Telugu Meaning of Foramuchas

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Foramuchas is as below...

Foramuchas : (conj), గనుక. * he is gone పోయినాడు గనుక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tick
(n), ( s), the louse of dogs or sheep పిణుజులు, గడువుకు యివ్వడము. theshound of a watch or clock నిమిషానికి వొక మాటు టిక్కు టిక్కుమేన గడియారముయొక్క ధ్వని. the cloth of which a bed is made మెత్తకు వేశే వొక ముతక గుడ్డ. hebough these goods on * యీ సరుకులను చెయ్యప్పుగా కొనుక్కొన్నాడు. he willgive no * వాడు గడువుకు యివ్వడు.
To Pace
(v), ( n), నడుచుట. he *d the tall ఆ కూటములో పచారు చేసినాడు.
Effervescent
(adj), పొంగే.
Partnership
(n), ( s), పాలికాపుతనము, జతగా వుండడము. a shop help in * పాలుగాపెట్టుకొన్న అంగడి.
To Spell
(v), ( a), and v. n. ఆయా శబ్దములకు వుండవలసిన అక్షరములను వ్రాసుట, చెప్పుట, అక్షరాలు కూర్చుట. he writes English but he cannot * వాడు ఇంగ్లీషు వ్రాస్తాడుగాని ఆయా శబ్ధములకు వుండవలసిన అక్షరములు యెరిగి సుబద్ధముగా వ్రాయలేడు. you havespelt this word wrong యీ మాటలో అక్షరాలు తప్పుగా వ్రాసినావు. how can he * when he does not know his letters? వాడికి అక్షరాలేతెలియకుండా వుండేటప్పుడు వాడు యెట్లా అక్షరాలు కూర్చును. how do you *his name? వాని పేరుకు అక్షరాలు యేవి, వాని పేరును యే యే అక్షరాలతోవ్రాస్తావు. can the child *? ఆ బిడ్డకు అక్షరాలు కూర్చడానకు వచ్చునా.words spelt with a K క కారముగల శబ్దములు.
Ejection
(n), ( s), వెళ్లకొట్ఠడము, బయటికితోయడము, నివర్తిచేయడము, బహిష్కారము.
Unfavourable
(adj), not agreeable ప్రతికూలమైన, విరుద్ధమైన, కాని. they heardan * account of the country ఆ దేశమును గురించి వొక చెడు సమాచారమునువిన్నారు.
To Weigh
(v), ( a), to try the weight of nay thing తూచుట. he *ed the copper రాగిని తూచినాడు. the fruit that *s downthe branches కొమ్మలు వాలేట్టుచేసే పండ్లు. the ship *ed anchorవాడ లంగరుతీశి వెళ్ళిపోయినది. to consider ఆలోచించుట. afterweighing the reasons హేతువులలో యెచ్చుతగ్గులు విచారించినతరువాత, యెది ఘనమో విచారించి కారణములను పర్యాలోచన చేసినతరువాత.
Heartiness
(n), ( s), మనఃపూర్తి, నిష్కాపట్యము, సరళత. he consented with * మనఃపూర్తిగా వొప్పినాడు.
Check.
( n.), ( s.), Stop, hinderanceఆటంకము,నిరోధము,నిఘ్నము, his presence formed a * on conversation అతను సమక్షమమందు వుండడము సంభాషణకు అభ్యంతరమైనది. I will set you as a * over them వాండ్ల మీద నిన్ను పైవి చారణిగా పెట్టుతాను. She put a * on her grief ఆమె తన దుఃఖాన్ని కడుపులోకి దించుకొన్నది. he put no * on his grief వూరికె యేడ్చినాడు. or bill హుండి. or reprimand కూకలు, నిగ్రహము. Cloth woven in squares పప్పిళిబట్ట, మళ్లబట్ట. at chess షహా.
Shortribs
(n), ( s), పక్క యెముకల కింది చిన్న యెముకలు.
