Telugu Meaning of Ginger

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ginger is as below...

Ginger : (v), ( s), the plant అల్లపు చెట్టు. green * అల్లము. dry * శొంటి.a bit or rce of * శొంటికొమ్ము. * beer * శొంటితో చేసిన వొకవిధమైన సారాయి. preserved * బెల్లముతో పక్వము చేసిన అల్లపువరుగు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Expanded
(adj), వికసించిన, విస్తరించిన.
Bigamy
(n), ( s), పెండ్లిమీద పెండ్లిచేసుకోవడము.
Merecurial
(adj), పాదరస సంబంధమైన. * pills రసగుళికలు. or volatile చపలమైన, చంచలమైన, అస్థిరమైన. a man of * temperament చలచిత్తుడు, పాదరసము వంటివాడు అనగా బుద్ధికుశలత గలవాడు.
Heterogeneous
(adj), సంకరమైన నానావిధముగా వుండే. the Bharata is *collection of stories భారతములో నానావిధమయిన కథలు కలిశి వున్నవి.
Under
(preposition), కింద,అడుగున, he put the stick * his arm కర్రనుచంకపెట్టుకొన్నాడు. this cannot be finished * three days యిది మూడు దినాలలోకాదు. I studied * him for one year వాని వద్ద వొక సంవత్సరము చదువుతూవుంటిని. I held a situation * him అతని దగ్గెర వొక పని చూస్తూ వుంటిని. thedistance is * ten miles ఆ వూరు ఆమడ దూరానికి తక్కువగా వున్నది. * thesecircumstances ఇట్లా వుండగా. the matter * consideration ఇప్పుడు విచారణలోవుండే సంగతి. a letter * date 20th June జూన్ నెల యిరువయ్యో తేదీని వేశినజాబు. he gave me this declaration * his own hand యీ వాఙ్మూలమును తనచేవ్రాలు సహితముగా నాచేతికి యిచ్చినాడు. I have this * his hand యిది వానిచేవ్రాలు గలదిగా నా వద్ద వున్నది. he paid ten rupees * the head of interest వడ్డికింద పది రూపాయలు చెల్లించినాడు. * the orders received ఆజ్ఞాప్రకారముగా. hecheated me * the name of friendship స్నేహమనే పేరు బెట్టుకొని నన్ను మోసముచేసినాడు. this is known * the name of Persian silk దీన్ని పార్శీపట్టు అంటారు.there is a road * the hill ఆ కొండ కిందుగా వొక బాట వున్నది. he stood * thewall గోడ వద్ద నిలిచినాడు. you cannot get it * that price నీకు ఆ వెలకుతక్కువగా అది చిక్కదు. he is * my protection నా సంరక్షణలో వున్నాడు. the roadis * repairs యీ దోవను బాగుచేస్తున్నారు. he told me this * the rose దీన్నినాతో రహస్యముగా చెప్పినాడు. the ship is now * sail వాడ చాపలు విప్పినడుస్తున్నది. they kept him * వాణ్ని అణిచిపెట్టినారు. they drain the land tokeep the water * నీళ్ళు లేకుండా చేశేటందుకు గనిమలు తీస్తారు. one who is *age ఆ ప్రాప్త వ్యవహార వయస్కుడు, వ్యవహార యోగ్యమైన వయసు రానివాడు.children * two years old రెండేండ్లకు తక్కువ వయస్సుగల బిడ్డలు. he is now * acloud వానికి యిప్పుడు వొక కళంకము వచ్చి యున్ణది. an * farmer or undertenantలోపాయికారి, వొక కాపు కింద నేల తీసుకొని పయిరు పెట్టే కాపు. underclerk కరణముచేతికింది కరణము, గుమాస్తా చేతికింది గుమస్తా. an * garment అడుగు వస్త్రము. hespoke in an * tone హీనస్వరముగా మాట్లాడినాడు. I smote him * the fifth ribవాణ్ని డొక్కలో పొడిచినాను.
To Sigh
(v), ( n), నిట్టూర్పు, విడుచుట, పెద్దవూపిరి, విడుచుట.he *ed for it అది కావలెని పెద్ద వూపిర్లు విడుస్తూ వుండినాడు.he *ed for హేర్ return అదెప్పుడు రాబోతున్నదని పెద్ద ఊపిర్లువిడుస్తూ వుండినాడు. In London and on the stage this is pronounced sithe Lit. Pan. 1811 : p. 687.
