Telugu Meaning of Whiphand

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Whiphand is as below...

Whiphand : (n), ( s), (Jonson) advantage over పైచెయ్యి he gainedthe * of them వాండ్లకు పై చెయ్యిగా వుండినాడు, వాండ్లను గెలిచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Spare
(v), ( a), to frugally పట్టిచూచుట, మన్నించుట, తప్పించుట, తప్పవిడుచుట,శిక్షించక విడుచుట, చంపకవిడుచుట, రక్షించుట, కాపాడుట. if you * your money you will ruin the business నీవు రూకలను పట్టి చూస్తే ఆ పని చెడిపోను.he *d no money in building the house యీ యింటిని కట్టడములో వాడు రూకలను పట్టి చూడలేదు. he did not * a single soul వొక ప్రాణినైనా విడవలేదు. he always *s his servants but he never *s his wifeపనివాండ్లకు దయగా నడిపిస్తాడు గాని పెండ్లాన్ని వేయించి బొక్క లాడుతాడు. he never *s me నా మీద యెప్పుడు దయలేదు. can you *me that book ఆ పుస్తకమును నాకు యివ్వడములో తమకేమీ తొందరలేదుగదా, ఆ పుస్తకాన్ని యివ్వడములో తమకేమీ యిబ్బంది లేకుండా వుంటే యివ్వండి. I could ill * the money but I gave it to him ఆరూకలను వాడికి యివ్వడమువల్ల నాకు నిండా సంకటమైనప్పటికిన్ని యిచ్చినాను. I havethree horses I can easily * one నాకు మూడు గుర్రాలు వున్నవి వొకటిని యిస్తే నాకేమీ తొందరలేదు. the king *d him రాజు వాణ్ని చంపక విడిచినాడు. the king *d his life but seized his wealth రాజు వాడి ప్రాణాన్ని మన్నించి వాడి ధనమును గుంజుకొన్నాడు. he used my horse and *d his own నా గుర్రాన్ని సవారిచేశి తనగుర్రాన్ని వూరికే వుంచినాడు. to * my horse I went two miles on foot నా గుర్రానికి తొందరలేకుండా నేను రెండు గడియల దూరము నడిచి పోయినాను. you ought to punish the boy; why do you * him ? వాణ్ని శిక్షించక యేల వురికే విడిచిపెట్టుతావు. I will * you the trouble of doing it; I will do it myself తమ కేందుకు తొందర నేనే చేస్తాను. God *d my life దేవడు నా ప్రాణాన్నిమన్నించినాడు. I cannot * him to-morrow వాడు లేకుండా రేపు నాకు గడవదు. if you will * me an hour I will explain the account to you తమరు గడియసేపు తీరికచేసుకొంటే ఆ లెక్కను తమకు తెలియచేస్తాను. if you will * mefor an hour I will go నన్ను గడియసేపు విడిస్తే నేను పోతాను, నాకు గడియసేపుశలవు ఇస్త పోతాను. I cannot * a moment to-day నేడు నాకు నిమిషమైనా తీరదు.the post *s us a great deal of trouble యీ తపాలువల్ల మాకు అనేక తొందరలులేకుండా పోతున్నవి. he that *s the rod spoils the child యెవడైతే శిక్షించడో వాడుబిడ్డను చెరుపుతాడు. he *d neither trouble nor time in doing this దీన్ని చేయడములో యెంత తొందరగా వుండినా యెంత సావకాశము అయినా కానియ్యని వుండినాడు. * my blushes I cannot tell that story ఆ సంగతిని చెప్పడానకు నాకు సిగ్గుగా వున్నది.wishing to * him I did not tell the story పడి వుంటాడని నేనా సంగతిని చెప్పలేదు.if God *s me another year దేవుడు యింకొక సంవత్సరము భూమిలో నన్ను వుండనిస్తే. Iwish to * you in this business తమకు యీ తొందర యెందుకో. he *s no one వాడు వొకరినీ విడవడు. O * me this sad story ఆ పాడు కథను నాతోచెప్పవద్దు. I wished to * her feelings and threfore I did not tell this story అది దుఃఖ పడబోతున్నదని యీ సంగతిని దానితో చెప్పలేదు. you, may * your censrues he is dead నీ చివాట్లు యెందుకు వాడు చచ్చినాడే, వాడు చచ్చినాడు యిక నీ చీవాట్లు మానుకో. God has *d him దేవుడు వాన్ని