Telugu Meaning of Foreman

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Foreman is as below...

Foreman : (n), ( s), ప్రథానమైనవాడు, మొదటివాడు, ముఖ్యుడు, పెద్ద.the * of a Jury జూరీలలో ముఖ్యుడు. a * or manager in a shopఅంగడిలో పెద్దపనివాడు, పెద్ద వుద్యోగస్తుడు. among carpenters &c.మేస్త్రీ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Arsenic
(n), ( s), పాషాణము. golden coloured * గౌరీపాషాణము. * realgarనెల్లిపాషాణము. white oxide of * ఉల్లిపాషాణము, తెల్లపాషాణము. yellowsulphuret of * దొడ్డి పాషాణము.
Deluder
(n), ( s), మోసగాడు, వంచకుడు.
Silversmith
(n), ( s), కంసాలవాడు, రజితకారుడు.
Thwartingly
(adv), విఘాతముగా, అడ్డంకిగా.
Unlicked
(adj), not set straight మూఢుడైన. an * cub శంఠుడు, వట్టి గొడ్డు.
Hyaline
(adj), స్ఫటికమువలె తేటగావుండే.
Drowsily
(adv), నిద్రమబ్బుగా, సోమారితనముగా.
Unsightliness
(n), ( s), ugliness వికారము, కురూపము.
To Look
(v), ( n), చూచుట. how can you see it you won't * చూడకుంటే నీ కెట్లాతెలుసును. when I *ed I saw him do this నేను చూచేటప్పటికి వాడు దాన్ని చేసేదితెలిసినది. I *ed ag in but I did not see him నేను మళ్లీ చూచేటప్పటికి వాడు కానము. * at it దాన్ని చూడు. I *ed at the letter but I did not see the meaningఆ జాబు చూచినానుగాని అర్థముకాలేదు. I *ed but it was too dark to see any thingనేను చూచినాను అయితేనిండా చీకటి అయినందువల్ల వొకటీ అగుపడలేదు. I *ed for the word in the dictionary ఆ మాటను నిఘంటులో వెతికినాను. I *ed out a horsefor him అతనికై వొక గుర్రమును విచారించినాను. he *sup to you as a master నిన్ను యజమానుణ్నిగా విచారిస్తాడు. they * down upon him వాణ్ని వుపేక్ష చేస్తారు. he *s after my horses నా గుర్రాలను అతడు విచారించుకొంటాడు, పరామర్శించుకొంటాడు. అతని కాపుదారిలో వున్నవి. I * upon this as the truth ఇది నిజమని తోస్తున్నది. they * upon him as a thief వాణ్ని దొంగ అని అంటారు. I *ed over this letter ఆ జాబును పార చూచినాను. you must * to this నీవు దీన్ని చూచుకోవలసినది,విచారించుకో వలసినది. they *ed to God for aid దేవుడే దిక్కు అనుకొన్నాను. If your son takes this I shall * to you for payment దీన్ని నీకొడుకు తీసుకుపోతే రూకలు చెల్లించేటందుకు నీవు వున్నావనుకొన్నాను. do not * to me for money రూకలతోటి మాట నాది కాదు. this is the point to * to ముఖ్యముగా విచారించవలసిన విషయము యిదే. They may forward to having a nily వాండ్లకు బిడ్డలు కలగవచ్చును. you must * about you నీవు పదిలముగా వుండవలసినది, అజాగ్రతగా వుండరాదు. to * after విచారించుట. I *ed hard at him వాణ్ని నిదానించి చూస్తిని. when we * back to childhood బాల్యదశను తలచుకొంటే. why don't you * before you ముందు రాబొయ్యేదాన్ని యేల విచారించవు. he *s very big వాడు మహా గర్విష్ఠుడుగా అగుపడుతాడు. we long *edfor his arrival అతని రాకకు బహుదినాలు యెదురు చూస్తిమి. he *ed into the wellబావిలో తొంగిచూచినాడు. I *ed into the accounts ఆ లెక్కలను పరిశోధించినాను. will you * in tomorrow ? రేపు మా యింటికి వస్తావా. he is much *ed up to in this town ఈ వూరిలో వాడు నిండా గౌరవము పొందివున్నాడు. To * or seem తోచుట, అగుపడుట.It *ed like a snake ఇది పామువలె వుండినది. he *s well to-day నేడు వాడి యొక్క ముఖము తేటగా వున్నది. his doing this *s well వాడు దీన్ని చేయడము మంచిదనితోస్తున్నది, అగుపడుతున్నది. he *s like a fool పిచ్చివాడివలె వున్నాడు.she *s ill దానికి వౌళ్లు కుదురులేనట్టు తోస్తున్నది.
Connoisseur
(n), ( s), అనుభవశాలి, పరిచయము గలవాడు, పరిక్ష-గలవాడు, తెలిసినవాడు, యిది ముఖ్యముగా సంగీతము, చిత్రము, వీటిని గురించిన మాట.
Extinct
(adj), ఆరిన, చల్లారిన, ముగిసిన, తీరిపోయిన, నిలిచిపోయిన,నశించిన. the flame is not * ఆ జ్వాల యింకా అణగలేదు. the familyis * ఆ వంశము నశించిపోయినది. his love is now * వాడికి ఆ వ్యామోహముయిప్పుడు పోయినది. after life is * ప్రాణము పోయిన తరువాత.
To Finger
(v), ( a), to touch lightly స్పృశించుట, ముట్టుట, తాకుట, అంటుట.(the harp or lute &*c.) మీటుట, వాయించుట . if you * the food who willeat it ? నీవు ఆ అన్నమును తాకితే యెవరు తింటారు? he *ed the book tillhe spoiled it ఆ పుస్తకమును చేత పట్టి పట్టి చెరిపినాడు.
Instrumental
(adj), కారణముగా వుండే, సాధకముగా వుండే, సహకారిగా వుండే,(not vocal) * music వాద్యము.
Ferrman
(n), ( s), యేట్లో పడవను విడిచేవాడు.
Arraignment
(n), ( s), దావా, నెపము.
To Sphacelate
(v), ( n), to mortify; to suffer the gangrene శరీరములో వొక భాగము కుళ్ళుట, మురుగుట.
Rendezvous
(n), ( s), సాంకేతిక స్థలము. a meeting by appointment సంకేతము చేసుకొని కూడడము. I went to the * but she did not come సంకేత స్థలానికి నేను పోయినాను గాని అది రాలేదు. she gave him a * వాడు రావడమునకు వొక సంకేత స్థలమును చెప్పినది. they had a * last night విన్న వాండ్లు సంకేతముగా కూడి మాట్లాడుకొన్నారు.
Ombre
(n), ( s), వొకవిధమైన కాకితాల ఆట.
Unctuousness
(n), ( s), oilness; greasiness జిడ్డు.
Bavin
(n), ( s), (a bit of wood) కట్టె, పుడక, పుల్ల


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Foreman is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Foreman now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Foreman. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Foreman is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Foreman, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close