Telugu Meaning of Under

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Under is as below...

Under : (preposition), కింద,అడుగున, he put the stick * his arm కర్రనుచంకపెట్టుకొన్నాడు. this cannot be finished * three days యిది మూడు దినాలలోకాదు. I studied * him for one year వాని వద్ద వొక సంవత్సరము చదువుతూవుంటిని. I held a situation * him అతని దగ్గెర వొక పని చూస్తూ వుంటిని. thedistance is * ten miles ఆ వూరు ఆమడ దూరానికి తక్కువగా వున్నది. * thesecircumstances ఇట్లా వుండగా. the matter * consideration ఇప్పుడు విచారణలోవుండే సంగతి. a letter * date 20th June జూన్ నెల యిరువయ్యో తేదీని వేశినజాబు. he gave me this declaration * his own hand యీ వాఙ్మూలమును తనచేవ్రాలు సహితముగా నాచేతికి యిచ్చినాడు. I have this * his hand యిది వానిచేవ్రాలు గలదిగా నా వద్ద వున్నది. he paid ten rupees * the head of interest వడ్డికింద పది రూపాయలు చెల్లించినాడు. * the orders received ఆజ్ఞాప్రకారముగా. hecheated me * the name of friendship స్నేహమనే పేరు బెట్టుకొని నన్ను మోసముచేసినాడు. this is known * the name of Persian silk దీన్ని పార్శీపట్టు అంటారు.there is a road * the hill ఆ కొండ కిందుగా వొక బాట వున్నది. he stood * thewall గోడ వద్ద నిలిచినాడు. you cannot get it * that price నీకువెలకుతక్కువగా అది చిక్కదు. he is * my protection నా సంరక్షణలో వున్నాడు. the roadis * repairs యీ దోవను బాగుచేస్తున్నారు. he told me this * the rose దీన్నినాతో రహస్యముగా చెప్పినాడు. the ship is now * sail వాడ చాపలు విప్పినడుస్తున్నది. they kept him * వాణ్ని అణిచిపెట్టినారు. they drain the land tokeep the water * నీళ్ళు లేకుండా చేశేటందుకు గనిమలు తీస్తారు. one who is *age ఆ ప్రాప్త వ్యవహార వయస్కుడు, వ్యవహార యోగ్యమైన వయసు రానివాడు.children * two years old రెండేండ్లకు తక్కువ వయస్సుగల బిడ్డలు. he is now * acloud వానికి యిప్పుడు వొక కళంకము వచ్చి యున్ణది. an * farmer or undertenantలోపాయికారి, వొక కాపు కింద నేల తీసుకొని పయిరు పెట్టే కాపు. underclerk కరణముచేతికింది కరణము, గుమాస్తా చేతికింది గుమస్తా. an * garment అడుగు వస్త్రము. hespoke in an * tone హీనస్వరముగా మాట్లాడినాడు. I smote him * the fifth ribవాణ్ని డొక్కలో పొడిచినాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Preposition
(n), ( s), విభక్త్యర్థకమైన అవ్యయము. To Of, By, For మొదలైనవి.
Edifice
(n), ( s), దివ్యభవనము, దొడ్డయిల్లు, నగరు. a sacred * దేవాలయము .
To Gut
(v), ( a), పేగులను వెళ్లదీసుట. or empty యింట్లో ఏమిన్ని లేకతుడిచిపెట్టిపోవుట. or to plunder దోచుట, తుడిచిపెట్టుట. the police*ted the house పోలీసువాండ్లు ఆ యింటిని తుడిచి పెట్టిపోయినారు.
Paving
(n), ( s), రాళ్ళు పరవడము, తలవరస. a *st one బండరాయి, పెద్దరాయి.
Figure
(n), ( s), ఆకారము, ఆకృతి, స్వరూపము, బింబము, ప్రతిమ.he is a plump stout * బలిసినవాడు. a slender * సన్నపాటిమనిషి,పలచనివాడు. a woman of good * ఆకారి, రూపవతి, అవయవసౌష్టవముగలది.a horse of good అందమైన గుర్రము. his father was a man of * వాడితండ్రి ప్రసిద్ధుడు. he is a man of no * వాడు అప్రసిద్ధుడు. what a strange(or droil) * he cuts వాడు యేమి వికారముగా వున్నాడు చూడు. they make a great * in that town వాండ్లు అక్కడ మహాజంభముగా వున్నారు.he cut a bad * in th at business ఆ పనిలో వాడి పేరు పోయినది, అవమానమువచ్చినది. in arithmetic అంకె, లెక్క. that child is not yet in *sవాడు యింకా లెక్కలు చదివే మట్టుకు రాలేదు. he is well versed in *sవాడు లెక్కలో గట్టివాడు. a * (in magic or mathematics) యంత్రము,చక్రము, మండలము, ప్రస్తారము. an astrological * రాశిచక్రము.or pattern (such is drawn before the house doors of Hindus)ముగ్గు. in Rhetoric అలంకారము, చమత్కారము. the * calledcomparison ఉపమాలంకారము. the * called Hyperbole ఉత్ప్రేక్షఅనే అలంకారము.
To Sweat
