Telugu Meaning of Glassy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Glassy is as below...

Glassy : (adj), గాజువంటి, తళతళలాడే, మెరిసే. hiseyes were * వాడికి తెల్లగుడ్లు పడ్డవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fibber
(n), ( s), అబద్ధాలమారి, అబద్దీకుడు, కల్లరి.
Dilucid
(adj), నిర్మలమైన, స్పష్టమైన, తేటగా వుండే.
To Strike
(v), ( a), కొట్టుట. to * with the open hand అరిచచేతితో చరుచుట. to * with the fist గుద్దుట. to * a bell or drum వాయించుట.the mud struck my face బురద నా ముఖము మీద చెదరినది. he struck ten blows పది దెబ్బలు కొట్టినాడు. it *s me he is gone వాడు వెళ్ళినాడని తోస్తున్నది. does it not * you this is wrong? యిది తప్పు అని మీకు తోచలేదా. this struck me as very strange యిది నాకు వింతగా తోచినది. one thing *s me నాకు వోకటి తోస్తున్నది. it *s seven యేడుగంటలు కొట్టుతున్వవి. to * a balance లెక్కతీర్పుచేసుట.to * a bargain బేరముతట్టుట, బేరము చేసుట. to * coin నాణ్యము వేసుట. the horse's shoes struck fire గుర్రము యొక్క లాడములు తగిలి నిప్పు మిణుగురులు లేస్తవి. they struck their flag కోడిని దించినారు. he struck light a చెకుముకి వేసి నిప్పును కలగచేసినాడు.he struck a line గీత గీసినాడు. they struck a peace సమాధానము చేసినారు. to * sail వాడ చాపలను దించుట. to * the strings of a lute వీణె వాయించుట, తంబుర మీటుట. to * a tent గుడారమును పడగొట్టుట, గుడారమును పెరుకుట. to * a total వెరశికట్టు. the labourers struck work పని వాండ్లు పనిచేసేది లేదని తిరిగబడ్డారు. thelightning struck him dead పిడుగుపడి చచ్చినాడు. these words struckhim dumb యీ మాటలతో వాడి నోరు అణిగినది. to * with fear భయపరుచుట.he struck off the item ఆ పద్దును కొట్టివేసినాడు. they struck off his head వాని తలను కొట్టివేసినారు. they struck off 2000 copies of the book ఆ పుస్తకమును రెండు వేల ప్రతులు అచ్చు వేయించినారు. he struck out a new rule కొత్త సూత్రమును కనిపెట్టినాడు. the drums * up a march ప్రయాణతంబుర కొట్టుతారు. they struck up a new plan కొత్తగా వొక యుక్తి చేసినారు. they struck up a marriage నిమిషములోవొక పెండ్లి చేయించినారు.
Unwished
(adj), undesired కోరని, అసహ్యమైన.
Log
(n), ( s), మొద్దు, దుంగ. (In the Bible a measure) వొక శేరు. (In measuring atsea) సముద్ర భాషలో కోసులుకొల్చే దారము. Log book దినచర్య గ్రంథము.
To Exceed
(v), ( a), మించుట, అతిక్రమించుట, అధికరించుట, మీరుట. his army *s ours మన దండుకంటే వాడిది అధికముగా వున్నది.
Sutler
(n), ( s), a man that sells provisions and liquor in a camp ప్రయాణములో దండుకు భోజన సామాగ్రి సారాయి అమ్మేవాడు.
Quicksightedness
(n), ( s), తీక్ష్ణదృష్టి, వివేకము.
To Pluck
(v), ( a), పెరుకుట, పీకుట, వూడదీయుట, కోసుట. to * a flower పూలుకోసుట. he *ed some ears of corn వడ్లు దూసినాడు. he *ed up heartధైర్యము తెచ్చుకొన్నాడు. a to * a fowl పుంజును కాల్చడమునకు ముందుగా దానిబొచ్చును పెరికివేయుట.
Rumination
(n), ( s), chewing the cud నెమరు వేయడము. meditation ధ్యానము,యోచన.
Unmingled
(adj), not mixed; not combined; pure కలియని, మిశ్రితము కాని,స్వచ్ఛమైన. this paper is written in Telugu * with Hindustani యీ కాకితముతురక మాటలు కలియకుండా వ్రాయబడియున్నది. milk * with water నీళ్ళు కలియనిపాలు. he gazed at them with * astonishment మహత్తైన ఆశ్చర్యముతో వాండ్లనుచూచినాడు.
Indecent
(adj), సిగ్గుమాలిన, అనుచితమైన, అమర్యాదైన, పోకిరైన,బండయైన, మానములేని. * act సిగ్గుమాలిన పని. * exposure సిగ్గులేక, దిగంబరముగా తిరుగడము. * language అమర్యాదకరమైన మాట.he shewed a very * haste to get hold of the estate ఆ యాస్తినినోట్లో వేసుకోవడానికి సిగ్గులేక వాడుపడ్డ ఆతురము యింతింత కాదు. Indecently, adv. అమర్యాదగా, పోకిరితనముగా, లజ్జలేక, సిగ్గులేక.
Hippocrates
(n), ( s), పుర్వకాలమందుండిన ఘనమైన వైద్యుడు, ధన్వంతరివంటివాడు. a son of * వైద్యుడు.
Pillared
(adj), స్తంభములు గల.
Unimpassioned
(adj), calm; not violent శాంతమైన.
Rowball
(n), ( s), a certain Indian fish మాగచేప, మేవచేప.
Prog
(n), ( s), దోపుడు, తిండి, యిది నీచమాట.
Peasantry
(n), ( s), కాపవాండ్లు.
Ably
(adv), ఘనముగా.
Antediluvan
(adj), అనాదియైన, జలప్రళయమునకు పూర్వమైన. the antediluviansకృతయుగస్థులు. See on కలియుగము. an W. on Vish. p. Lxv.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Glassy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Glassy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Glassy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Glassy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Glassy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close