand still do not * your feet వూరికె నిలువు అడుగు కదలనియ్యకు. * the fire ఆ నిప్పును కుళ్ళగించు. * the ink యింకినికలుపు. he stirred up the medicine and drank it ఆ మందును కలిపితాగినాడు, కుదిలించి తాగినాడు. why did you * this matter? ఆ ప్రస్తాపముయెందుకు చేసనావు. they stirred him up to rebellion వాణ్ని కలహానికిరెక్కొలిపినారు. to incite రేచుట, పురికొలుపుట. she was stirring (orrocking) the cradle అది తొట్లోను కదిలిస్తూ వుండినది, వూచుతూ వుండినది. To Stir, v. n. to move one's self కదులుట, మెదులుట. I cannot* నేను కదల మెదలలేను.
Impenitent
(adj), అనుతాపములేని, పాపముచేసినామన్న తలంపు లేని.
Intercourse
(n), ( s), సహవాసము, సాంగత్యము, సంపర్కము, సంసర్గము. theyheld on * with him వాండ్లు వాడితో సహవాసము చేయలేదు. Illicit *వ్యభిచారము, రంకు.
Sandal-wood
(n), ( s), గంధపు చెక్క.
Family
(n), ( s), సంసారము, కుటుంబము, వంశము. a man witha large * or the father of a large * కుటుంబి, బహుకుటుంబి. theimmates of my * నా యింట్లో వుండేవాండ్లు. they form one * వాండ్లువొక సంసారముగా వున్నారు. యేక భాండాశనలుగా వున్నారు. *worshipయింట్లో వుండేవాళ్లందరున్ను వొకటిగా కూడిచేసే పూజ. he has separated formhis brother. * అన్న సంసారములోనుంచి వేరుపోయినాడు. he receivedme into the bosom of his * వాడు నన్ను తన బిడ్డగా విచారించినాడు.we have families మేము పిల్లలుగలవారము. he is one of the Royal* by blood రాజవంశస్థుడు. or by residence రాజు యొక్క సంసారముతోకూడా వుండేవాడు. he lives in the Royal వాడు రాజు సంసారముతోకూడా వున్నాడు. a man of * కులస్థుడు. a man of great or high* రాజవంశస్థుడు. But a * man is rogue అయితే. a * manఅంటే దొంగల పెద్ద అనే అర్థము. he she any * దానికి యేమైనా బిడ్డలా.he is a man of great * అతడు గొప్ప వంశస్థుడు. she was in the* way అది గర్భముగా వుండినది. priest పురోహితుడు. a * nameయింటి పేరు, వంశ నామము. * or popular, excellent లోకహితమైన,సర్వసాధారణమైన, జనసమ్మతమైన,అందరికిన్ని కావలసిన, ఉత్తమమైన.శ్రేష్టమైన, దివ్యమైన. * medicines అందరికిన్ని కావలసిన మందులు.* edition దివ్యముగా అచ్చు వేయించిన పుస్తకము. * geography & c a *Bible సాధారణమైన టీకగల గ్రంథము. a * history of Europeసాధారణముగా పిల్లకాయలకు వుపయోగముగా వ్రాసిన యూరోపుచరిత్ర.the * Shakespear శృంగార శ్లోకములను విడిచిపెట్టి అచ్చువేయించిననాటకములు.
Fate
(n), ( s), విధి, అదృష్టము, దైవఘటన, గతి. If it is your * tohave children నీకు బిడ్డలు కలిగే వ్రాత వుంటే. Death మృత్యువు,మరణము, సంహారము, చావు . he met his * with resignation వాడు చావుకువొప్పుకున్నాడు. hard * దురదృష్టము, దుర్ధశ, దుర్గతి, గ్రహచారము.
Rosemary
(n), ( s), దవనము వంటి వొక చెట్టు.
Nymph
(n), ( s), అప్సర స్త్రీ, వనదేవత, జల దేవత, శక్తి. a * of the pave లంజ.
Blessedness
(n), ( s), Happiness భాగ్యము, సౌఖ్యము, సుఖము. heavenlyముక్తి, మోక్షము. sanctity పరిశుద్ధత, పావనత. single * వివాహములేకవుండడము, బ్రహ్మచర్యము, కన్నెరికము.
Whacking
(adj), big, huge, (this is a low word) బలిసిన,దొంబ్లసూగా వుండే, బ్రహ్మాండముగా వుండే. a * price అధిక వెల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Showing is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Showing now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Showing. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Showing is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Showing, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82981
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79082
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63244
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57302
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38966
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37909
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28423
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27828

Please like, if you love this website
close