Telugu Meaning of Valorously

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Valorously is as below...

Valorously : (adv), bravely శౌర్యముగా, పరాక్రమముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Familiar
(adj), వాడికపడ్డ, అలవాటుపడ్డ, మరిగిన, చొరవగల, సాధారణమైన,సరసమైన. he used * language చనువుగా మాట్లాడినాడు, చొరవగా మాట్లాడినాడు,సరసముగా మాట్లాడినాడు. this man is * with the house ఆ యింటిలోవీడెరుగని చోటు లేదు. are you * with Tamil నీకు అరవము బాగాతెలుసునా.he is not * with English వాడికి యింగ్లీషు బాగా రాదు.you should not be so * with a servant నీవు పనివాడికి నిండాచనువు యివ్వరాదు. the work is not * to him వాడు ఆ పనిలో పనుబడ్డవాడు కాదు. this language is not * to his ears యీ మాటలు వాడిచెవులకు వింతగా వుండినది. I am * with that road or that road is * to meఆ దోవ నాకు బాగా తెలుసును, ఆ దోవ నాకు వాడికే. In an officialletter you ought not to use * language సర్కారు జాబులో సరసోక్తులుప్రయోగించరాదు. Familiar Dialogues సాధారణమైన సంభాషణ గ్రంధము,వాడికగా మాట్లాడే మాటల పుస్తకము. the child grew * with her ఆ బిడ్డ దాని దగ్గిర మరిగిపోయినది.
To Besmear
(v), ( a), చరుముట, పట్టించుట, అలుకుట, పూసుట.
Putative
(adj), సంభావనీయమైన. the * father అనుకొన్న తండ్రి, యెంచుకొన్నతండ్రి, సహజముగా తండ్రి యనవలసినవాడు.
Rent
(n), ( s), (a wound or tearing) చింపి, చినుగు, గాయము. money paid for lodging అద్దె, బాడిగె. or for land పన్ను. land granted rent free మాన్యము.
To Regard
(v), ( a), చూచుట, విచారించుట, లక్ష్యపెట్టు, కటాక్షించుట,దయచేసుట,పాటించుట. he *ed the children with astonishment ఆ బిడ్డలను ఆశ్చర్యముగాచూచినాడు. they do not * him వాణ్ని లక్ష్య పెట్టరు.I *ed him as friendవాణ్ని నా స్నేహితుడని యెంచినాను. we must * decency మానము విచారించవద్దా.he does not * punishment వాడికి శిక్ష లక్ర్యము లేదు. they do not * omens వాండ్లు శకునము చూడడము లేదు. this law *s that custom యీ సూత్రము ఆ ఆచారమును గురించినది.
Ungathered
(adj), not cropped; not picked పోగుచేయబడని, కోయబడని. fruityet * యింకా కోయని పండ్లు.
Maul
(n), ( s), hammer సమ్మెట.
Compilation
(n), ( s), సంగ్రహము, రచన, ఆయాగ్రంధములలో నుంచి యెత్తి రచించినది. a * of poetry కావ్య సంగ్రహము. a * of verses చాటు శ్లోక పుస్తకము. a * of rules సూత్ర సంగ్రహము, సూత్ర మంజరి. during the * of this dictionary యీ నిఘంటు రచిస్తూ వుండగా. a worthless * పనికిమాలిన గ్రంధము, కుకావ్యము.
Disquised
(adj), వేషమువేసుకొన్న , మారువేషము, వేసుకొన్న,ప్రచన్నమైన. he was * as a woman ఆడవారి వేషము వేసుకొన్నాడు.the bribe was * as a debt యీ లంచమునకు అప్పు అని పేరు పెట్టినారు.a * handwriting తన వ్రాలని తెలియకుండా వుండేటట్టు వ్రాసినవ్రాలు. she called to him in a * voice వాణ్ని మారుగొంతునుపిలిచినది. he was * in liquor వాడు మైకముతో వుండెను.
Numskull
(n), ( s), మూఢుడు, జడుడు, మందుడు.
Deadlift
(n), ( s), దురవస్థ, గతిలేని కాలము, ఆశలేని కాలము.at a * సాగనప్పుడు .
Annular
(adj), వలయాకారముగా వుండే, గుండ్రముగా వుండే, యిది గ్రహణమునుగురించిన మాట. na * exlipse వలయగ్రహణము.
Mask
(n), ( s), or Masque మారుముఖము, కృత్రిమముఖము, వేషము. he madea * of paper కాకితముతో మారుముఖమును చేసినాడు. they wear *s atthis feast యీ పండుగలో మారు ముఖాలు కట్టుకొంటారు. he threw off the * మాయలు కడగా పెట్టినాడు. there was a * at the Palace నగరిలో వేషాల విందు జరిగినది. or pretext నెపము, సాకు, వ్యాజము.under the * of friendship స్నేహమనే సాకు పెట్టి.
Ranunculus
(n), ( s), వొక పువ్వు పేరు.
Resourceless
(adj), దిక్కుమాలిన, గతిమాలిన.
Recognized
(adj), అంగీకరించిన, ఒప్పుకొన్న.
To Burk
(v), ( a), రహస్యముగా చంపి పూడ్చివేసుట. they burked hisletter అతని జాబుని మాయచేసినారు.
Rant
(n), ( s), పెద్ద గొంతు పెట్టుకొని భట్రాజువలె పద్యాలు చదవడము. " He began witha * and a roar " ( Swift ) బొబ్బలు పెట్టి మాట్లాడ సాగినాడు. " He said in a *that he would go " ( Duchess of Marlb. 1.314.) పోతానని భోరున అరిచినాడు.
Wet
(adj), containing water, rainy తడిగా వుండే, తడిసిన,తేమగా వుండే, వానగా వుండే. he is * తడిసినాడు. don't touch it, it is * అదిపచ్చిగా వున్నది, దాన్ని ముట్టుకోబోకు. as it was * we did not go వానగా వుండినందున మేము పోఏలదు. the weatheris * వాన కురుస్తున్నది. a * day వాన కురిసే దినము. * weather వర్షా కాలము. * cultivation (this is an indian revenue pharase regarding rice lands) నీరారంబము, మాగాణి. * land produce వరిపంట, మాగాణిపైరు.
Dexterity
(n), ( s), కరలాఘవము , చతురత, చమత్కారము,నేర్పు, ఉపము , గట్టితనము,


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Valorously is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Valorously now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Valorously. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Valorously is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Valorously, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close