(v), ( n), చెమర్చుట, చెమటపట్టుట. his head *ed వాడితల చెమట పట్టినది. the marable *ed ఆ రాయి చెమర్చినది. the gum that *ed out బయట బయలుదేరిన బంక. the salt that *sout of the ground నేలమీద పూచేవుప్పు. the sweating sickness వాంతిభ్రాంతివంటి రోగము.
Quartan
(n), ( s), ague చాతుర్థిక జ్వరము.
Breach
(n), ( s), (add,) a breach of the peace అల్లరి పని,దుర్మార్గము, కలహము.
Sum
(n), ( s), the whole amount మొత్తము, వెరశి రూకలు. compendiumసంక్షేపము, సారాంశము. this is the * of the matter ఇది ఫలితార్ధము.the * and substance of the book గ్రంధాభిప్రాయము, ఫలితార్ధము. a small * కొన్ని రూకలు. a large * నిండా రూకలు. a round * సున్నలుగల మొత్తము, అనగా 10-100-1000 మొదలైనవి. he gave me a * to do నన్ను వొక లెక్క వేయమన్నాడు. they contributed various *s వాండ్లవాండ్లకు తోచినది చందా వేసుకొన్నారు. broken *s చిల్లర పద్దులు. To Sum, v. a. to compute కూర్చుట, చేర్చుట. to * up వెరశికట్టుట, సంగ్రహముగాచెప్పుట, ఉటంకించి చెప్పుట. he summed up the story in a few words ఆ కథనునాలుగు మాటలుగా చెప్పినాడు. the judge summed up the case న్యాయాధిపతి ఆ వ్యాజ్యమును సంగ్రహముగా చెప్పినాడు.
Berry
(n), ( s), కాయ, పండు, అనగా కలిసె గొంజి మొదలైనటువంటి చిన్న చిన్న పండ్లు. brows as a * చామని చాయగల. Berry-berry See beri-beri.
Gland
(n), ( s), గ్రంధి, మాంసగ్రంధి, కాయ, she got a violentcold and the *s of her neck were swollen దానికినిండా జలుబుచేసి గవదలు వుబ్బినవి. a wen is a swellingof the *s in the neck కణితి, అనగా మెడలోని కాయ యొక్కవుబ్బు. of poision in a snake విషతిత్తి. a * of musk కస్తూరివీణె.the pineal * కుండలీనాడి,సుషుమ్న నాడి.
Duskiness
(n), ( s), చీజీకటి. from the * of her skin దాని శరీరమునలుపైనందున.
Dogstar
(n), ( s), జ్యేష్టానక్షత్రము.
To Suffer
(v), ( a), to bear అనుభవించుట, పడుట, సహించుట. to *pain శ్రమపడుట. will you * me to go? నన్ను పోనిస్తారా. this vowel *s elsion యీ అచ్చు లోపిస్తున్నది. the hardships he *ed వాడు పడ్డ కష్టములు. he *ed a great loss నిండా నష్టపడ్డాడు, నష్టమును పొందినాడు. he *ed punishment శిక్షను పొందినాడు. will God * them to perish? దేవుడు వాండ్లను చెడిపోనిచ్చునా.
To Retort
(v), ( n), ప్రతికి ప్రతి అనుట, తిప్పికొట్టుట. he *ed saying you are a worse thief than me అతను నీవు దొంగ అంటే నీవు నాకంటే మరీ దొంగ అని ప్రతిగా చెప్పినాడు. she *ed upon him వాడు చెప్పిన మాటనే అది తిప్పికొట్టినది.
Learning
(n), ( s), విద్య శాస్త్రము, పాండిత్యము. * a science శాస్త్రాఖ్యాసము.a man of * విద్వాంసుడు, పండితుడు.
Sixscore
(n), ( s), ఆరు యిరువైలు, అనగా నూట యిరవై.
Disproof
(n), ( s), ఖండన. in * of what he stated వాడు చెప్పిన దానికిఖండనగా.
To Lap
(v), ( a), as a dog నాలికతో తాగుట, గతుకుట. to wrap చుట్టుట. he *ped the diamond in a piece of paper ఆ రవను కాగిదములో పెట్టి మడిచినాడు. thecover of the cartouche box *s over తోటా పెట్టెయొక్క పయిమూత ఆపెట్టెను మూసుకొనికొంచెము మించజారి వుంటున్నది.
Corge
(n), ( s), ( Indian word for 20 pieces of cloth ) ఖోర్జా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Under is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Under now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Under. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Under is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Under, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83201
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79160
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63312
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57479
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39016
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38085
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28452
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27872

Please like, if you love this website
close