రక్షించినాడు, బ్రతికించినాడు. * your jokes నీ యెగతాళిచాలించు. to have unemployed అధికముగా వుండుట. I *d the horsebecause I wanted him next day రేపటికి కావలసి వున్నది గనుక నేడుగుర్రానికి నిండా తొందర యివ్వలేదు. he lent me all the money he could * వాడికి వుపయోగము లేకుండా వుండే రూకలనంతా నాకు యిచ్చి పెట్టినాడు.he did not * himself in this business యిందులో వంచన లేకుండా పాటుబడ్డాడు. his coming *d me the trouble of going ఆయన రావడమువల్ల నేను పోవలసిన తొందర తప్పినది. we might have *d our comingమనము వచ్చిన్నీ వ్యర్థము.' I have no horse to * నా దగ్గిర గుర్రము అధికముగా లేదు. if you have pens to * give them to me నీ దగ్గిరపేనాలు అధికముగా వుంటే నాకు యియ్యి. if you have ten rupees to * lend it me మీ దగ్గిర మిగతగా పదిరూపాయిలు వుంటే నాకు యివ్వండి. I have a room to * నాకు అధికముగా వొక గది వున్నది. there is cloth enough but there is none to * గుడ్డలు యెన్ని కావలసినవో అన్నే వున్నవి గాని అధికముగా లేవు. to * his eyes he used green glasses కంటికి తొందర లేకుండా వుండడానకై పచ్చ అద్దములు వేసుకొన్నాడు. to * my horses's feet I shod them గుర్రాల కాళ్లకు తొందర లేకుండా వుండడానకై లాడములు కట్టించినాను. by saving and sparing he colleceted much money కడుపు పట్టి దుడ్డుదుడ్డుగా నిండా రూకలు చేర్చినాడు.
Famishing
(adj), ఆహారములేక చచ్చే, కూటికి లేక చచ్చే, పస్తుగా చచ్చే.
To Work
(v), ( a), to labour, to toil చేసుట, పనిచేసుట. these things *ed his ruin ఇందువల్ల వాడు చెడ్డాడు. this medicine at last *ed a cure తుదకు యీ మందు గుణ మిచ్చినది. the troops *ed their way through the hills ఆ దండుదాటినది. this *ed wonders for him ఇందువల్ల వానికి అయిన సహాయము యింతంత కాదు. to embroider కుట్టుట. she *ed the handkerchief with red silk ఆరుమాల గుడ్డను పట్టునూలుతో కుట్టినది, పూలు వేసినది. he *ed the bellows with a string కొలిమితిత్తిని దారముపట్టి ఆడించినాడు. he *ed the groove smooth with a flint పలకలో కట్టిన గీతను చెకుముకి రాతితో నునుపు చేసినాడు. he *ed his boat between these rocks వాని పడవను ఆ రాళ్ళ నడమ బహుజాగ్రత్తగా తీసుకొని పోయినాడు. he *ed out the sum ఆ లెక్కను వేశినాడు. he *ed up the picture admirably ఆ పటమును దివ్యముగా తీర్చినాడు. the poet has *ed this up admirably కవి దీన్ని దివ్యముగా వర్ణించినాడు. To Work, wurk, v. n. to be in action ఆడుట. in the the storm the ship *ed terribly ఆ గాలిలో వాడ అతలకుతల మైణది, నిండా తొందర పడ్డది. these scissors do not * easily యీ కత్తెర నిండా బిగువుగా వున్నది, యీ కత్తెర సుళువుగా ఆడదు. these people * at the anvil వీండ్లు కరమల పని చేస్తారు. to operate వ్యాపించలేదు. to ferment పొంగుట, పులుసుట. he let the liquor* for one day day ఆ కల్లును వొక దినమంతా పులియనిచ్ఛి నాడు. the sea *ed terribly సుమర్దములో అలలు నిండా అధికముగా వుండినది. all things * together for their good ఇవన్ని చేరి వాండ్లకు అనుకూలము చేస్తున్నది, ఇది అంతా వాండ్లకు అనుకూలమే. these words *ed upon him so that he went mad ఈ మాటలు వాడి మనసులో నాటినందున వాడు వెర్రివాడై పోయినాడు. he *ed himself up into a fury వాడు కోపము తెచ్చుకొన్నాడు. this lake * resembles a sea when *ed up by storms గాలికి అలలు కొట్టేటప్పుడ యీ చెరువు సముద్రములవలె ఉంటున్నది. ***** Rom. VIII. 28. A+ says మంగలంజనయంతి. A. సహకుర్వంతి C+. కూడా జరుగుతున్నవి. F+.
