Telugu Meaning of To Look

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Look is as below...

To Look : (v), ( n), చూచుట. how can you see it you won't * చూడకుంటే నీ కెట్లాతెలుసును. when I *ed I saw him do this నేను చూచేటప్పటికి వాడు దాన్ని చేసేదితెలిసినది. I *ed ag in but I did not see him నేను మళ్లీ చూచేటప్పటికి వాడు కానము. * at it దాన్ని చూడు. I *ed at the letter but I did not see the meaningఆ జాబు చూచినానుగాని అర్థముకాలేదు. I *ed but it was too dark to see any thingనేను చూచినాను అయితేనిండా చీకటి అయినందువల్ల వొకటీ అగుపడలేదు. I *ed for the word in the dictionaryమాటను నిఘంటులో వెతికినాను. I *ed out a horsefor him అతనికై వొక గుర్రమును విచారించినాను. he *sup to you as a master నిన్ను యజమానుణ్నిగా విచారిస్తాడు. they * down upon him వాణ్ని వుపేక్ష చేస్తారు. he *s after my horses నా గుర్రాలను అతడు విచారించుకొంటాడు, పరామర్శించుకొంటాడు. అతని కాపుదారిలో వున్నవి. I * upon this as the truth ఇది నిజమని తోస్తున్నది. they * upon him as a thief వాణ్ని దొంగ అని అంటారు. I *ed over this letterజాబును పార చూచినాను. you must * to this నీవు దీన్ని చూచుకోవలసినది,విచారించుకో వలసినది. they *ed to God for aid దేవుడే దిక్కు అనుకొన్నాను. If your son takes this I shall * to you for payment దీన్ని నీకొడుకు తీసుకుపోతే రూకలు చెల్లించేటందుకు నీవు వున్నావనుకొన్నాను. do not * to me for money రూకలతోటి మాట నాది కాదు. this is the point to * to ముఖ్యముగా విచారించవలసిన విషయము యిదే. They may forward to having a nily వాండ్లకు బిడ్డలు కలగవచ్చును. you must * about you నీవు పదిలముగా వుండవలసినది, అజాగ్రతగా వుండరాదు. to * after విచారించుట. I *ed hard at him వాణ్ని నిదానించి చూస్తిని. when we * back to childhood బాల్యదశను తలచుకొంటే. why don't you * before you ముందు రాబొయ్యేదాన్ని యేల విచారించవు. he *s very big వాడు మహా గర్విష్ఠుడుగా అగుపడుతాడు. we long *edfor his arrival అతని రాకకు బహుదినాలు యెదురు చూస్తిమి. he *ed into the wellబావిలో తొంగిచూచినాడు. I *ed into the accountsలెక్కలను పరిశోధించినాను. will you * in tomorrow ? రేపు మా యింటికి వస్తావా. he is much *ed up to in this town ఈ వూరిలో వాడు నిండా గౌరవము పొందివున్నాడు. To * or seem తోచుట, అగుపడుట.It *ed like a snake ఇది పామువలె వుండినది. he *s well to-day నేడు వాడి యొక్క ముఖము తేటగా వున్నది. his doing this *s well వాడు దీన్ని చేయడము మంచిదనితోస్తున్నది, అగుపడుతున్నది. he *s like a fool పిచ్చివాడివలె వున్నాడు.she *s ill దానికి వౌళ్లు కుదురులేనట్టు తోస్తున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Underground
(adv), నేలకింద. a house built * నేలమాళిగ, భూమి కింద కట్టినయిల్లు.
Firmness
(n), ( s), గట్టి, దార్ఢ్యము, నిశ్చయము, నిలకడ, స్థిరత, పట్టు.
Salacious
(adj), కామాతురముగల, కామోద్ద్రేకముగల. a * manకామాతురముగల వాడు.
Dormant
(adj), sleeping నిద్రపొయ్యే. not in use చెల్లని.అణిగివుండే, అగుపడని. the * privileges of the Rajahsరాజులకు పూర్వము వుండిన స్వతంత్రములు అనగా ప్రస్తుతములో చెల్లినది.a * disease లోగా అణిగివుండే రోగము. the talents of children lie *బాల్యములో ప్రజ్ఞ బయట అగుపడదు. the * flame appeared అణిగివుండినజ్వాల బయటికి వచ్చినది.
Abashed
(adj), భంగపడ్డ, సిగ్గుపడ్డ. he was * వాడికి ముఖము చచ్చినది.
Various
(adj), different, diverse నానా విధమైన, నానాప్రకారమైన, వివిధమైన, చిత్రవిచిత్రమైన. * people opposed him వారు వారు వానికి విరుద్ధము చేసిరి. a crownadorned with * gems నానావిధ రత్న ఖచితమైన కిరీటిము. the children are of * ages ఆ బిడ్డలు నానావిధమైన వయసులుగల వాండ్లుగా వున్నారు. the houses are of * prices ఆ యిండ్లు వేరేవేరే వెలలు గలవిగా వున్నవి. the cloths are of * colours ఆ గుడ్డలు వేరేవేరే వర్ణములు గలవిగా వున్నవి. books in * languages నానా భాషలలో వుండే పుస్తకములు. news received from * quarters నాలుగు దిక్కుల నుంచి వచ్చిన సమాచారములు. he gave * rules about religion మతాన్ని గురించి నానావిధమైన సూత్రములుచెప్పినాడు. on * occasions అప్పుడప్పుడు, అనేక పర్యాయములయందు. a * reading or deviation in the text పాఠాంతరము, ప్రతిభేదము.
