Telugu Meaning of Revivification

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Revivification is as below...

Revivification : (n), ( s), మళ్లీ ప్రాణము వచ్చేటట్టు చేయడము, మళ్లీ ధైర్యము వచ్చేటట్టుచేయడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Outnumber
(v), ( a), సంఖ్యలో మించుట. they * us మాకంటె వాండ్లుశానా మంది.
Chemist
(n), ( s), రసవాదము చేసేవాడు, మందు సరుకులు కట్టేవాడు.
Niggardliness
(n), ( s), లోభతనము, పిశినారితనము.
Unostentatious
(adj), not boastful; modest జంభము లేని.
Concantenation
(n), ( s), వరస, మాలిక, అనుక్రమణిక, పరంపర. from * of circumstances సంభవించిన పనుల క్రమమున, కార్య క్రమేణ. a * of idea భావక్రమము, అనగా సంస్కారము, ఒకటి మీద ఒకటి తోచడము. in * పరంపరగా, వరసగా, ఒకటి మీద ఒకటి.
School
(n), ( s), a place of education బడి, పల్లెకూటము, పాఠకశాల,విద్యాలయము. a fencing * గరిడీశాల. a dancing * నట్టువచావిడి.tomorrow * begins at eight, and is over at twelve రేపు ఎనిమిదిగంటలు మొదలుకొని పండ్రెండు గంటలదాకా పల్లెకూటము ఉంటున్నది.or doctrine మతము. they are of his * వాండ్లు ఆయన మతమును అవలంబించియున్నారు. they were brought up in the * of adveristy వాండ్లు దరిద్రమనే బడిలో సంశిక్షితులైనారు, అనగా దరిద్రులైనందువల్లకష్టపడి బుద్దిమంతులైనారు, దోవకు వచ్చినారు. a * for scandal దూషణశిక్షా నాటకము, ఈ నాఠకములో ధూషణ కారాదనే దాన్ని ప్రతిపాదించియున్నది. a * for husbands భర్తృశిక్షా నాటకము, ఇందులో మొగుడుగా ఉండేవాడు ఈ పని చేయకూడదని నిషేధించి యున్నది.
Physical
(adj), ( natural) సహజమైన, స్వాభావికమైన, పకృతి సిద్ధమైన. in *strength the is my superior కాయపుష్టిలో వాడు నాకు అధికుడు. * exertionకాయకష్టము. his * system is deranged వాడి దేహస్థితి తప్పినది. * forceదేహదార్ఢ్యము. he kept her quite by * force ఆమె లేవకుండా తన బలమంతావేసి అణచినాడు. it is a mere question of * force బలో రాజా పృథ్వీ. the *difficulties are very great పకృతి సిద్ధమైన సంకటములు ప్రబలము. I do seethe * possibility of this యిది సహజముగా అయ్యేటిది కాదు, యిది కొంచెములోఅయ్యేది కాదని నాకు తోస్తున్నది.
Commercially
(adv), వర్తకముగా, వ్యాపారముగా.
Endeavour
(n), ( s), యత్నము, ప్రయత్నము.
Incorrigible
(adj), ఎటూ సాధ్యము కాని, ఏదోవకు రాని, ముష్కరమైన,మూర్ఖమైన, మొండియైన, వశపడని. he is an * drukard వాడిది విడిచేతాగుబోతుతనము కాదు.
Copy
(n), ( s), ప్రతి, పుత్రిక. I will set you a * ( in writing ) నీకు వరవడి పెట్టిస్తాను,మేలుబంతి పెట్టిస్తాను. a fair * చిత్తు చూచి చక్కగా వ్రాసిన ప్రతి. a rough * చిత్తు. he wrote a * of verses regarding this యిందున గురించి కొన్ని పద్యములురచించినాడు. I want ten copies of the Ramayanam రామాయణము పది ప్రతులుకావలెను. he gave me a * ఆ పుస్తకానికి నాకు ఒక ప్రతి యిచ్చినాడు. he gave me a* of the print అచ్చు వేసిన పటములలో నాకు ఒకటి యిచ్చినాడు.
Covershame
(n), ( s), కౌపీనము, గోచి.
Cheated
(adj), మోసపోయిన, వంచించబడ్డ.
Cocoon
(n), ( s), పిసిరికాయ.
Whiphand
(n), ( s), (Jonson) advantage over పైచెయ్యి he gainedthe * of them వాండ్లకు పై చెయ్యిగా వుండినాడు, వాండ్లను గెలిచినాడు.
Capitally
(adv), ఘనముగా దివ్యముగా. he was * convicted వాణ్ని వురితీసేలాగున తీర్పు అయినది.
Unburnt
(adj), కాల్చని, పచ్చి. * bricks పచ్చి యిటికెలు.
Strung
(past and participle of the verb ToString),
Oven
(uvn), n. s. రొట్టెలుకాల్చే పొయ్యి. an * for potteryఆవము.
Pithiness
(n), ( s), స్వారస్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Revivification is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Revivification now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Revivification. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Revivification is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Revivification, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83783
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close