Telugu Meaning of Funeral

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Funeral is as below...

Funeral : (n), ( s), the procession with which the dead are carriedపీనుగను యెత్తుకుని పోవడము. the * was going along పీనుగనుయెత్తుకపోతూ వుండినారు. I met a * on my way home నేను యింటికిపొయ్యేటప్పుడు పీనుగకు యెదురుగా యెత్తుకవచ్చినారు. or obsequiesఉత్తర క్రియలు. * ceremonies among Hindus కర్మాంతము, దినవారములు.they marched in * order (or juniores priores) పిన్నలుముందుపెద్దలు వెనుకగా నడిచినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Heavily
(adv), బరువుగా, బలముగా, వ్యసనముగా. he spoke * వ్యసనముగామాట్లాడినాడు. it rained * వాన బలముగా కురిసినది. he was * burdened వాడికి అధిక బరువు పెట్టినారు. he was * ironed వాడికి పెద్ద సంకెళ్లు వేసినారు.
Knight-errantry
(n), ( s), రౌతుయొక్క నానాదేశ సంచారము, సాహసకృత్యమునకై దేశ దేశము తిరగడము, నిష్ప్రయోజనముగా అత్యద్భుతసాహసములను చేయడానకై వుండే వుద్యుక్తత.
Campaigner
(n), ( s), దండయాత్ర చేసేవాడు. an old * అనేక దండయాత్రలు చేసినవాడు.
Uncontrolled
(adj), not restrained అస్వాధీనమైన, వశ్యము కాని, అణగని,నిరంకుశమైన, ప్రచండమైన. this is an * truth ( Swift ) ఇది రూఢి, దీనికి వొకఆక్షేపము లేదు. The words of Swift are " It is an * truth that no manever made an ill figure, who understood his own talents, nor a goodone, who mistook them."
To Succeed
(v), ( a), వెంబడించుట, వెంబడిగా వచ్చుట. he *ed his fatheron the throne తండ్రికి తర్వాత వీడికి ఆ సింహాసనము వచ్చినది. the fever*ed the ague చలికి వెంటనే జ్వరము వచ్చినది. he *ed me in the business నా తర్వాత ఆ పనికి వాడు వచ్చినాడు.
Horseplay
(n), ( s), మోటుసరసము.
To Lecture
(v), ( a), ఉపదేశించుట, బుద్ధిచెప్పుట, చీవాట్లు పెట్టుట, గద్దించుట.
Hardihood
(n), ( s), కాయపుష్టి, దార్ఢ్యము, ధైర్యము, బలము.
Barb
(n), ( s), చిల్ల, జిట్ట, తగులు. a pointed iron with one * చిల్లాకౌల,or steed తురుకీ గుర్రము, యిది కావ్యమందు వచ్చేమాట.
Matchlock
(n), ( s), కర్ణాటక తుపాకి.
Decidedly.
( adv.), తీర్పుగా, పరిష్కారముగా,నిష్కర్షగా
Unfilial
(adj), not suitable to a child, undutiful పుత్రుడికి తగని. you oughtnot to act so towards your father; it is very * conduct తండ్రివిషయములో నీవు అట్లా నడుచుకోరాదు యిది పుత్రునికి తగినరీతి కాదు.
Analytically
(adv), విభజనగా, విడివిడిగా.
Dimpled
(adj), పల్లముగల, అనగా నవ్వేటప్పుడు చంపలలో గడ్డములోసొగసుగా పల్లముగల. her face was * with smiles నవ్వితే దానిబుగ్గలమీద సొగసుగా పల్లముగా పడుతవి.
To Redden
(v), ( a), ఎర్రబడేటట్టుచేసుట, ఎరుపును చరుముట. when the rise of thesun *ed the hills కొండ మీద నీరెండలు కాయగా.
Efficaciously
(adv), ప్రయోజనకముగా, ఫలకరముగా.
Respectability
(n), ( s), గౌరవము, గణ్యము. a man of * పెద్దమనిషి.
To Dash
(v), ( a), కొట్టుట. he *ed his head against the wall గోడమీద తలను కొట్టుకున్నాడు. he *ed his foot against stoneపోతూవుండగా కాలు రాతిమీద కొట్టుకున్నది, రాతిమీద తగిలినది.he *ed his hand through the glass at me ఒక దెబ్బతో అద్దమునడిమికి దొండి చేసుకుని నా మీద చెయ్యి వేసినాడు. the waves *edthe ship against the rock అలలు వాడను తీసుకునిపోయి ఆ కొండమీదకొట్టినది. he *ed the water in her face దాని ముఖము మీద నీళ్లుచల్లినాడు. he *ed the bottle to pieces ఆ బుడ్డిని విసిరికొట్టితునక తునకలుగా చేసినాడు. he *ed off or out a letter a poema plan, a picture &c, లటుక్కున తలచుకొని, నిమిషములో వ్రాసినాడు.he *ed out a new plain లటుక్కున ఒక కొత్త యుక్తిని కల్పించినాడు.to * out ఫాటా కొట్టుట, కొట్టివేసుట. he *ed out these threeitems యీ మూడు పద్దులను కొట్టివేసినాడు, ఫాటా కొట్టినాడు.In writing this paper you have not *ed your T's నీవు యింగ్లీషు వ్రాయడములో టీ అనే అక్షరములకు అడ్డుగీతలువేయలేదు. or to mingle కలుపుట, మిశ్రమము చేసుట. . or todepress అణగకొట్టుట. this news *ed his spirits యీ సమాచారమువిని కుంగి పోయినాడు.
Till
(n), ( s), a money box in a shop అంగళ్ళలో రూకలు పెట్టుకొనే పెట్టే. a smallshelf with a lid inside a chest పైన మూత వుండే పెట్టెలోని చిన్న అర.
Inexpert
(adj), చేయితిరగని, చేతగాని, కొత్తచెయ్యైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Funeral is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Funeral now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Funeral. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Funeral is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Funeral, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close