Euphony
(n), ( s), శ్రావ్యమైనస్వనము, చెవుల కింకపైన స్వనము.
Focal
(adj), మండలమధ్యప్రదేశ సంబంధమైన, అక్షసంబంధమైన. the * distance మండలముయొక్క నడిమిదూరము. see Focus.
To Suffocate
(v), ( a), ఉడ్డు గుడుచు కొనేట్టు చేసుట, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేసుట.to * with smoke as a torture ముంత పొగవేసుట. I am *d with this smoke యీపొగలో నేను వూపిరి తిప్పుకోలేక పోతిని, ఉడ్డుగుడుచు కొంటిని. he was *d with passion ఆగ్రహముచేత బిర్ర బిగుసుకొని యుండినాడు.
Prominence, Prominency
(n), (s.), ఉబ్బు, యెత్తు, ఔన్నత్యము. on account of the * of this hill యీ కొండ యొక్క ఔన్నత్యము వల్ల, యీ కొండ పొడుగైనందువల్ల. in his poem he gave * to this marriage వాడికావ్యములో యీ పెండ్లిని విశేషముగా చెప్పినాడు.
Intertwined
(adj), పేనిన, పెనిగిన, అల్లిన, అనగిపెనిగిన. a silken cord* with gold సరిగవేసి పేనిన పట్టుతాడు.
Ingenuousness
(n), ( s), నిష్కపట్వము, సాత్వికభావము, సరళత.
Drummer
(n), ( s), తంబురా కొట్టేవాడు, వీడు దండులో నేరస్థులను కొరడాతో కొట్టుతాడు.
Gladdened
(adj), సంతోషించిన, ఆనందించిన.
Senseless
(adj), without perception తెలివిలేని, వివేకములేని. wanting life అచేతనమైన. wood and stone other * things కొయ్యరాయి మొదలైనఅచేతనములు. * things అచేతనమైన వస్తువులు. why should you beat the table while it is *? బల్లను కొట్టితే దానికి నొప్పి కద్దా, దాన్ని యేల కొట్టుతావు. a corpse is * పీనుగకు వొకటీ తెలియదు. a * judge బుద్ధి విహిహీనుడైన న్యాయాధిపతి, అవివేకియైన న్యాయాధిపతి. silly పిచ్చి. stupid స్మారకము తప్పిన. he was drunk and they carried him away while he was * వాడు తాగి వొళ్లు తెలియకుండా పడివుండగా వాణ్ని ఎత్తుకొని పోయినారు. this is a * rule ఇది తెలివిమాలిన సూత్రము. a * fool తెలివిమాలిన పిచ్చిగాడు. this is a * reason యిది వొక పిచ్చి సమాధానము.this is a * custom యిది వొక పిచ్చివాడుక. a * letter పిచ్చిజాబు.
Armorial
(adj), కులబిరుదు సంబంధమైన. * bearings కులబిరుదులు.
God.
( n.), ( s.), a deity, suchasRamaorVishnuదేవుడు, TheLord God (according to the Hindus) is named నారాయణమూర్తిభగవంతుడు, ఈశ్వరుడు. The various versions usallly prefer thesewords ఈశ్వరః A+C+. దేవుడు, పరమేశ్వరః D+. పరాపరుడు. F+ G+. దేవుడు. P+ H+. No Hindu word is free from objectiopn : and it might be better to use the Aabic ( Hebrew )Alla అల్లాః or the persian Koda ఖోదా. Note --If the supremebeing is intended the initial G must be a capital : not otherwiseI the former, the artical (a, the ) is not used :it being a proper name :if the latter, the article is used, Thus--He went to the pagoda but did not see (దేవుణ్ని ) the god.Jinudu is a god(దేవుడు) worshipped by the Jainas, A household god కులదేవుడు. the god of love మన్మథడు. the god of warకార్తికేయుడు. God's truth ( is vulgarly expressed ) రామవాక్యము. God Forbid ! అట్లా కాకపోగాక. Note -In luke XX.16. Careysays ఆబ్రువ ్ మాభవత్వితి. F+ and R+ `say అప్పడిఆగాదిరుప్పదాగ.But the Hindu exclamation is శివశివ, హరిహరి, రామరామ.God be praised ! he is alive దైవాధీనము బ్రతికినాడు.God forgive you ! అయ్యోపాపము. the city of * the trees of *the people of * &c. are Herbraisms ; translated దివ్య.as దివ్యవృక్షములు &c.
Sherd
(n), ( s), a pot shard పెంకు, చిల్ల పెంకు.
Avenger
(n), ( s), శాస్తి చేసేవాడు, కసిదీర్చుకొనేవాడు, శిక్షించేవాడు.
Infinitesimal
(adj), అతిసూక్ష్మమైన, యిది గణిత శాస్త్రపదము. * by smallఅణుప్రాయమైన, అతిసూక్ష్మమైన, తృణప్రాయమైన, స్వల్పమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Look is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Look now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Look. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Look is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Look, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close