Unexpected
(adj), sudden అకస్మాత్తైన, హఠాత్తుగా వచ్చిన.
Confession
(n), ( s), ఒప్పుకోవడము. or creed మతము, సాక్ర్యము. a * (seeWatson's Biblical and Theol. Dictionary) మత సంక్షేపము, గాయత్రి వంటిది. the Roman Catholic phrase is పాప సంకీర్తనము. In Rom. X. 10. పరిత్రార్థం వదనేన స్వీకర్తవ్యం. A+.
Guttertiles
(n), ( s), పెంకులు, అనగా దోనే పెంకులు.
Unknowing
(adj), ignorant తెలియని, యెరగని, అప్రసిద్ధమైన.
To Fall
(v), ( n), పడుట. his countenance fell (In Gen. iv. 6. విషణ్నవదనుడాయెను.)వాడి ముఖము పెంకువలె అయినది. dew or rain *s కురుస్తున్నది. the price of rice fell బియ్యము వెల తరిగినది.the wind fell గాలి అణిగినది. the stream or tide fell ప్రవాహముతీసిపోయినది, పోటు అణిగినది, పాటు వచ్చినది. the leaves fellఆకులు రాలినవి. when the shadow fell upon this line ఆ నీడయీ గీతమీదకి వచ్చినప్పుడు. he fell in the field యుద్ధరంగంలో చచ్చినాడు.he fell a victim to love మరుబారిపడ్డాడు. It fell to his lot tobreak his leg వాడి అదృష్టము వాడి కాలు విరిగినది. It fell to my shareఅది నాపాలిటికి వచ్చినది. the estate fell to him ఆ యాస్తికి వాడికివచ్చనది.he fell asleep నిద్రపోయినాడు. they fell down at his feetin homage సాష్టాంగదణ్నములు బెట్టినారు, వాడి కాళ్లమీద పడ్డారు. he has *ena away చిక్కిపోయినాడు, కృశించిపోయినాడు, సన్ననూలు వడికినాడు.his face has *en away వాడి ముఖము పీల్చుకపోయినది. the family has *en awy ఆ కుటుంబం నశించిపోయినది. he fell awayfrom God ఆ రూఢ పతితుడైనాడు. they fell away from him అతనియందు భక్తిని విడిచినారు. his friends fell away from him స్నేహితులుఅతణ్ని చేయి విడిచినారు.the troops fell back ఆ బారు వెనక్కు వెనక్కేఅడుగు బెట్టుకొని జరిగినది, ఆ బారు వెనక్కు నడిచినది.the army fell back to the village ఆ వూరికి వచ్చినది.our troops fell back upon the wood మా సేన మళ్లి తిప్పుకొని ఆ యడవికివచ్చినది. అనగా ముందు మించిదాటిపోయిన ఆ యడవి కే వచ్చినదనుట. hefell back from his promise వాడు ఆడిన మాట తప్పినాడు.the boy fell back in learning ఆ పిల్లకాయ చదువులో జబ్బుఅయినాడు వెనక్కుపడ్డాడు. he walked on and she fell behind.వాడుముందు మించిపోయినాడు. అది వెనక చిక్కినది, వెనకబడ్డది. his boat fellclear of mine వాడి పడవ నా పడవమీద తగలకుండా తొలిగిపోయినది.the boat fell down the river పడవ ప్రవాహమును అనుసరించి పోయినది.when the bill *s due హుండి గడువు నాటికి. his boat fell foul of mineవాడి పడవ నాపడవ వొకటితో వొకటి కొట్టుకొన్నది. his carriagefell foul of mine వాడి బండి నా బండి వొకటితో వొకటి కొట్టుకొన్నది.he fell foul of them వాండ్ల మీద తిరిగినాడు, అనగా రేగినాడు.he fell in debt వాడు అప్పులపాలైనాడు. the roof has *en inఆ యింటి పై కప్పు కూలినది. the well has *en in ఆ బావి పడిపోయినది.the horse has *en in flesh ఆ గుర్రము చిక్కిపోయినది, బక్కచిక్కినది.he fell in love with her దానియందు వ్యామోహపడ్డాడు. he fell in withthem వాండ్లలో అయిక్యమైనాడు, వాండ్లతో కలుసుకొన్నాడు. his opinion *sin with mine వాడి అభిప్రాయమున్ను నాదిన్ని వొకటిగానే వున్నది. he fellin with them on the road దోవలో వాడికి వాండ్లు అడ్డుపడ్డారు, యెదురు పడ్డారు.where did you * in with the horse ఆ గుర్రము నీకు యెక్కడ చిక్కినది.