Telugu Meaning of To Degrade

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Degrade is as below...

To Degrade : (v), ( a), పరువుతక్కువ చేసుట, పరువుచెడగొట్టుట, చిన్నపరుచుట,మానహాని చేసుట, అవమానము చేసుట. to * a priest గురు పీఠములోనుంచి తోసివేసుట, భ్రష్టుచేసుట, వెలివేసుట. he *edhimself అవమానము పొందినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Apparel
(n), ( s), ఉడుపు, వస్త్రము, బట్టలు.
Segment
(n), ( s), a portion ఖండము, అంశము, భాగము. a * of a circleమండలములో ఒక అంశము. the half moon is called a * of the moon అర్ద చంద్రుడు చంద్రుడిలో వొక బాగము. the moon in the first quartershows only a * of the circle : on the third day of the moon we only see a * of the moon's disk తృతియ్యనాడు చంద్రబింబములోఒకబాగము మాత్రము తెలుస్తున్నది. these books are read by a small * of the people ఈ పుస్తకము చదివేవాండ్లు కొద్దిమంది.
Unpaid
(adj), not given; not discharged చెల్లించబడని తీర్చబడని, తీరని. thereis much money hitherto * ఇదివరకు యింకా చెల్లని రూకలు శానా వున్నవి. he lefthis servants * వాడు కొలువుడు గాండ్లకు జీతము యివ్వలేదు. * servants జీతములేని కొలువుడు గాండ్లు. all their trouble is * వాండ్లు పడ్డ శ్రమ కంతా చెల్లు కాలేదు.
Stirring
(adj), active, moving పాఠుపడే, కలతగా వుండే, రేగే. she is a * woman అది నిండా పనిమంతురాలు. these are * times యిది కలతగావుండే కాలము. when I arrived, not a soul was * నేను వచ్చి చేరేటప్పటికిమాటుమణిగి వుండినది. the Canarese are a * race కన్నడివాండ్లు నిండా పాటుపడే మనుష్యులు, వోళ్ళు దాచేవాండ్లు కారు. heart * news దుఃఖ సమాచారము,సంతోష సమాచారము.
Cake
(n), ( s), ఫలహారము, పిండివంట, అపూపము, మిఠాయి. a * of wax మయినపు అడ. a * of copper రాగిబిళ్ల. a * of tamarind చింత పండు అడ. a * of colour వర్ణపు బిళ్ల, వర్ణపు ఖడ్డి. oil * or linsed oil * గానుగ పిండి. the residue of the seed of the Bassia longifolia యివ్పపిండి. a * of cow dung పిడక. the blood formed a * over the wound ఆ పుంటి మీద నెత్తురు గెడ్డ కట్టుకొన్నది, పక్కు కట్టుకొన్నది. or fool వెర్రి ముఖము.
Refreshing
(adj), ఆప్యాయమాణమును చేసే, సేద దీర్చే, ఉపశమింపచేసే. a * sleepఆరోగ్యకరమైన నిద్ర, హాయిని కలగచేసే నిద్ర
Selling
(n), ( s), విక్రయించడము, అమ్మకము. * and buying క్రయవిక్రయములు,అమ్మడము, కొనడము.
Formation
(n), ( s), యేర్పడడము, ఆకారముగా యేర్పడడము, రూపీకరించడము.నిర్మాణము, రచనము. after the * of the fruit కాయగా యేర్పడకమునుపే. rules regarding the * of verbs క్రియారూప నిష్పత్తిని గురించినసూత్రములు. after the * of the boil గడ్డ తేలిన తరువాత.
To Conjure
(v), ( a), or to entreat వొట్టు పెట్టుట, ఆనపెట్టుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట. I * you to do this దీన్ని చేయకపోతే నీకు ఒట్టు, దీన్ని నీవు అవశ్యము చేయవలసినది.
Predicable
(n), ( s), సాధారణ ధర్మము, అనుమితము, వూహితము.
Hydrophobia
(v), ( n), జలభయ రోగము, అనగా వెర్రికుక్క కరిచినందున వచ్చిన వెర్రి,కుక్కకాటువెర్రి.
Revivification
(n), ( s), మళ్లీ ప్రాణము వచ్చేటట్టు చేయడము, మళ్లీ ధైర్యము వచ్చేటట్టుచేయడము.
Materia-medica
(n), ( s), మందుదినుసు, ఔషదానికి కావలసిన దినుసు.
Contraband
(adj), తీసుకొని రాకూడని, నిషిద్ధమైన నిషేధింపబడ్డ. * goods తీసుకొనిరాకూడదని నిషేధింపబడ్డ సరుకులు. opium is a * article in China చీనా దేశములోకినల్ల మందు తీసుకొని పౌకూడదని చట్టమున్నది.
Walrus
(n), ( s), సముద్రములో వుండే యేనుగవంటి వొక జంతువు.
Demonstrable
(adj), అనుమేయించతగ్గ, రూడిపరచతగ్గ, రూపించతగ్గ.స్థాపించతగ్గ, సిద్దాంతముచేయతగిన.
Provincialism
(n), ( s), దేశ్యము, దేశ్యమైన మాట, గ్రామ్యము.
To Piaffer
(v), ( n), to brag. తన సామర్ధ్యము చూపించుట, తన జంభమునుఅగుపరుచుట.
To Hurt
(v), ( a), ఉపద్రవపెట్టుట, బాధించుట. he says cold bathing will * youచన్నీళ్ళలో స్నానము చేస్తే నీకు ఉపద్రవ మౌనంటాడు. this blow *s him very muchఈ దెబ్బ చేత వాడికి నిండా వుపద్రవమైనది.
Ill-favoured
(adj), అవలక్షణమైన, కురూపియైన, వికారమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Degrade is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Degrade now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Degrade. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Degrade is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Degrade, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149734
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112972
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101342
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95612
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55799
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51461
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40174
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39076

Please like, if you love this website
close