Telugu Meaning of Gala

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gala is as below...

Gala : (n), ( s), పెద్ద విందు, పండుగ, ఉత్సవము..


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Resentful
(adj), కోపిష్ఠియైన, మండిపడే, చిరచిరలాడే.
Expedient
(adj), ఆవశ్యమైన, ఉచితమైన, యుక్తమైన. In I. Cor. X. 23.మంగళ జనకం. A+.
Into
(prop), లోకి, లోపలికి, లోన. he entered * the house ఇంట్లోకి జొరబడ్డాడు, దూరినాడు. the tears came * her eyes కండ్ల నీళ్ళు పెట్టుకున్నది. mangoes came * season 1st week పోయిన వారములో మామిడిపండ్లు ఆరంభమైనవి. because he came * their designs వాండ్ల ఆలోచనకు లోబడ్డాడు గనుక. he entered * their interests వాండ్ల పక్షమైపోయినాడు. he divided it * four parts నాలుగు భాగములుగా చేసినాడు.the field fell * the river ఆ పొలము యేట కలసి పోయినది. liquor that gets * the head తలకెక్కే సారాయి. he got the land * his powerఆ నేలను తన స్వాధీనము చేసుకున్నాడు. he made the cloth * a coatఆ గుడ్డను వొక చొక్కాయగా కుట్టినాడు. he redused it * powder పొడిగాచేసినాడు. he took it * his head to go there వాడికి అక్కడికి పోవలె నని పిచ్చి బుద్ధి పుట్టినది.you must take this * consideration దీన్ని నీవు ఆలోచించవలసినది.
Commodiousness
(n), ( s), వసతి, హాయి, సౌఖ్యము.
Blade
(n), ( s), of a weapon అలుగు. of grass & c. ఆకు. when corn is in the* పయిరు ఆకులో విడిచినప్పుడు. of an oar వడవతోనే కర్రయొక్క కొన ఆకు.Shoulder * రెక్క. a gay young * సొగసుగాడు, ధీరుడు, ఘట్టి చిన్నవాడు.
Laureate
(n), ( s), or poet * ఆస్థానకవి.
Palish
(adj), కొంచము తెల్లపారిన ఈ షత్పాండురమైన.
To Dislocate
(v), ( a), బెసికించుట, కీలుతప్పించుట, పట్టువదిలించుట,తొలిగించుట. he fell and *d his arm వాడు పడినందునవాడి చెయ్యి బెసికినది.
Contrary
(adj), విరుద్ధమైన, విరోధమైన, ప్రతికూలమైన, వ్యతిరిక్తమైన. * to hisinclinations వాడికి అసమ్మతముగా. he took a plan * to mine నా యుక్తినివ్యత్యస్తముగా ఒక యుక్తి చేసినాడు. a * wind యెదురుగాలి. those of the * side ప్రతిపక్షస్థులు, ప్రతికక్షివాండ్లు. can you prove the *? అట్లా కాదని నిరూపించగలవా ? for any thing I know to the * he is living there still బహుశా వాడు యిప్పటికిన్ని అక్కడనే వుండును. they may be partners ; I know nothing to the * వాండ్లు పాలికాపులుగా వుంటే వుండవచ్చును నేనేట్లా కాదనేది, దానికి అన్యధా నా కేమిన్ని తెలియదు. on the * supposition కాని పక్షమందు, లేని పక్షమందు. you say he is gone; on the * I know that he is here వాడు పోయినాడంటావు అట్లా కాదు వాడు యిక్కడ వున్నాడు నాకు తెలుసును. on the * అట్లా కాకుండా.
Eel
(n), ( s), మలుగు చేప, పామువలె వుండే చేప. various species are called కుళ్లెం,బుక్కడం, గడ్డిపాము, దుండుపాము, చెమ్మనిపాము, తవిటికిపాము, కొంమ్మెరపాము. an *pot (a snare for eels) ములుగుచేప పట్టే కడవ.
Calamanco
(n), ( s), ఒక తరహా కంబళి.
To Spiritualize
(v), ( a), మనశ్శుద్ది, చేసుట, సన్నిష్టను కలగచేసుట,పరమార్ధమందు మనస్సును లగింపచేసుట, జ్ఞానమును కలుగచేసుట.
Wrongly
(adv), అన్యాయముగా, తప్పుగా.
To Skin
(v), ( n), పుండుమాని, చర్మము వచ్చుట, పక్కు కట్టుట. before the wound skinned over ఆ పుండు మాని తోలువచ్చేటందుకు మునుపే.
To Eat
(v), ( a), తినుట, భోజనంచేసుట, భక్షించుట,మేసుట. to * soup, honey, or milkతాగుట, యీమూటిని బహుశా గరిటెతో పుచ్చుకొనే విషయమందు eat అని ప్రయోగిస్తారు.they * milk గరిటెతో పాలు తాగుతారు, తీసుకొంటారు. he was forced to * his ownwords తాను చెప్ఫినది వెర్రికూత లని తానే వొప్పుకోవలసి వచ్చినది.
Priestly
(adj), గురు సంబంధమైన. * office గురు ధర్మము the * dressగురువేషము, పాదిరి వేషము.
Fortuitous
(adj), అకస్మాత్తైన, ఆకస్మికమైన, హటాతైన. Atheists talkof * occurences దైవసంకల్పము లేక సమస్తమున్ను తనకుతానేసంభవించినట్టు అనేవాండ్లు నాస్తికులు. by the * concourse of atomsరేణువులు వాటికి అవే వొకటితో వొకటి కలుసుటచేత.
To Stutter
(v), ( n), నత్తిగా మాట్లాడుట.
Quodlibet
(n), ( s), చమత్కారము.
Foolishness
(n), ( s), పిచ్చితనము, అవివేకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gala is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gala now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gala. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gala is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gala, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close