తగిలినది. they fell into conversation మాటల్లో పడ్డారు, మాట్లాడసాగారు.the river *s into the sea ఆ యేరు సముద్రగామి అవుతున్నది. he fell intothe procession ఆ వూరేగింపులో కలుసుకొని పోయినారు. he fell into thesnare వాడు వలలో చిక్కినాడు, తగులుకొన్నాడు, మోసపోయినాడు. he fell in to the hands of the enemy శత్రువులచేత చిక్కినాడు. he fell intosin పాపగ్రస్తుడైనాడు. he fell into apostasy మత భ్రష్టుడైనాడు. he fell into disgrace అవమానపడ్డాడు. the horse fell lame గుర్రముకుంటిది అయినది. the rope fell loose దారము వదిలింది, ఆ కట్టు వదిలింది.when it fell night చీకటి కాగానే, చీకటి పడగానే. In age the hair *soff యేండ్లు చెల్లితే వెంట్రుకలు రాలిపోతవి, వూడిపోతవి. his hat felloff వాడి టోపి పడిపోయినది. his health begins to * off వాడికి ఆరోగ్యముమట్టు పడడమునకు ఆరంభించినది. the school is now *ing off ఆ పల్లె కూటము యిప్పట్లో క్షీణగతిగా వున్నది. they fell on their kneesవాండ్లు మోకాలించినారు. he fell on his back వెల్ల వెలికలపడ్డాడు.he fell on his belly బోర్లపడ్డాడు. the feast *s on the 5th ఆ పండుగఅయిదో తేదీ వస్తున్నది. when my eye fell upon him వాడి మీదనాదృష్టి పారినప్పుడు. the truth fell out నిజము బయటపడ్డది. it fell out that the house was vacant ఆ యిల్లు వూరకవుండేటట్టుసంభవించినది. they fell out or wrangled వాండ్లకు కలహమువచ్చినది. he fell sick రోగముతో పడ్డాడు. to * to మొదలుబెట్టుట,ఆరంభించుట. the whole party then fell to అందరు భోజనముచేయసాగినారు, మొదలుబెట్టినారు. this word *s under that ruleయీ శబ్ధమునకు ఆ సూత్రము ఆధారముగా వున్నది. to let * జారవిడుచుట.some words that he let * వాడి నోరు జారివచ్చిన మాటలు. wemust take care of lambs at their first *ing గొర్రెపిల్లలనువేసేటప్పుడు మనము జాగ్రత్తగా వుండవలసినది.
Bled
(the past of ToBleed),
Varnish
(n), ( s), a gloosy liquid మైరుగు నూనె. his language was without the * of politeness వానిమాటలలో సన్మరియాద అనే స్నిగ్ధత లేకుండా వుండినది. అనగా సరసముగా వుండలేదు. * tree ధూపవృక్షము. గుగ్గిలపు చెట్టు.
Lanceolate
(adj), ఈటె ఆలుగు ఆకారముగా వుండే మొగిలిరేకు ఆకారముగా వుండే.
Swindling
(n), ( s), పచ్చెపుపని, కేపుమారితనము, ప్రపంచన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Foramuchas is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Foramuchas now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Foramuchas. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Foramuchas is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Foramuchas, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113071
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close