Impeachment
(n), ( s), public accusation ఆక్షేపణ, దోషము, నెపము,దోషారోపణముచేయడము,నేరముమోపడము. he merits * for this conductపరమ ద్రోహిఅయిననాడు. this is an * regarding his skill వాని సామర్ధ్యమునకు యిది వొక దోషము.
RET 961 Retrenchment
(n), ( s), తగ్గించడము, మట్టుచేయడము. even after these *s themoney was not enough శలవులను మట్టు చేశినప్పటికిన్ని ఆ రూకలు చాలక పోయినవి.
Rarefaction
(n), ( s), పలచన కావడము. " తాపద్వారా విస్మరిత భావము, స్ఫీతి, వర్థనంసూక్ష్మభావము. ( Dz. )from the * of the air he could not breathe ఉక్కవల్లవూపిరి తిరగక పోయినది.
Letcher
(n), ( s), విటకాడు.
Obvious
(adj), స్పష్టమైన, విశదమైన, ప్రత్యక్షమైన, సహజమైన. the reason is * దీని హేతువు స్పష్టముగా వున్నది.
Hit
(n), ( s), దెబ్బ he made a great * in the silk trade పట్టు వర్తకములో వొక దెబ్బ కొట్టినాడు, వొక జవురు జవిరినాడు. there are 32 *s in fencing సాములో 32 అరవళ్ళు గలవు.
Warning
(n), ( s), cautinon ఎచ్చరికచేయడము. admosnishing బుద్ధిచెప్పడము. giving notice to తెలియచేడయము. my coachman gave me * నేను చాలించు కొంటాను వేరే మనిషిని విచారించు కొమ్మని నా బండి వాడు నాతో చెప్పినాడు.
Disfaver
(n), ( s), నిగ్రహము.
False
(adv), తప్పుగా.
Men
(n), ( s), మనుష్యులు, మానవులు, జనులు, మగవాండ్లు, పనివాండ్లు, నౌకర్లు, సిఫాయీలు.
To Appertain
(v), ( n), సంబంధించుట. that house appertains to him యీ యిల్లుఅయినది. this appertains to medicine యిది చికిత్స సంబంధమైనది. all these *to the same affair యివి అన్ని ఆ వ్యవహారముతో చేరినవి. It appertains to amaster to protect his servants సేవకులను రక్షించవలసినది యజమానుణ్నిపట్టినది.
Subsequent
(adj), next following తర్వాతి, అటుపిమ్మటి, ఇటీవలి. in the * ten years అటుతర్వత పదియేండ్లలో. his * acts వాడు యిటీవల చేసిన పనులు.
Logwood
(n), ( s), చాయచెక్క, తొగురుచెక్క.
Riveted
(adj), veVnaka wattu maNagakoVttina, yixi cIlanu గురించిన mAta. Metaphorically, fixed లగ్నమైన.
Synonyme
(n), ( s), పర్యాయపదము, ప్రతిపదము. these wordsare *s యీ మూడున్ను యేకార్ధ వాచకములు, యీ మూడు మాటలకున్నువొకటే అర్ధము.
To Inspire
(v), ( a), కలగచేసుట, పుట్టించుట, ప్రేరేపించుట, ఇచ్చుట. his words *d me with hope; or, his words *d hope into my mindవాడి మాటలు నాకు ఆశ కలుగచేసినవి, పుట్టించినవి. God *d to do thisదీన్ని చేయడానికి వాండ్లకు దేవుడు ప్రేరేపించినాడు. she *d him withlove అది వాడికి మోసము కలుగచేసినది.
To Woo
(v), ( a), to court ; to sue in marriage ఉపసర్పించుట. they *ed him in vain వాండ్ల వుపసర్పణము వ్యర్థమైనది, వాడు వేడుకొన్నది పనికి రాకపోయినది. he *ed her for six months తన్ను పెండ్లాడమని ఆరునెలలు దాన్ని వుపసర్పించినాడు, బతిమాలు కొన్నాడు, వేడుకొన్నాడు. the infant *es him well ఆ బిడ్డ వాణ్నిబతిమాలు కొంటున్నది. the gentle gale that *es us here ఇక్కడ మన ప్రాణానికి హితముగా కొట్టే మందమారుతము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Whiphand is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Whiphand now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Whiphand. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Whiphand is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Whiphand, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close