Telugu Meaning of Grimed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Grimed is as below...

Grimed : (adj), begrimed మురికిగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Stoical
(adj), వైరాగ్యముగల, సుఖదుఃఖంలను సమముగా యెంచే. he behaved with * indifference నిశ్చింతగా వుండినాడు, తొణకకుండామృగమువలె వుండినాడు.
To Enfeeble
(v), ( a), దుర్భలము చేసుట, జబ్బు చేసుట, నీరసము చేసుట.
To Degrade
(v), ( a), పరువుతక్కువ చేసుట, పరువుచెడగొట్టుట, చిన్నపరుచుట,మానహాని చేసుట, అవమానము చేసుట. to * a priest గురు పీఠములోనుంచి తోసివేసుట, భ్రష్టుచేసుట, వెలివేసుట. he *edhimself అవమానము పొందినాడు.
Undeserving
(adj), అయోగ్యమైన అపాత్రమైన, అనర్హమైన. he is * of thesepraises యీ శ్లాఘనకు వాడు అర్హుడు కాడు.
To Sleep
(v), ( n), నిద్రపోవుట, నిద్రించుట. the business thanslept for three years ఆ పని మూడేండ్లదాకా నిద్రపోతూ వుండినది,అనగా వూరికె పడి వుండినది.
Soil
(n), ( s), dirt మురికి, మాలిన్యము, కుప్ప, పెంట. red sandy * గరపనేల. stony * గరువు నేల, రాళ్ళభూమి. that * which is clay under sand పాలగరుపు. black * రేగడభూమి, రేగటి మన్ను. or land నేల, భూమి, మన్ను. his native * వాడి జన్మభూమి.those who till the * భూమిని దున్నే వాండ్లు. sons of the * నీచులు. goddess of the * భూదేవత. (W.) garden * మంచిసత్తువగల మన్ను. every morning they carry away the * in carts ప్రతిదినము తెల్లవారి కుప్పను బండ్లమీదవేశి తీసుకొనిపోతారు.
Fortuitously
(adv), తనంతటనే, తనకుతానే, అకస్మాత్తుగ, అప్రయత్నముగా,అవశాత్తుగా,ఘాణాక్షరన్యాయముగా. It is partly evaporated into air andpartlu diluted into water and * shared between all the elements( Rogers in Johnson) అది కొంత గాలిలో కలిసిపోయినది, కొంత నీళ్లలో కలిసిపోయినది.సమస్త భూతములోనున్ను తనంతటనే విభాగమైపోయినది.
Viscid
(adj), glutinous ; sticky జిగటగా వుండే, బంకగా వుండే.
Mal-administration
(n), ( s), అవివేక ప్రభుత్వము, నీతిలేని దొరతనము.
Whereof
(adv), of which, of what దేనియొక్క, దానియొక్క,ఎందుతో, దేనితో. * was this house built? ఈ యిల్లు దేనితోకట్టినది. the crime * he was accused వాడిమీద మోపబడ్డ నేరము.
Shovel
(n), ( s), for fire నిప్పు తోడే గరిటె. for earth వొకవిధమైన పార. a * hat వొక విధమైన టోపి.
Cant
(n), ( s), పరిభాష, పిత్తలాటకము, సాంకేతిక శబ్దము, ముచ్చట, సుద్దులు, అనగా యిల్లు అనడమునకు తిరుమాలిఘ అనడము. this is Vaishnava * రూపాయి అనడమునకు బదులుగా బటువు అనడము. this is shopkeeper's * యిది కోమటి వాండ్ల యొక్క భాష. The yoga sastram is mere * యోగ శాస్త్ర మంతా వట్టి సుద్దులు. Or * whinning pretension to goodness " (Johnson) మారీచము, యేమంటే తన దగ్గెర భక్తి లేనిదై భక్తి వున్నట్టు కట్టే వేషము. In his Dictionary Johnson calls these words "mere cant" Laudanum, Fascines, Nervour, Fib, and the verb to Virgin. In the Preface to his Hymns, Wesley (Works, Vol. XIV. p. 353.) says, "Here the reader will find no cant expressions. " (Ains worth explains it, Sermonis fictitii usurpatio.)
To Pension
(v), ( a), to support by an arbitrary allowance. జీవనోపాధియేర్పరచుట, పని పుచ్చుకోక జీతమిచ్చేటట్టు నిర్ణయించుట, కొలువు కొలిచితొయ్యనివాడుగా వుండేవాడికిగాని, దివాణమునకు నిండా మేలు చేసిన వాడికిగాని భరణమేర్పరచుట.
To Blaze
(v), ( n), మండుట, జ్వలించుట. or shine ప్రకాశించుట. theblazing noon మిట్ట మధ్యాహ్నము.
Paltry
(adj), తుచ్ఛమైన, పనికిమాలిన. a * fellow తుచ్ఛుడు, అల్పుడు.
Churlishly
(adv), motuwanamugA, loBawvamugA.
To Level
(v), ( a), సమముచేసుట, మిట్టాపల్లము లకసుదుట. he levelled the groundఆ నేలను సమము చేసినాడు. he levlld his gun at them తుపాకిని వాండ్లమీదికి గురిపట్టినాడు. he levelled this reemark at us ఈ మాటన మనకు తాకనాడినాడు.
Share
(n), ( s), a part భాగము, పాలు, వంతు. they took equal *s చెరిసగముగా పంచుకొన్నారు. It fell to his * ఇది వాడి పాలికి వచ్చనది,యిది వాడి పాలబడ్డది. that which fell to his * భాగలబ్ధమైనది. theyhad a * in doing this ఈ పనిలో వాండ్లూకూడా కలశినారు. I for my * have consented నేనైతే వొప్పినాను. he has had his * వాడిపాలు వాడికి వచ్చినది, అనగా. he has had his * of bad luck వాడు పడవలసినదంతాపడ్డాడు. he has had his * of good luck వాడికి రావలసిన భాగ్యము వచ్చినది. the * of a plough నాగేటికర్ర.
To Husband
(v), ( a), (add,) we are now obliged to * our time మనము కాలమును వృధాగా పోకుండా పట్టవలసి యున్నది.
To Ring
(v), ( a), వాయించుట, గంట వాయించుట. he rung the bell గంటవాయించినాడు. he rang for a servant పనివాడు రావలసినదని గంట వాయించినాడు. they rang it in his ears that he has suffered injustice అన్యాయమును పొందినానని వాని చెవిలో యిల్లు కట్టుకొని చెప్పినారు. what is the good of your ringing that in my ears ఆ మాటను నాతో పదేపదే యెందుకు చెప్పుతావు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Grimed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Grimed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Grimed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Grimed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Grimed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149875
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113082
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101447
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close