Hindoo, Hindu
(n), (s.), హిందువు, హిందు దేశస్థుడు. (the word is Persian, inwhich language hind means Black.) a * వొక హిందు దేశస్థుడు. the *s తెలుగు,అరవ, కన్నడి,బంగాళి మొదలైనవాండ్లు ముఖ్యముగా విష్ణు, శివ, భక్తులు.
To Unsettle
(v), ( a), to disturb అల్లరి చేసుట, తొందర పెట్టు, కలవరపెట్టుట. this *dhim entirely యిందువల్ల వాడు చెడుకలవరములో బడ్డాడు.
Capsicum
(n), ( s), మిరపకాయ.
Prebend
(n), ( s), land గుడిమాన్యము. a priest గుడిమాన్యమును అనుభవించే పాదిరి.
Sideface
(n), ( s), పక్కరూపుగా వుండే ముఖము. the * is like his father's but the full face is different పక్కన చూస్తే తండ్రి ముఖము వలె వున్నది, యెదట చూస్తే అట్లా లేదు.
Orangery
(n), ( s), కిచ్చిలితోట.
Revisal
(n), ( s), పునర్విమర్శ, తిరిగీ విచారించినది.
To Spare
(v), ( a), to frugally పట్టిచూచుట, మన్నించుట, తప్పించుట, తప్పవిడుచుట,శిక్షించక విడుచుట, చంపకవిడుచుట, రక్షించుట, కాపాడుట. if you * your money you will ruin the business నీవు రూకలను పట్టి చూస్తే ఆ పని చెడిపోను.he *d no money in building the house యీ యింటిని కట్టడములో వాడు రూకలను పట్టి చూడలేదు. he did not * a single soul వొక ప్రాణినైనా విడవలేదు. he always *s his servants but he never *s his wifeపనివాండ్లకు దయగా నడిపిస్తాడు గాని పెండ్లాన్ని వేయించి బొక్క లాడుతాడు. he never *s me నా మీద యెప్పుడు దయలేదు. can you *me that book ఆ పుస్తకమును నాకు యివ్వడములో తమకేమీ తొందరలేదుగదా, ఆ పుస్తకాన్ని యివ్వడములో తమకేమీ యిబ్బంది లేకుండా వుంటే యివ్వండి. I could ill * the money but I gave it to him ఆరూకలను వాడికి యివ్వడమువల్ల నాకు నిండా సంకటమైనప్పటికిన్ని యిచ్చినాను. I havethree horses I can easily * one నాకు మూడు గుర్రాలు వున్నవి వొకటిని యిస్తే నాకేమీ తొందరలేదు. the king *d him రాజు వాణ్ని చంపక విడిచినాడు. the king *d his life but seized his wealth రాజు వాడి ప్రాణాన్ని మన్నించి వాడి ధనమును గుంజుకొన్నాడు. he used my horse and *d his own నా గుర్రాన్ని సవారిచేశి తనగుర్రాన్ని వూరికే వుంచినాడు. to * my horse I went two miles on foot నా గుర్రానికి తొందరలేకుండా నేను రెండు గడియల దూరము నడిచి పోయినాను. you ought to punish the boy; why do you * him ? వాణ్ని శిక్షించక యేల వురికే విడిచిపెట్టుతావు. I will * you the trouble of doing it; I will do it myself తమ కేందుకు తొందర నేనే చేస్తాను. God *d my life దేవడు నా ప్రాణాన్నిమన్నించినాడు. I cannot * him to-morrow వాడు లేకుండా రేపు నాకు గడవదు. if you will * me an hour I will explain the account to you తమరు గడియసేపు తీరికచేసుకొంటే ఆ లెక్కను తమకు తెలియచేస్తాను. if you will * mefor an hour I will go నన్ను గడియసేపు విడిస్తే నేను పోతాను, నాకు గడియసేపుశలవు ఇస్త పోతాను. I cannot * a moment to-day నేడు నాకు నిమిషమైనా తీరదు.the post *s us a great deal of trouble యీ తపాలువల్ల మాకు అనేక తొందరలులేకుండా పోతున్నవి. he that *s the rod spoils the child యెవడైతే శిక్షించడో వాడుబిడ్డను చెరుపుతాడు. he *d neither trouble nor time in doing this దీన్ని చేయడములో యెంత తొందరగా వుండినా యెంత సావకాశము అయినా కానియ్యని వుండినాడు. * my blushes I cannot tell that story ఆ సంగతిని చెప్పడానకు నాకు సిగ్గుగా వున్నది.wishing to * him I did not tell the story పడి వుంటాడని నేనా సంగతిని చెప్పలేదు.if God *s me another year దేవుడు యింకొక సంవత్సరము భూమిలో నన్ను