Telugu Meaning of Frosted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Frosted is as below...

Frosted : (adj), చలిచేత చెమర్చిన. on pouring cold water into thevessel the outside was * చెంబులో చన్నీళ్లు పోసినందున మీదబయటికి చెమర్చినది. a * glass shade మయినవర్ణముగా వుండే వొక విధమైనషేడ్డు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Transfer
(v), ( a), to make over from one to another మరి వొకనిపరముచేసుట, మరి వొకని పేరిట చేసుట. he transferred the picture to hisbook ఆ పటమును చూచి దాని ప్రకారముగా తన పుస్తకములో వ్రాసుకొన్నాడు.
Counterpane
(n), ( s), పలంగుపోషు, అనగా, పగటిపూట మంచమునకు దుమ్ముతగులకుండా వేసిన చీటి గుడ్డ.
Breeching
(n), ( s), ఫిరంగిమోకులు, ఫిరంగి కట్టేతాళ్ళు. To Breed, v. a. పుట్టించుట, ఉత్పత్తిచేసుట, కలగచేసుట. to bring up పెంచుట సాకుట. to educate శిక్ష చెప్పుట. Familiarity breeds contempt చనువు అలక్ష్యమును కలగచేస్తుంది, అతిపరిచయము అవఙ్ఞతను కలగచేస్తుంది. he bredthese horses up for war యీ గుర్రాలను యుద్ధానికి మరిపినాడు. he bred meup as his son అతడు నన్ను తనబిడ్డగా పెంచినాడు. corn breeds insectsగోధుమలలో పురుగులు పట్టుతవి. this bred a dispute దీనివల్ల ఒక కలహము పుట్టినది.
To Entice
(v), ( a), to allure, to draw by blandishements or hopes ఆశ చూపి యీడ్చుకొనుట, తీపి చూపి వలలో వేసుకొనుట, పుసలాయించియీడ్చుకొనుట, నయవంచన చేయుట. he *d me into the house నన్ను పుసలాయించి యింట్లోకి తీసుకొని పోయినాడు. to * the rat he put some bread in the trap యెలుక ఆశపడి వచ్చి పడడానకు బోనులో కొంచెం రొట్టె వేసినాడు.
Grudging
(adj), గిట్టని, మాత్సర్యముగల, అసమ్మతమైన, అర్ధాంగీకారమైన.
Rudely
(adv), మోటుతనముగా, మడ్డితనముగా, అమర్యాదగా.
Adjusted
(adj), దిద్దిన, సవరించిన, క్రమపరచిన.
Besetting
(adj), చుట్టుకొన్న, అనుసరించే, సహజమైన. drunkenness is their * sin తాగుబోతు తనము వాండ్లకు వుండే సహజమైన రోగము. Inventingnew phrases is the * sin of dictionary writers కొత్తవాక్యములను కల్పించడమనేదినిఘంటుకర్తలకు వుండే సహజమైన దుర్గుణము.
Robe
(n), ( s), అంగీ, నిలువుటంగీ, రాజువేషము, గౌరవమైన వుడుపు.
Garnish
(n), ( s), శృంగారము, అలంకారము.
Rebelliously
(adv), తిరగబడి, ఎదిరించి, స్వామి ద్రోహముగా.
Drugget
(n), ( s), గొంగళి, ముతకగుడ్డ.
Hue And Cry
(n), ( s), దొంగను పట్టడానకై పోలీసు వారు చేసే ప్రకటన, చాటింపు, దండోరా,అదుగో దొంగా దొంగా అనే కూత.
Beechive
(n), ( s), తేనెగూడు.
Rareshow
(n), ( s), బొమ్మలాట.
To Mutilate
(v), ( a), అంగమును చేదించుట, భిన్నము చేసుట, వూనము చేసుట. he *ed the account ఆ లెక్కలో కొంత కోసి కొంత విడిచి పెట్టినాడు.
To Feel
(v), ( a), స్పర్శించుట, స్పర్శచేత తెలుసుకొనుట, అంటి చూచుట,తాకి చూచుట,ఎరుగుట, అనుభవించుట, పడుట. I you * (handle) ityou will know whether it is hor or cold అది వేడో చల్లనో తాకిచూస్తే తెలుసును. I do not * the breze here యిక్కడ గాలి కొట్టలేదు.he *s (experiences) the consequences of his conduct వాడుచేసుకొన్నదాన్ని అనుభవిస్తాడు. he felt agitation కలవరపడ్డాడు.I did not * the blow ఆ దెబ్బ తాకినది,నాకు తెలియలేదు. he feltanger వాడికి కోపము వచ్చినది. he felt compassion వాడికి కోపమువచ్చినది. he does not * the crime he committted తాను చేసినదితప్పు గదా అని వాడికి తోచలేదు. he felt fear భయపడ్డాడు. he felt(suffered) grief దుఃఖించినాడు.she felt joy సంతోషపడ్డది.he felt joy at this అందున గురించి సంతోషపడ్డాడు. I * pain in myleg నా కాళ్లు నొస్తున్నవి. the death was sudden and he did not * itspangsఅకస్మాత్తుగా చచ్చినందున వాడు మరణ వేదనపడలేదు. she felf shameసిగ్గుపడ్డది. I felt sorrow వ్యాకులపడ్డాను. he felt these wordsto be true యీ మాటలు వాస్తవ్యమనుకొన్నాడు. he felt these wordsయీ మాటలు వాడికి తాకినది. he did not * what I said to him నేనుచెప్పిన దానికి వాడు వ్యాకులపడలేదు, నేను చెప్పినది వాడికి తాకలేదు.I felt his head and found it swollen వాడి తలను ముట్టి చూస్తే వాచి వుండినది. he felt her pulse దాని చెయ్యి చూచినాడు, దానికిధాతువ చూచినాడు. he spoke in this manner merely to *theirtemper వూరక వాండ్ల గుణము కనుక్కోవడమునకై యిట్లా మాట్లాడినాడు.
Respondent
(n), ( s), ప్రతివాది.
Afterall
(adv), మెట్టుకు, తుదకు, కడకు.
Torrent
(n), ( s), ప్రవాహము, వరద. a * of rain జడివాన. the rain fell in *s కుంభవర్షముగా కురిసినది. to weep in *s కన్నీరు మున్నీరుగా యేడ్చుట. a * of abuseశరపరంపరలుగా తిట్టిన తిట్లు, లక్షతిట్లు. the blood flowed in *s నెత్తురువెల్లువలైనది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Frosted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Frosted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Frosted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Frosted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Frosted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close