Telugu Meaning of Gobetween

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gobetween is as below...

Gobetween : (n), ( s), కుంటెనగాడు, కులటైనకత్తె, బడవా, యిద్దరినడుమతిరిగేవాడు. he was the * in this bribe యీ లంచానికిమధ్యస్థము చేసినవాడు వీడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mechanical
(adj), (unconsciously, unthinkingly) పశుప్రాయముగా, అనాలోచితముగా, తోచక తనకుతానే. he * raised his hand అప్రయత్నముగా చెయ్యి పొడుగ్గా యెత్తినాడు, లటక్కున చెయ్యిపొడుగ్గాయెత్తినాడు. at the touch of his finger my eye closed * వాడివేలు తగిలేటప్పటికి నా కన్ను తనకుతానే మూసుకొన్నది.
Institution
(n), ( s), స్థాపనము, ఏర్పాటు, నిబంధన, నియమము. a charitable *ఆస్పత్రి, ధర్మసత్రము. the different educational *s at Madras పట్టణములో వుండే ఆయాబళ్ళు. after the * of the suit ఆ వాజ్యమువేసిన తరువాత. after the * of this law ఈ చట్టము యేర్పడ్డ తరువాతthe * of marriage is known in all nations వివాహమనే నిబంధనఅన్ని జాతులలోనున్ను కద్దు.
To Intermeddle
(v), ( n), జోలికి పోవుట, తెరువుకు పోవుట.
To Reflect
(v), ( n), to think తలచుట, తలపోసుకొనుట. when he *ed upon thisవాడు దీన్ని తలపోసుకొంటూ వుండగా, దీన్ని యెంచుకొంటూ వుండగా. why do you *upon him i.e. why do you reproach him ? వాణ్ని యెందుకు దూషిస్తున్నావు.this letter *s severely upon him యీ జాబు వాడి మీద నిండా దూషణగావుంటున్నది. when I *ed upon my conduct నేను చేశినదాన్ని నేనేయోచించుకొన్నప్పుడు. he is not a reflecting man వాడు దూరపాలోచన లేనివాడు.
Manufactory
(n), ( s), పుట్టించే స్థలము, కార్ఖానా. a carpet * రత్నకంబళీలునేసే దొడ్డి. paper * కాకితాలదొడ్డి, కాకితాల పట్టెడ. an Indigo * నీలిదొడ్డి or నీలితొట్టి.
Factiously
(adv), కృత్రిమముగా, కుట్రగా, కలహముగా, ద్రోహముగా.
Quarantine
(n), ( s), వొదిగి వుండవలసిన దినాలు, అనగా అంటు రోగము కలదో యేమోఅనే అనుమానము చేత కొత్తగా వచ్చిన వాండ్లను కడగా వుంచబడ్డ దినాలు. we remainedhere ten days in * అంటు రోగము మాకు వుండుననే శంక చేత పది దినములు యిక్కడకడగా వుంచబడ్డాము.
Unconcerned
(adj), not having any care అక్కరలేని, శ్రద్ధలేని. I am * in thisbusiness యీ పని నాకు అంత అక్కరలేదు. they are * for him వాని చింత వీండ్లకుఅక్కరలేదు. * at this sight దీన్ని చూచి చింతపడని వాండ్లై.
Etymologically
(adv), శబ్దలక్షణ ప్రకారము.
Charmed
(adj), మంత్రించిన, వలపించిన. a * ring మంత్రించిన వుంగరము. he bears a * life మంత్ర కవచము కలవాడై వున్నాడు. he was * at the sight of her దాన్ని చూచి సంతోషపడ్డాడు.
Uncircumspect
(adj), not cautious జాగ్రతలేని.
Involuntarilly
(adv), అప్రయత్న పూర్వకముగా, అబుద్ధి పూర్వకముగా, తోచక,అసమ్మతముగా, అసమాధానముగా. he did it * అసమాధానముగా చేసినాడు.she yawned * దానికి తెలియక ఆవలింత వచ్చినది. on seeing him I * smiled వాడిని చూడగానే నాకు నవ్వు వచ్చినది. an offence committed *అబుద్ధి పూర్వకముగా చేసిన తప్పు. I paid the money * ఆ రూకలనుఅసమ్మతముగా చెల్లించినాను.
To Forestal
(v), ( a), ముందుమించుకొని మోసపుచ్చుట. I intended to buy thehouse but he *n led me ఆ యింటిని నేను కొనుక్కోవలెనని వుండగా వాడుముందుమించి కొనుక్కొన్నాడు. he has *led you in that discoveryఆ మర్మము నీవు కనుక్కొన్నావు , సరే నీకు ముందే వాడు కనుక్కొని నీకు కరక్కాయ పెట్టినాడు. these merchants *led the market ఆ వర్తకులుఅంగళ్లవాండ్లకు వచ్చే సరుకును ముందుమించి తాము తిప్పుకొన్నారు.he *led the goods ఆ సరుకులు తాను ముందుమించి మళ్లించుకొన్నాడు.ఆ సరుకులను తాను నడమవచ్చి అంటుకొని పోయినాడు.
Common
(n), ( s), సముదాయ నేల. the village * గ్రామకంఠము, బీడుగా వుండే గ్రామ సముదాయ నేల.
Substratum
(n), ( s), that which lies underneath అడుగున వుండేటిది,అడుగుతట్టు, అడుగుమట్టు. the * was rock అడుగుతట్టు చట్టుగా వుండినది.
Drumstick Vegetable
(n), ( s), మునగకాయ.
Unpublished
(adj), not made known ప్రకటన చేయబడని. a book that is yet *యింకా ప్రచురము కాని పుస్తకము. the book is printed, but it is yet * ఆపుస్తకము అచ్చువేయబడ్డది గాని యింకా ప్రసిద్ధము కాలేదు. an * piece of scandalయింకా ప్రచురము చేయబడని అపవాదము.
Unchanging
(adj), శాశ్వతమైన, నిలకడగా వుండే, తిరగని, మారని.
Appetence
(n), ( s), ఆశ, ఇచ్ఛ.
Triumphal
(adj), జయమును గురించిన, జయ సంబంధమైన. a * processionజయోత్సవము. a * arch జయోత్సవములో కట్టిన తోరణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gobetween is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gobetween now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gobetween. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gobetween is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gobetween, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close