వుండనిస్తే. Iwish to * you in this business తమకు యీ తొందర యెందుకో. he *s no one వాడు వొకరినీ విడవడు. O * me this sad story ఆ పాడు కథను నాతోచెప్పవద్దు. I wished to * her feelings and threfore I did not tell this story అది దుఃఖ పడబోతున్నదని యీ సంగతిని దానితో చెప్పలేదు. you, may * your censrues he is dead నీ చివాట్లు యెందుకు వాడు చచ్చినాడే, వాడు చచ్చినాడు యిక నీ చీవాట్లు మానుకో. God has *d him దేవుడు వాన్ని రక్షించినాడు, బ్రతికించినాడు. * your jokes నీ యెగతాళిచాలించు. to have unemployed అధికముగా వుండుట. I *d the horsebecause I wanted him next day రేపటికి కావలసి వున్నది గనుక నేడుగుర్రానికి నిండా తొందర యివ్వలేదు. he lent me all the money he could * వాడికి వుపయోగము లేకుండా వుండే రూకలనంతా నాకు యిచ్చి పెట్టినాడు.he did not * himself in this business యిందులో వంచన లేకుండా పాటుబడ్డాడు. his coming *d me the trouble of going ఆయన రావడమువల్ల నేను పోవలసిన తొందర తప్పినది. we might have *d our comingమనము వచ్చిన్నీ వ్యర్థము.' I have no horse to * నా దగ్గిర గుర్రము అధికముగా లేదు. if you have pens to * give them to me నీ దగ్గిరపేనాలు అధికముగా వుంటే నాకు యియ్యి. if you have ten rupees to * lend it me మీ దగ్గిర మిగతగా పదిరూపాయిలు వుంటే నాకు యివ్వండి. I have a room to * నాకు అధికముగా వొక గది వున్నది. there is cloth enough but there is none to * గుడ్డలు యెన్ని కావలసినవో అన్నే వున్నవి గాని అధికముగా లేవు. to * his eyes he used green glasses కంటికి తొందర లేకుండా వుండడానకై పచ్చ అద్దములు వేసుకొన్నాడు. to * my horses's feet I shod them గుర్రాల కాళ్లకు తొందర లేకుండా వుండడానకై లాడములు కట్టించినాను. by saving and sparing he colleceted much money కడుపు పట్టి దుడ్డుదుడ్డుగా నిండా రూకలు చేర్చినాడు.
Musquet
(n), ( s), తుపాకి. See Musket.
Striker
(n), ( s), కొట్టెవాడు, ఘాతకుడు.
Area
(n), ( s), ప్రదేశము, స్థలము. the * within a house ముంగిలి.
Niggardly
(adj), లోభిగా వుండే, పిశినారియైన.
Chancellor
(n), ( s), పెద్ద న్యాయాధిపతి. *of the exchequer శిరస్తే దారుడివలె రివినియూ సంగతులను విచారించే పెద్ద మంత్రి, అనగా రివినియూ పనులను గురించిన అధిపతి అయిన మంత్రి. Lord * సర్వాధ్యక్షుడైన న్యాయాధిపతి, రాజగురువు.
Gipsy
(n), ( s), యెరికలవాండ్లు, యానాది వాండ్లు,చెంచువాండ్లు.or fortune teller యెరుక చెప్పేటిది, సోది చెప్పేటిది, గద్దెచెప్పేటిది.a cunning * నంగనాచి, మోసకత్తె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ginger is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ginger now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ginger. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ginger is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ginger, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149828
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113044
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101420
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95679
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55836
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51503
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40212
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39115

Please like, if you love this website
close